16-12-2025, 01:34 PM
బాయ్స్ : Yes బామ్మగారూ అంతే అంతే మాకూ గిఫ్ట్ కావాలి .
బామ్మ : విన్నావా .... వాళ్ళ చెల్లెళ్లకు - అక్కయ్యలకు - తల్లులకు ఇచ్చుకుంటారు , అందరు బాయ్స్ మోసగాళ్ళు కాదు .... మోసగాళ్ళు కాదు .... ప్రేమకోసం ప్రాణమిచ్చేవారూ ఉంటారు , క్లాసులో ఈక్వాలిటీ కోసం డిమాండ్ చేస్తున్నాను , బాయ్స్ కు కూడా మిగిలిన గిఫ్ట్స్ ఇవ్వాలి - సరిపోకపోతే తెప్పించాలి .
బాయ్స్ : బామ్మగారూ మీరు సూపర్ అంటూ లేచి చుట్టూ చేరారు .
పూజితగారు : సైలెన్స్ , Go to your seats .
బామ్మ : నో .... భయపడకండి మీకు నేనున్నాను - మిమ్మల్ని గెట్ ఔట్ అంటే మీతోపాటే నేను , బాయ్స్ కు న్యాయం చేసేంతవరకూ ఈ ఉద్యమం ఆగదు , ఈ ఒక్క క్లాసుతోనే ఆగదు , బాయ్స్ .... టోటల్ కాలేజ్ బాయ్స్ ను అలెర్ట్ చెయ్యండి .
బాయ్స్ : అలాగే బామ్మగారూ .....
పూజితగారు : నో నో నో అవసరం లేదు , మీఇష్టం .
బామ్మ : మరి సరిపోకపోతే ....
పూజిత గారు : తెప్పిస్తాను .
( వెంటనే మేనేజర్ గారికి మెసేజ్ చేసాను )
బాయ్స్ : థాంక్యూ థాంక్యూ బామ్మగారూ .....
మెసేజస్ వెళ్లిపోయినట్లు All క్లాస్సెస్ బాయ్స్ వచ్చేసారు , " థాంక్యూ బామ్మ " నినాదాలు .
బామ్మ : గిఫ్ట్స్ ఇస్తున్నది నేను కాదు మీ పూజిత మేడం గారు , నేను జస్ట్ మీకోసం పోరాడాను అంతే .
" థాంక్యూ పూజిత మేడం " అన్నాను .
అంతే " థాంక్యూ పూజిత మేడం " నినాదాలతో కాలేజ్ కాలేజ్ దద్ధరిల్లిపోయింది .
అప్పటివరకూ కోపంగా ఉన్న దేవీపూజిత గారి కళ్ళల్లో - పెదాలపై గర్వం తొణికిసలాడింది .
కీర్తి అయితే దేవీపూజిత బుగ్గలపై ముద్దులు ....
బాయ్స్ : మేడం .... మాకిప్పుడే కావాలి .
దేవీపూజిత పెదాలపై కోపం స్థానంలో స్మైల్ .
గర్ల్స్ : పూజిత మేడం క్లాసులో ఇంత ధైర్యం ఎలా వచ్చింది , పూజిత మేడం నవ్వుతున్నారన్నమాట అదీ సంగతి .
పూజిత మేడం : ఆఫ్టర్ ద క్లాస్ ....
అంతలో బెల్ .....
బాయ్స్ ఆనందాలకు అవధులే లేకుండా పోయాయి , మేడం - బామ్మ నినాదాలు .
కంగారుపడుతూ చేరుకున్న చైర్మన్ - స్టాఫ్ విషయం తెలుసుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు , పూజిత మేడం కు ఇష్టమైతే మాకెటువంటి ఇబ్బంది లేదు , ఈరోజు క్లాస్సెస్ సస్పెండ్ అయినా పర్లేదు , పూజిత మేడం .... మీవలన ఈరోజు కాలేజ్ లో something డిఫరెంట్ All హ్యాపీస్ .... , పూజిత మేడం MOM అంటే మాకూ అమ్మతో సమానం , మీరు రావడం కాలేజ్ చేసుకున్న అదృష్టం , పూజిత మేడం ప్లీజ్ డిస్ట్రిబ్యూట్ ద గిఫ్ట్స్ టు బాయ్స్ .
పూజిత మేడం : కీర్తీ .... మీ బామ్మతోపాటు వెళ్లి మీచేతులతోనే ఇవ్వండి , బాయ్స్ అంతా మీ బామ్మ ఫ్యాన్స్ అయిపోయారు .
బాయ్స్ : పూజిత మేడం .... మీ చేతుల....తో కూడా అంటూ బిడియంగానే రిక్వెస్ట్ చేసుకున్నారు .
కీర్తి : పూజితమ్మా .....
పూజిత గారు : Ok , వాగ్దేవీ - అమ్మా రండి .... కాలేజ్ మొత్తాన్ని అల్లకల్లోలం చేసేసారు .
బామ్మ : ఇంటికి వెళ్ళాక కోప్పడకూడదు .
పూజిత గారు : చేసిందంతా చేసి ఇప్పుడు .....
అంటే ఇంట్లోనూ పూజిత మేడం డామినేషన్ అన్నమాట , అనవసరంగా ఓవర్ చేసినట్లున్నాము అంటూ బాయ్స్ అందరిలో ఒక్కసారిగా వినయం , Sorry sorry పూజిత మేడం .
ఫక్కున సంతోషంతో నవ్వేశారు దేవీపూజిత .....
చూస్తున్న బామ్మ - కీర్తి కళ్ళల్లో చెమ్మ , ఎప్పుడూ ఇలానే ఉండొచ్చు కదా అన్నట్లు ప్రాణంలా చూస్తున్నారు .
పూజిత గారు : కీర్తీ .... గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూషన్ , తక్కువ పడతాయేమో అంటూ కంగారుపడుతూనే కిందకువచ్చారు .
చూస్తుండగానే మరొక గిఫ్ట్స్ వెహికల్ లోపలికివచ్చింది .
ఇక మేడం - బామ్మ నినాదాలతో దద్ధరిల్లిపోయింది .
దేవీపూజిత - కీర్తి - వాగ్దేవి - బామ్మ - చైర్మన్ - స్టాఫ్ కలిసి బాయ్స్ కు గిఫ్ట్స్ ఇచ్చారు .
క్యూ లో చివరగా నావంతు వచ్చింది .
నేను నేను అంటూ వాగ్దేవి ఉత్సాహం .
కీర్తి : అక్కయ్యా అంటూ నడుముపై గిల్లేసింది .
వాగ్దేవి : స్స్స్ ..... Ok ok అంటూ దేవీపూజిత చెంతకు చేరేలా చేసింది .
పూజిత గారు : ఈ కళ్ళను చూశాను - మాస్క్ .... వాగ్దేవీ ? .
వాగ్దేవి : మీచేతులతో స్వయంగా తీసుకోవాలని ఆశపడుతున్నాడు .
పూజితగారు : జాగ్రత్త వాగ్దేవీ .... , ఈ మగాళ్లు మోసగాళ్ళు .
వాగ్దేవి : బామ్మా .....
పూజితగారు : అమ్మకెందుకు చెబుతావు , మగాళ్లంతా మోసగాళ్ళు కాదు హ్యాపీ , హలో మిస్టర్ .... నీపేరెంటి ? .
మహేష్ .....
పూజితగారు : ఏ కలర్ కావాలి ? .
మీకేదైతే ఇష్టమో అది .
పూజితగారు : చూసావా వాగ్దేవీ , నీకిష్టమైనది కాదు నాకిష్టమైనది అడుగుతున్నాడు .
వాగ్దేవి : నాక్కూడా మీకిష్టమైనదే ఇష్టం కదా మేడం .
పూజితగారు : ఇదేం లాజిక్ .
వాగ్దేవి : నవ్వులు , అదంతే మీఇష్టమే మాఇష్టం , మీకిష్టమైన కలర్ ఇవ్వండి .
పూజితగారు : టెడ్డీస్లో నాకిష్టమైన కలర్ పింక్ .....
పింక్ .... ? అంటూ హృదయంపై చెయ్యి వెళ్లిపోయినట్లు వెనక్కుపడిపోయాను .

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)