16-12-2025, 01:33 PM
మీ నమ్మకాన్ని వమ్ము చెయ్యను దే .... మేడమ్స్ , కీర్తీ .... ఈ విషయాన్ని మీ అమ్మకు తెలియజేసి నెక్స్ట్ ప్లాన్స్ .....
కీర్తీ : Ok అన్నయ్యా , ముందైతే పూజితమ్మ దగ్గరకు తీసుకెళ్లు .
లవ్ టు లవ్ టు , బై మేడమ్స్ , బామ్మా - వాగ్దేవీ .... లెట్స్ గో .
SP రూప : ఉదయం నుండీ చూస్తున్నాను , వెళ్ళాలి - వెళ్లిపో అంటూనే ఉన్నావు , వెళదాం పదే ప్రగతీ అంటూ కోపంతో వెళ్లిపోయారు .
వాగ్దేవి : ఎలారా ? , అమ్మాయిలను పడెయ్యడమే కష్టం నువ్వు అంత ఈజీగా అమ్మాయిల అమ్మలను పడేస్తున్నావు ? .
ష్ ష్ ..... , అంతా మా బామ్మ ఆశీర్వాదం అంటూ బామ్మ బుగ్గపై ముద్దుపెట్టి దేవీపూజిత క్లాసుకు చేరుకున్నాము , ముందైతే డౌట్ రాకుండా నేను ఫస్ట్ వెళతాను , బామ్మా - కీర్తీ ..... క్లాసులో కలుద్దాము , May i మేడం ....
పూజిత గారు : బోర్డ్ వైపు రాస్తూనే Come in అన్నారు .
బయట నుండి వచ్చేవాళ్లకు మాత్రమే కనిపించేలా చీరచాటు అందాల దర్శనంతో లోపలికి అడుగుపెట్టి కదలకుండా లొట్టలేస్తూచూస్తుండిపోయాను , పరాయి వ్యక్తి స్పర్శనెరుగని నడుమందానికి దాసుడిని అయిపోయాను - ఆ సౌందర్యానికి కనురెప్ప వెయ్యడం మరిచిపోయాను .
క్లాస్ బెల్ మ్రోగేంతవరకూ చూస్తుండిపోతావా ఏంటి , డౌట్ రాకముందే వెళ్లి కూర్చో అంటూ వెనకనుండి వాగ్దేవి .
అడుగు నామాట వినడం లేదు మరి .
వాగ్దేవి : ఎలా వింటుంది అంతటి సౌందర్యమైన సొగసులను చూశాక , కంట్రోల్ కంట్రోల్ .....
హృదయంపై నలిపేసుకుంటూ కదల్లేక కదిలి వెనుక వెళ్లి కూర్చున్నాను , ఆ మూల నుండి మరొక మూల వరకూ వెళ్లి చూసాను ప్చ్ .... నో వ్యూ .
వాగ్దేవి ముసిముసినవ్వులు ..... , పూజిత మేడం ....
పూజిత గారు : Come in .....
బామ్మ దగ్గారు చూసేలా ....
పూజిత గారు : అమ్మా మీరు ? , కీర్తీ .... ఎంతసేపు ఎదురుచూశానో తెలుసా అంటూ వెళ్ళి ఎత్తుకున్నారు - ముద్దు చేస్తున్నారు .
కీర్తి : Sorry పూజితమ్మా , బామ్మ కూడా వస్తానన్నారు .
పూజిత గారు : Ok .....
బామ్మ : రాకూడదా చెప్పు వెళ్లిపోతాను .
పూజిత గారు : నో నో నో అమ్మా ....
బామ్మ : నో నో నో నా ? .
పూజిత గారు : నో నో .... yes yes .... అధికాదమ్మా , లోపలికి రండి ప్లీజ్ ....
బామ్మ : నీకోసమేమీ రాలేదులే , నా బిడ్డల కోసం వచ్చాను , వాగ్దేవి తోపాటు లోపలికివచ్చారు .
పూజిత గారు : నేనూ బిడ్డనే కదమ్మా ....
బామ్మ : చాల్లే సంబరం అంటూ మురిసిపుతూనే వెనుకకు వచ్చి నాప్రక్కనే కూర్చున్నారు .
వాగ్దేవి .... ప్రక్కనే కూర్చుంది .
మేడం mom మేడం mom .... అంటూ గుసగుసలాడుకుని లేచారు స్టూడెంట్స్ , వెల్కమ్ తో విష్ చేసారు .
బామ్మ : థాంక్యూ థాంక్యూ .....
పూజిత గారు : అమ్మా - వాగ్దేవీ .... లేచి గర్ల్స్ వైపు కూర్చోండి .
బామ్మ : Why ? , బాయ్స్ మాత్రం క్లాస్ స్టూడెంట్స్ కాదా ? , మేమిక్కడే కూర్చుంటాము .
కమాన్ బాయ్స్ ..... బామ్మగారు మనకు సపోర్ట్ చేస్తున్నారు , సే థాంక్స్ .....
బాయ్స్ : థాంక్యూ థాంక్యూ బామ్మగారూ అని తల దించుకునే చెప్పారు .
బామ్మ : ఏమైంది బాయ్స్ , వచ్చినప్పటి నుండీ చూస్తున్నాను , బాయ్స్ అయ్యుండి క్లాసులో ఇంత సైలెంట్ , అల్లరి చెయ్యడం కాదు కదా కనీసం హెడ్స్ కూడా ప్రక్కకు తిప్పడం లేదు , మీ కళ్ళల్లో ఏదో sadness కనిపిస్తోంది .
కమాన్ బాయ్స్ ఇలాంటి అవకాశం మళ్లీ రాదు , గిఫ్ట్స్ గిఫ్ట్స్ ....
బాయ్స్ : బామ్మగారూ .....
పూజిత గారు : అమ్మా ....
బామ్మ : నీతో మాట్లాడటం లేదు , అయినా అమ్మా అనగానే సైలెంట్ అయిపోవడానికి నేనేమీ నీ స్టూడెంట్ ను కాదు .
బాయ్స్ నవ్వులు .
బామ్మ : బామ్మగారూ .... క్లాస్ గురించి వదిలెయ్యండి - బాయ్స్ అంటేనే పడదు మేడం కు , గిఫ్ట్స్ విషయంలోనూ చిన్న చూపే , గర్ల్స్ అందరికీ ఇచ్చారు మాకివ్వలేదు , బయట వెహికల్లో ఇంకా చాలా టెడ్డీస్ మిగిలాయి .
గర్ల్స్ : టెడ్డీస్ ఫర్ ఓన్లీ గర్ల్స్ ....
బాయ్స్ : అలా ఏమీ కాదు .
బామ్మ : అవును నిజమే , గర్ల్స్ కు మాత్రమే అని ఎవరన్నారు - తప్పు మీది కాదు చుట్టూ సమాజం అలా ఫిక్స్ అయిపోయింది , బాయ్స్ .... టెడ్డీస్ ను లైక్ చేయడంలో తప్పే లేదు , మీరనుకున్నట్లే అనుకుందాము , ఇంట్లో సిస్టర్స్ కు ఇస్తారు - ఇదిగో వాగ్దేవి కీర్తి ... నాకు ఇచ్చినట్లు అమ్మ బామ్మలకు ఇస్తారు .

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)