04-07-2019, 01:50 PM
హలో ఫ్రెండ్స్ నేను ఒక గట్టి నిర్ణయం కీ వచ్చేసా ఈ సెక్స్ స్టోరీస్ రాయడం నాకు రాదు నాకు చేతకాదు అని అందుకే నేను ఇక నుంచి సెక్స్ స్టోరీస్ రాయడం మానేస్తున్నా అందుకే ఈ కథ నీ కూడా ఇక అప్పేదాం అని డిసైడ్ అయ్యాను, వీడు ఏంటి రా ఈ మధ్య సగం కథలు పెడుతున్నాడు అన్ని ఆపేస్తున్నాడు అన్ని కోపడొద్దు నాకు ఉన్నబద్ధకం వల్ల నేను ఏ పని సరిగా పూర్తీ చేయలేదు అందుకే నను క్షమించండి కానీ నేను ఒక డెసిషన్ కీ వచ్చా నేను ఇక నుంచి సెక్స్ స్టోరీస్ రాయడం మానేస్తున కానీ నా కథలు రాయడం మానేయడం లేదు అందుకే నేను రొమాంటిక్ అండ్ థ్రిల్లర్ కథలు సెక్స్ కంటెంట్ లేకుండా రాద్దాం అని డిసైడ్ అయ్యా కాబట్టి మీ అందరి ఆదరణ నాకు ఉంటుంది అని ఆశిస్తున్నా అందుకే నా కొత్త రొమాంటిక్ స్టోరీ రేపే మొదలు పెట్టబోతున్న .
నా కొత్త కథ పేరు "ప్రేమ మజిలీ " ఈ కథ నీ ఇప్పటి యువతరం ఆలోచన నీ ఆదర్శం గా తీసుకొని రాస్తున్న కాబట్టి మీరు ఈ కథ నీ ఆదరిస్తారు అని ఆశిస్తున్నా
నా కొత్త కథ పేరు "ప్రేమ మజిలీ " ఈ కథ నీ ఇప్పటి యువతరం ఆలోచన నీ ఆదర్శం గా తీసుకొని రాస్తున్న కాబట్టి మీరు ఈ కథ నీ ఆదరిస్తారు అని ఆశిస్తున్నా