13-12-2025, 07:50 PM
నేను PC లో Grok ని వాడుతున్నాను. మీరు ఎక్స్పర్ట్ వెర్షన్ లో వాడాలని అనుకుంటే మీరు subscription ని తీసుకోవాలి. లేకపోతే అవసరం లేదు. Haran గారు చెప్పినట్లు ఏ భాషనైనా, అడల్ట్ కంటెంట్ లోకి ఈజీ గా మార్చి ఇస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, అది మనకి మూడు ఆప్షన్స్ ని కూడా ఇస్తుంది. మీరు అది వాడి కథని AI తో ముందుకి కూడా తీసుకెళ్లొచ్చు. నేను అలా వాడి కొన్ని భాగాలని నా కథలో వాడాను.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)