13-12-2025, 05:36 PM
ఢిల్లీ – ది ఓబరాయ్ హోటల్, ఎంగేజ్‌మెంట్ ఈవ్
రాఘవేంద్ర షెట్టి & శరత్ సింగానియా – ఆ ఇద్దరు పవర్ హౌస్‌లు కలిసి ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ చేశారు. లావిష్, కానీ చాలా ప్రైవేట్. ఢిల్లీలోని ఓబరాయ్ హోటల్ మొత్తం బుక్ చేశారు – కానీ గెస్ట్ లిస్ట్ కేవలం 20 మంది మాత్రమే. ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ పాలిటికల్ అలైయన్స్, మరి ఒక టాప్ బాలీవుడ్ స్టార్ (మీడియా కోసం, ఫోటోలు లీక్ కాకుండా స్ట్రిక్ట్ NDAలు సైన్ చేయించారు).
డెకర్ అద్భుతం: ఇటాలియన్ మార్బుల్ ఫ్లోర్ మీద ఫ్రెష్ రోజ్ పెటల్స్ జల్లుతున్నాయి, డిజైనర్ చండేలియర్స్ కింద స్వరోవ్స్కి క్రిస్టల్స్ మెరుస్తున్నాయి, ప్రైవేట్ చెఫ్ నుంచి మల్టీ-కోర్స్ మీల్ – క్యావియర్ నుంచి కర్నాటక స్పెషల్ మైసూర్ పాక్ వరకు, ప్రతి ప్లేట్ మీద గోల్డ్ లీఫ్ డెకరేషన్. బ్యాక్‌గ్రౌండ్‌లో live సాఫ్ట్ ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్
కానీ ఆ లావిష్ వెనక ఒక టెన్షన్: సంజనకి ఏమాత్రం ఇంటరెస్ట్ లేదని ఇద్దరు తండ్రులకీ తెలుసు. ఆమె చూపు, మౌనం, బాడీ లాంగ్వేజ్ – అన్నీ చెప్తున్నాయి. అందుకే ఇద్దరు తండ్రులు ఒక సీక్రెట్ ప్లాన్ వేశారు.
సంజన డ్రెస్: రెడ్ & గోల్డ్ లెహంగా చోళీ, బ్యాక్‌లెస్ బ్లౌజ్, జుట్టు లూస్ వేవ్స్‌లో, మెడలో డైమండ్ నెక్లెస్ మెరుస్తోంది, అసలు బోడి కానీ ఆఆ మొహం అందం కానీ దేనికి దానికి పోటీ పడుతు చందమామ లా మెరిసిపోతుంది సంజన. కానీ ఆమె ముఖం మీద ఒక మరణపు మాస్క్ లాగా – ఆమె గుండె దడదడలాడుతోంది
విక్రమ్ డ్రెస్: మాట్టే బ్లాక్ షెర్వానీ, గోల్డ్ బటన్స్, జుట్టు బ్యాక్ స్లిక్, చూడానికి రెండు కళ్ళు సరిపోవు బాలీవుడ్ హీరోస్ ని దాటేసి హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాడు
#### గెస్ట్‌లు arrival, ఫంక్షన్ ఆక్టివిటీ
మధ్యాహ్నం 4 గంటలకు గెస్ట్‌లు రావడం మొదలైంది – అంతా ప్రైవేట్ జెట్‌లు, హెలికాప్టర్‌లు, బులెట్ ప్రూఫ్ కార్‌లు.
మొదట వచ్చింది రాఘవేంద్ర కుటుంబం నుంచి అత్త లక్ష్మీ & మామయ్య ప్రతాప్ – అత్త ఎరుపు కాంచీపట్టు చీరలో, భారీ బంగారు నగలు, కానీ ముఖం మీద గుండె సమస్య వల్ల బలహీనత కనిపిస్తోంది.
ప్రతాప్ బ్లాక్ సూట్‌లో, సిగార్ వాసన వ్యాపిస్తూ, సంజనని చూసి “అరెరె… నా princess, ఎంత పెద్దదానివయ్యావ్ రా” అని నవ్వాడు
(సంజన లోపలి ఆలోచన: *ఈ మాట వినగానే … ఇతను ఎందుకు వచ్చాడు? నాకు కంపరం గా ఉంది అనుకుంది*).
తర్వాత వచ్చారు శరత్ కుటుంబం నుంచి విక్రమ్ అమ్మ, అతని సోదరి – అమ్మ ఆఫ్‌వైట్ సారీలో, సోదరి మోడర్న్ గౌన్‌లో. ఆ తర్వాత క్లోజ్ పాలిటికల్ అలైయన్స్ – ఒక యూపీ ఎమ్మెల్యే, ఒక కర్నాటక మినిస్టర్, మరి ఒక బాలీవుడ్ టాప్ హీరోయిన్ (పేరు సీక్రెట్). గెస్ట్‌లు రాగానే వెల్‌కమ్ డ్రింక్స్, క్యానపీస్ సర్వ్ చేశారు – గోల్డ్ రిమ్ గ్లాసులు, ఫ్రెష్ ఫ్రూట్ ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్.
ఫంక్షన్ 6 గంటలకు మొదలైంది – పూల ఆర్చ్ కింద రింగ్ ఎక్స్‌చేంజ్.
ఆమె ఆలోచనలు: *ఈ రింగ్ నా జైలు గొలుసు లాగా అనిపిస్తోంది… నా అత్త ముఖం చూసి మూగగా ఉండిపోతున్నా…మెన్ ఆర్ డర్టీ , విక్రమ్ కూడా అంతే*.
ఆమెను చూస్తుంటే అతని కళ్లలో పిచ్చి ప్రేమ మెరుస్తోంది, అతని ఆలోచనలు: *సంజన… ఈ రెడ్‌లో నువ్వు దేవతలా ఉన్నావ్ అన్నాడు*. సంజన ఒక ఫేక్ స్మైల్ పడేసింది
రింగ్ ఎక్స్‌చేంజ్ మొదలైంది. పండిత్ మంత్రాలు చదువుతున్నాడు. విక్రమ్ సంజన చేతికి 5 క్యారట్ డైమండ్ రింగ్ తొడిగాడు – ఆ రింగ్ ఆమె వేళ్ల మీద తాకినప్పుడు ఆమెకి చలి జలదరించింది,
ఆమె ఆలోచన: *ఈ రింగ్ నా స్వేచ్ఛను లాక్ చేస్తోంది… నా మనసు అరుస్తోంది కానీ మూగగా ఉండిపోతున్నా*.
విక్రమ్ ఆలోచన: *నీ చేయి నా చేతిలో… ఇక నువ్వు నాదానివి… నువ్వు నా ప్రేమలో పడతావ్*. సంజన విక్రమ్ చేతికి రింగ్ తొడిగేటప్పుడు ఆమె ముఖం మీద అసహ్యం, అసంతృప్తి కనిపించాయి – ఆమె వేళ్లు వణుకుతున్నాయి,
ఫంక్షన్ కొనసాగింది – గెస్ట్‌లు క్లాప్ కొట్టారు, కానీ సంజన ముఖం మీద ఒక ఫేక్ స్మైల్ మాత్రమే.. విక్రమ్ ఆమెను చూస్తూ స్మైల్ చేశాడు, అతని మనసు: *నీ అందం నన్ను కాల్చేస్తోంది… నీ ముఖం మీద ఆ రెడ్ గ్లో… ఇక నువ్వు నాతో ఉంటావ్*.
ఫంక్షన్ ముగిసిన తర్వాత – రాత్రి 10 గంటలు.
రాఘవేంద్ర సంజనను పక్కకు తీసుకెళ్లి ఒక రూమ్‌లో గట్టిగా బెదిరించాడు:
రాఘవేంద్ర (గట్టిగా, కళ్లు ఎర్రగా):
“సంజనా… ఈ రాత్రి నువ్వు విక్రమ్‌తో సూట్‌లో ఉండాలి. అతనితో పడుకోవాలి. లేదంటే నీ రెండు ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్స్‌ని, నీ ఆడ ఫ్రెండ్స్ అందరినీ చంపేస్తా. ఆడవాళ్లతో నీకు సంబంధాలు లేవని మేక్ ష్యూర్ చేస్తా. ఈ పెళ్లి గ్రాండ్ ఈవెంట్ – ఎవరికైనా తెలిస్తే మా కెరీర్‌లు నాశనం. నువ్వు ఫోర్స్ అవుతున్నావని ఎవరూ తెలియకూడదు.”
సంజన (కళ్లు చెమ్మగిల్లి, వణుకుతూ):
“నాన్న… దయచేసి అలా మాట్లాడకు. నాకు విక్రమ్ అంటే ఇష్టం లేదు. నేను మగవాళ్లతో ఎప్పుడూ… నీకు తెలుసు కదా నా ప్రాబ్లమ్. ఎందుకు ఇలా ఫోర్స్ చేస్తున్నావ్? నా ఎక్స్‌లు, ఫ్రెండ్స్… వాళ్లను ఎందుకు బెదిరిస్తున్నావ్? వాళ్లు ఏమీ చేయలేదు కదా…”
రాఘవేంద్ర (మరీ గట్టిగా, కోపంగా):
“ఏమీ చేయలేదా? నువ్వు ఆడవాళ్లతో తిరగడం వల్లే ఇలా అయింది. నా రాజకీయ జీవితం, నా పేరు, మా కుటుంబ ప్రతిష్ట – అన్నీ నీవల్లే డేంజర్‌లో పడతాయి. నువ్వు విక్రమ్‌తో పడుకుంటే ఆడవాళ్లతో సంబంధాలు లేవని ప్రూవ్ అవుతుంది. లేదంటే… నీ అమృత, కావ్య – వాళ్లను చంపేస్తా. నీ ఫ్రెండ్స్ ఎవరైనా నీ లవర్ అని డౌట్ వచ్చినా వాళ్లు మిస్సింగ్ అవుతారు. నువ్వు నా బిడ్డవి కదా… నా మాట వినాలి.”
సంజన (ఏడుస్తూ, గొంతు వణుకుతూ):
“నాన్న… దయచేసి… వాళ్లను వదిలేయ్. వాళ్లు నిరపరాధులు. నేను ఇంకా సిద్ధం కాలేదు… నా గతం నీకు తెలియదా? మగవాళ్లు అంటే అసహ్యం… విక్రమ్‌తో పడుకోవాలంటే నా ఒళ్లు మండిపోతోంది. నువ్వు నా తండ్రివి కదా… నన్ను రక్షించాలి కానీ ఇలా బెదిరించకు…”
రాఘవేంద్ర (మరీ కఠినంగా, ఆమె భుజాలు పట్టుకుని):
“గతం ఏమైనా సరే… నువ్వు మారాలి. విక్రమ్ నిన్ను మారుస్తాడు. ఇవాళ రాత్రి అతనితో పడుకో. లేదంటే రేపు నీ ఎక్స్‌లు రోడ్ యాక్సిడెంట్‌లో చనిపోతారు. నీ ఫ్రెండ్స్ ఎవరైనా నీ లవర్ అని డౌట్ వచ్చినా వాళ్లు మిస్సింగ్ అవుతారు. నువ్వు నా మాట వినాలి. ఇది నా ఆఖరి మాట.”
సంజన (ఏడుపు ఆపుకోలేకపోతూ, మనసు బద్దలై, అసహాయత మరీ మండిపోతోంది):
“సరే నాన్న… నేను ఒప్పుకుంటాను. విక్రమ్‌తో పడుకుంటాను. కానీ దయచేసి నా ఫ్రెండ్స్‌ని వదిలేయ్… వాళ్లు ఏమీ తప్పు చేయలేదు.”
రాఘవేంద్ర (నవ్వుతూ, ఆమె భుజాలు తట్టి):
“అదీ.. ఇవాళ రాత్రి సూట్‌లోకి వెళ్లి విక్రమ్‌తో కలిసి ఉండు. రేపు పబ్లిక్‌లో మీరు ప్రేమికుల్లా కనిపించాలి.”
ఆ రాత్రి – సూట్‌లో సంజన, విక్రమ్ ఒంటరిగా.
DOORS CLOSED..
JAMMERS FIXED..
BED MADE READY..
BOTH ENTERED THE ROOM..
- ఇట్లు మీ శ్రీమతి పుష్ప స్నిగ్ధ


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)