Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ?పల్లెటూరి కమతం?
#7
ఆరోజు నుండీ వాడి పనులు అయిపోయాకా నాకు ఊరిలో విష్యాలు చెప్పడం అలవాటైపోయింది. ఒకరోజు అలా వాడు ఏదో సోది కబుర్లు చెపుతుంటే నాకు ఒక అలోచన వచ్చింది వెంటనే ఒరేయ్య్ ఈ సోది ఎందుకు గాని నువ్వు మీ స్నేహితులు చేసే చిపిలి పనులు చెప్పరా అన్నాను వాడు ఏమి మాట్లాడలేదు ఏరా ఏమి చెప్పడం లేదు కొంపతీసి అందరూ బుద్దిమంతులేనా అన్నాను అది కాదు అమ్మగారు చిలిపి పనులు అంటే అన్నాడు అవేరా ఎవరన్నా ఆడ పిల్ల ఒంటరిగా కనిపిస్తే ఏడిపించడం రోడంటా పోయే టప్పుడు ఎవరి కొంగన్నా పట్టుకుని లాగడం ఆన్నాను. అవా అనేసి అమ్మగారు అవి మీతో చెప్పడం బాగోదేమో అండీ అన్నాడు ఏంటిరోయ్య్ నేను ఏమి చెపితే అది నువ్వు చెయ్యాలి అంతేగాని నాకు అది బాగుంటుంది ఇది బాగోదు అని చెప్పడానికి కాదు నిన్ను పనిలోపట్టుకున్నాది అర్దం అయ్యిందా?? అన్నాను.
సరే అమ్మగారు అని వాళ్ళు చేసే యదవ పనులు చెప్పడం మొదలెట్టాడు వీడితో పాటు ఇంకో నలుగురు ఉన్నారంట అందరూ కలిసి అడది ఒంటరిగా కనిపిస్తే చాలు దానికి చుక్కలు చూపించేవాళంట ఆ విష్యాలు అన్ని చెప్పాడు అమ్మోఓ అమ్మోఓ ఏంటిరా నువ్వు చెప్పేది నిజమేనా నాదగ్గర కోతలు కోస్తున్నావా?? అన్నాను అయ్యబబోయ్ తల్లితోడమ్మగారు అన్నాడు.
Like Reply


Messages In This Thread
RE: పల్లెటూరి కమతం - by y98490123 - 13-12-2025, 12:39 PM



Users browsing this thread: 1 Guest(s)