13-12-2025, 12:14 PM
Characters Intro
1. విక్రమ్ సింగానియా వయసు: 30
ఎత్తు: 6’2”
శరీరం: ఇనుము కొట్టిన గ్రీక్ శిల్పంలా, భుజాలు గోడలా, నడుము కత్తిలా
లుక్: రేజర్-షార్ప్ దవడ, హాజెల్-గ్రీన్ కళ్లు (దీపం పడితే బంగారం, రాత్రి పడితే పచ్చ తుఫాను),
నల్లటి మెస్సీ జుట్టు, ఎడమ చెంపలో ఒకే ఒక డింపుల్
ఫ్యామిలీ: తండ్రి – శరత్ సింగానియా, ప్రస్తుత కేంద్ర మంత్రి (పవర్ కారిడార్‌లో ఎవరూ ఎదురు చూడలేని పేరు)
ఆస్తులు: 22 కంపెనీలు, Delhi 360° పెంట్‌హౌస్, Goa private island villa, Bugatti Chiron, matte-black Cullinan
గతం: ఎవరితోనైనా ఒకే రాత్రి. ఎవరినీ రెండోసారి చూడలేదు.
లవ్ అనే పదం అతనికి అర్థం లేదు… ఇప్పటివరకు.
ఇప్పుడు: సంజన పేరు విన్న రోజు నుంచి పూర్తిగా మారిపోయాడు. ఆమె ఫోటోలు చూసి గుండె దడ పుట్టింది. ఆమె అందం అతన్ని బందీ చేసింది.
2. సంజన షెట్టి వయసు: 27
ఎత్తు: 5’10” (heelsలో 6’2” కంటే ఎక్కువ)
శరీరం: heavy-built, hourglass perfection,
బలమైన తొడలు, గర్వంగా నిండిన ఛాతీ, నడుము ఇరుక్కుని
చర్మం: లోతైన కాఫీ బ్రౌన్, సూర్యుడు పడితే బంగారు మెరుపు
జుట్టు: నల్లటి జలపాతం, నడుము కిందకు వచ్చి అలలు కొడుతుంది
లుక్: పెద్ద బ్రౌన్ కళ్లు (కోపంలో అగ్ని, నవ్వులో సముద్రం),
మందమైన పెదాలు, పెద్ద బొట్టు, భారీ బంగారు నగలు
ఫ్యామిలీ: తండ్రి – రాఘవేంద్ర షెట్టి, కర్ణాటక mines & ఎనర్జీ మంత్రి (రాష్ట్రంలో ఒక్క మాట చెప్పితే చాలు)
ఆస్తులు: Bangalore palace-bungalow, Mysore coffee estates, Coorgలో “Soma” wellness empire
గతం: లండన్, న్యూయార్క్‌లో ఇద్దరు అందమైన ఆడవాళ్లతో సీరియస్ ప్రేమ… రెండూ ఆమెనే వదిలేసింది (ఏదో మిస్సింగ్ అనే అసంతృప్తి)
##Strongly lesbian-leaning (దానికి ఒక బలమైన కారణం ఉంది ఆమె గతం లో)
3. **శరత్ సింగానియా (విక్రమ్ తండ్రి)** వయసు: 62
ప్రస్తుతం: కేంద్రంలో అత్యంత కీలకమైన రెండు పోర్ట్‌ఫోలియోల్లో ఒకటి – ఆయన చేతిలో ఉంది.
ఇంటెలిజెన్స్, దర్యాప్తు ఏజెన్సీలు – ఆయాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నవాడు కూడా ఆ పేరు వినగానే వణుకుతాడు.
**బ్యాక్‌స్టోరీ:** ఉత్తరప్రదేశ్‌లోని ఒక గ్రామంలో పుట్టి, రక్తంతో రాజకీయాలు నేర్చుకున్నాడు. 1980లలో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్‌లో ఎంటర్ అయ్యాడు. మొదటి ఎలక్షన్ గెలిచిన రెండేళ్లకే భారీ స్కామ్ కేసులో ఇరుక్కున్నాడు – జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఆ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత శరత్ మారిపోయాడు. “ఎవడైనా ఎదురొస్తే ముందు కాల్చి, తర్వాత ప్రశ్నలు అడగాలి” అనే నియమం పెట్టుకున్నాడు.
2004–2014 మధ్య ఆర్థిక రంగంలో భారీ ల్యాండ్ డీల్స్, మైనింగ్ లైసెన్స్‌లతో సంపాదన పెంచాడు. 2014 తర్వాత కేంద్రంలోకి ఎంటర్ అయ్యాడు – ఇప్పుడు ఆయన ఒక్క సంతకం చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వణుకుతాయి.
**డార్క్ సైడ్:** 1998లో ఒక రైవల్ నాయకుడు “ఆత్మహత్య” చేసుకున్నాడని అధికారిక రికార్డు. ఎవరూ నోరు మెదపలేదు. ఇప్పుడు ఆ కేసు ఫైలు కూడా దొరకదు.
4. **రాఘవేంద్ర షెట్టి (సంజన తండ్రి)** వయసు: 59 ప్రస్తుతం: కర్ణాటకలో అత్యంత బలమైన రెండు పోర్ట్‌ఫోలియోలు ఆయన చేతిలో. రాష్ట్ర ఖజానా, మైన్స్, ఎనర్జీ, హోమ్ – ఒక్క మాట చెప్పితే బೆంగళూరు నుంచి బళ్లారి వరకు అందరూ తల వంచుతారు. **బ్యాక్‌స్టోరీ:** మైసూరు రాజ కుటుంబం నుంచి వచ్చిన ఓల్డ్ మనీ. 1980ల చివర్లో కాఫీ ఎస్టేట్స్, ఇసుక మాఫియాతో రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. 1999లో మొదటి ఎమ్మెల్యే సీట్ గెలిచాడు – ఆ ఎలక్షన్ రోజు ఒక రివాల్ క్యాండిడేట్ “హార్ట్ అటాక్”తో చనిపోయాడు. 2013లో మంత్రి అయ్యాడు, అప్పటి నుంచి మైనింగ్ లైసెన్స్‌లు, రియల్ ఎస్టేట్ డీల్స్, ద్వారా వందల కోట్లు సంపాదించాడు. బెంగళూరులో “ఇసుక రాజు” అనే ముద్దు పేరు ఉంది – ఎందుకంటే రాష్ట్రంలో ఒక్క ట్రక్ ఇసుక కూడా ఆయన అనుమతి లేకుండా నడవదు. **డార్క్ సైడ్:** 2018లో ఒక జర్నలిస్ట్ ఆయన మైనింగ్ స్కామ్ గురించి రాయబోతుండగా రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. కేసు క్లోజ్ అయింది.
### ఈ ఇద్దరి మధ్య రహస్య ఒడంబడిక ఎలా మొదలైంది?
2019 ఎలక్షన్స్ సమయంలో శరత్‌కి కర్ణాటకలో ఓటమి ఖాయాయం అయింది. రాఘవేంద్ర షెట్టి ఒక్క రాత్రి 72 సీట్లు “మేనేజ్” చేసి శరత్ పార్టీని గెలిపించాడు. బదులుగా శరత్ రాఘవేంద్రకి కేంద్రం నుంచి మైనింగ్ లైసెన్స్‌లు, రూ. 8,000 కోట్ల ప్రాజెక్టులు ఇచ్చాడు. ఇప్పుడు ఆ రుణం తీర్చే సమయం వచ్చింది.–
రెండు తండ్రులు & పెళ్లి ప్రపోజల్
Delhi, Rashtrapati Bhavan-పక్కనే ఉన్న 7, Race Course Roadలోని ప్రధాని అధికారిక నివాసం కాదు… శరత్ సింగానియా సొంత ఫార్మ్‌హౌస్.
రాత్రి 11:47 నిమిషాలు. పెద్ద స్విమ్మింగ్ పూల్ పక్కన, గ్లాస్ వాల్స్ గదిలో ఇద్దరు మనిషలు మాత్రమే ఉన్నారు.
శరత్ సింగానియా – గ్రే సఫారీ సూట్, చేతిలో విస్కీ గ్లాస్, గొంతులో గంభీరంగా: “రాఘవేంద్ర… 2027 ఎలక్షన్స్ లో కేంద్రం + కర్ణాటక మన చేతుల్లో ఉండాలి. ఒక్కటే మార్గం… మన పిల్లల పెళ్లి.”
రాఘవేంద్ర షెట్టి – సిల్క్ కుర్తా, గడ్డం తెల్ల్లగా, కళ్లలో రక్తం: “నా బిడ్డ ఆడదాన్ని ఇష్టపడుతుందని నాకు తెలుసు. కానీ నా పేరు, నా రాజకీయ జీవితం నాశనం ఔతాయ్. విక్రమ్‌తో పెళ్లి జరిగి తీరాలి. లేదంటే… నేను చేయాల్సిన పని చేస్తాను.”
శరత్ నవ్వాడు, నవ్వులో ఐస్ ముక్కలు కదిలాయి. “విక్రమ్ ఒప్పుకున్నాడు.”
శరత్: “2027లో నేను పైకి వెళ్తాను. నువ్వు కర్ణాటకలో రాజు కావాలి. ఒక్కటే మార్గం – మన రక్తం కలపాలి.”
రాఘవేంద్ర: “నా బిడ్డన్ని ఒప్పిస్తాను ఎలా అయిన సరే. నా వశంపేరు మీద ఈ మచ్చ పడనివ్వను.” ఆ రాత్రి ఇద్దరూ చేతులు కలిపారు.
శరత్: "నువ్వు ఒకసారి ఎంగేజిమెంట్ ఐతే కానివ్వు ఎలాంటి అమ్మాయిని అయిన వశం చేసుకునే మగాడు నా కొడుకు. అంతా వాడే సరి చేసుకుంటాడు"
వాళ్ళ ఇద్దరి చేతులు కలిశాయి
అదే సమయంలో… Bangalore, సంజన palace-bungalowలోని ఆమె ప్రైవేట్ వింగ్. సంజన తన గదిలో నిలబడి ఫోన్ చూస్తోంది.
తండ్రి వాయిస్ మెసేజ్: “రేపు ఢిల్లీ వస్తున్నావు. విక్రమ్ సింగానియాతో నీ ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ అయింది. ఒక్క అడుగు తప్పినా… నీకు శ్వాస రేపే ఆఖరిది అవుతుంది.”
సంజన ఫోన్ గోడకి కొట్టి పగలగొట్టింది. ఆమె కళ్లలో కన్నీళ్లు కాదు… అగ్ని
అదే రాత్రి… Delhi, విక్రమ్ పెంట్‌హౌస్, 47వ అంతస్తు. విక్రమ్ ల్యాప్‌టాప్ ముందు కూర్చుని సంజన ఫోటోలు ఒక్కొక్కటిగా స్క్రోల్ చేస్తున్నాడు. ఆమె చీరలో, ఆమె బ్లాక్ గౌన్‌లో, ఆమె వెట్ హెయిర్‌తో… అతని గుండె దడ దడలాడుతోంది. అతను నెమ్మదిగా గుండె మీద చెయ్యి పెట్టుకుని, తనలో తాను ఒక్క మాట అనుకున్నాడు:“సంజన… నువ్వు నాది కావాలి. ఈ పెళ్లి ఒప్పందం కోసం కాదు… నా కోసం.”
- ఇట్లు మీ శ్రీమతి పుష్ప స్నిగ్ధ


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)