12-12-2025, 10:39 PM
(12-12-2025, 10:29 PM)Minimumdegreeikkada Wrote: నన్ను అడిగితె ఒరిజినల్ writer కంటే నువ్వే బాగా రాస్తున్నావ్ bro....
కానే కాదు, చాలా ట్రై చేసా అన్నా నీలాగా రాద్దామని, నువ్ రాస్తే కథ లో ఒక vibe ఉంటది...
ఈ కథ నువ్ రాసింది పర్ఫెక్ట్ పల్లెటూరు vibe పదాలు ఉంటాయి... ఆ పిల్లాడి ఆలోచనలు, డబల్ మీనింగ్ డైలాగ్స్ అవన్నీ నిజంగా జరిగినట్టే ఉంటాయి నువ్ రాస్తే,
చాలా subtle గా జరిగే ఆ సరసం, ఆ క్యారెక్టర్ ల మధ్య లో ఉండే సెక్సువల్ టెన్షన్, అవి నేను రాసింది అంత పర్ఫెక్ట్ గా కుదరలేదు..


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)