12-12-2025, 08:08 PM
(12-12-2025, 07:48 PM)elon_musk Wrote: హహ నీ అంత టాలెంట్ నాకు లేదు అన్నాయ్.. అది ఒక్కటి ట్రై చేస్తా.. అది కూడా నీ స్టైల్ లో సెట్ అవుతేనే కంటిన్యూ చేస్తా
Elon mowa నేను అన్నదానికి feel అవ్వను అంటే, ఒకటి చెప్తాను. వీరన్న కథలు పక్కన పెట్టి నీ iit కథ రాస్తే మేము చదువుతాము. వీరన్న పని ఆయన చూసుకుంటారులే. Readers want new stories and new writers. think of it.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)