10-12-2025, 01:28 PM
(10-12-2025, 11:53 AM)StrongGrip Wrote: బెడ్ మీద పడి ఉన్న నా మొబైల్ ఒక్కసారిగా వైబ్రేట్ అవుతూ రింగ్ అయింది.
నేను తిన షాక్‌కి అది వినపడలేదు. అక్క ఫోన్ తీసి చూసింది.
రేయ్ రేయ్ అంటూ నన్ను కదిపింది కోపంగా
…..
………
………..
…..
నేను: కానీ అక్క...! పిన్ని వదినని రూమ్‌లోకి ఎందుకు తీసుకెళ్ళింది. వదిన ఎందుకు సైలెంట్ అయింది, పిన్ని వదిన రూమ్‌లో ఏం మాట్లాడుకున్నారు (అని మళ్ళీ భయంగా చూసా అక్క సైడ్, వదిన ఏం అయినా ప్లాన్ చేసిందా అని)
అక్క:
గ్రిప్పు గారు ఎపిసోడ్ చాలా బాగుంది, (కొంచెం వీలుచూసుకొని ముందుకు సాగండి..) దయచేసి ఇంకా టెన్షన్ పెట్టొద్దు ..
ఆల్మోస్ట్ అన్ని కోణాల ఉత్కంఠత నుండి బయటకు తెచ్చారు చాలా సంతోషం..
ఇంకా 100 స్పీడులో విజృంభించ గలరు
అద్భుతమైన తరువాయి భాగం కోసం ఎదురు చూస్తూ
మీ
@/@
@/@


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)