10-12-2025, 11:53 AM
బెడ్ మీద పడి ఉన్న నా మొబైల్ ఒక్కసారిగా వైబ్రేట్ అవుతూ రింగ్ అయింది.
నేను తిన షాక్‌కి అది వినపడలేదు. అక్క ఫోన్ తీసి చూసింది.
రేయ్ రేయ్ అంటూ నన్ను కదిపింది కోపంగా
నేను: ఆ ఆహ్హాఆ... అని ఉలికిపడినట్టు చూసా
అక్క: అంజలి ఎందుకు చేస్తుంది ఇప్పుడు (అని కోపంగా చూసింది)
నేను: అలానే చూస్తూ ఉండి పోయా నా మైండ్ ఏది ప్రాసెస్ చేయలేక పోయింది అలా షాక్ తగిలేసరికి
అక్క: ఇందాక రూమ్‌లోకి వచ్చినప్పుడు దానికి ఏం అయినా చెప్పావా కాల్ చేసి (అని ఆందోళనగా చూసింది)
నేను: (అప్పుడు భయం అయింది మళ్ళీ జానకి అక్కని చూసి) భయంగా చూసా
అక్క: చెప్పురా....? (అని గట్టిగా గదిరిస్తూ కోపంగా అడిగింది) దానికి కాల్ చేసి ఏం అయినా చెప్పావా
నేను: (అక్క అలా గట్టిగా అడిగేసరికి భయం అయింది బాగా) లేదు లేదు అక్క చేయాలి అనుకున్నా కానీ భయంతో జస్ట్ ఒక రింగ్ అవ్వగానే కట్ చేసా (అని స్లోగా వణుకుతున్న వాయిస్‌తో చెప్పా)
అక్క: (నీ... అని కోపంగా చూసి) సరే నువ్వు సైలెంట్‌గా ఉండు... నేను మాట్లాడుతా
అని కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్‌లో పెట్టింది
అంజలి: ఏంటి అయ్యగారికి ఇప్పుడు కుదిరిందా మాకు కాల్ చేయడానికి, ట్రిప్ బాగా ఎంజాయ్ చేస్తూ మర్చిపోయావు కదా నన్ను (అంటూ డైరెక్ట్‌గా స్టార్ట్ చేసింది అంజలి. అక్కకి తెలుసు నా ఫోన్ ఇంకా ఎవరు ముట్టుకోరు అని సో)
అక్క వాయిస్ వినగానే ఏదో ప్రాణం వచ్చినట్టు అనిపించింది, గుండెలో ధైర్యం నిండుకుంది, నేను ఉన్న స్టేట్ ఆఫ్ మైండ్‌కి అంజలి వాయిస్ వినగానే ..... (అబ్బ అది ఆ ఫీలింగ్‌ని రాయలేకపోతున్నా, అది లైక్ కడుపులోంచి బటర్‌ఫ్లై's — మైండ్ లోంచి కన్నీళ్ళలాగా ఒక రకమైన భయానికి ధైర్యం టాబ్లెట్‌లాగా అబ్బ.... ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతున్నా, కానీ ఆ ఫీలింగ్ మాత్రం.....)
జానకి అక్క : ( ఫేస్ లో ఎక్స్‌ప్రెషన్స్ మారిన నన్ను చూస్తూ) హహ,హే అంజూ...
అంజలి అక్క: (ఒక 2 సెకన్ల సైలెన్స్ తర్వాత) జాను అక్క...!
వాడు అనుకున్నా అక్క...
జానకి అక్క: వాడు వాష్‌రూమ్‌కి వెళ్ళినట్టున్నాడు, ఇక్కడ ఇంతసేపు మాట్లాడుతూ ఫోన్ మర్చిపోయాడు (నా సైడ్ చూస్తూ)
అంజలి.అక్క: ఓ..., ఏం చేస్తున్నావ్ అక్క, తిన్నావా
(అంజలి అక్క వాయిస్ వింటుంటే, ఫోన్ లోంచి దూకి వెళ్లి అంజలిని గట్టిగా హగ్ చేసుకోవాలి అనిపించింది, గట్టిగా హాగ్ చేసుకొని అంజలితో అన్నీ షేర్ చేసుకోవాలి అంజలి దగ్గరికి వెళ్ళిపోవాలి అనిపించింది)
జానకి అక్క: హా తిన్నాం అంజూ, నువ్వు తిన్నావా ఏం చేస్తున్నావు రా (అంటూ నా కళ్ళలో నీళ్లు రావడం చూసి తనకి కాస్త కోపం తగ్గి అయ్యో అన్నట్టు చూసింది నన్ను)
అంజలి అక్క: ఆ ఆఫీస్‌లోనే తినేసి ఇందాకే వచ్చా అక్క
జానకి అక్క: (జానకి అక్కకి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు అంజలి అక్కకి డౌట్ రాకుండా. ఎదురుగా కన్నీళ్లు పెట్టుకుంటున్న నన్ను చూస్తూ, జానకి అక్క ఇంకా ఏదోలా మేనేజ్ చేస్తూ) ఏంటే ఇంత లేట్‌గా వస్తావా ఆఫీస్ నుండీ...
అంజలి అక్క: హ్మ్మ్... (బాధగా) తప్పడం లేదు అక్క, ఇంకా కొన్ని రోజులు ఇలానే ఇంకా (అని బుంగ మూతి పెట్టిన స్టైల్‌లో చెప్పింది)
జానకి అక్క: (జానకి అక్కకి నాకు ఇప్పుడు అంజలి.అక్క బాధగా కి రియాక్ట్ అయ్యే ఛాన్స్ లేకుండా పోయింది) అయ్యో
..... (అని వదిలేసింది, నార్మల్‌గా అయితే అక్క చెల్లెళ్ళ ముచ్చట్లు ఇంకా సాగేవి)
అంజలి అక్క: హా అవును అక్క..., అవును పిన్ని కూడా ఏం చేస్తున్నారు, నాని గాడు, బుడొడు.....(క్యూట్ మోడ్‌లోకి వెళ్ళిపోయి స్వీట్ వాయిస్‌తో అడిగింది, ఆ ఏజ్ అమ్మాయిలకి పిల్లలు అంటే ఎందుకో బాగా అది)
నేను: అలా అంజలి అక్క వాయిస్ వింటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు
జానకి అక్క: వాళ్ళు పడుకున్నారు
అంజలి అక్క: అప్పుడేనా...... (కాస్త సాడ్‌గా, వాళ్ళు ఉంటే వాళ్ళతో మంచిగా మాట్లాడేది)
జానకి అక్క: హా పొద్దున నుండీ ఆడుతూనే ఉన్నారు, అందుకే ఇప్పుడు త్వరగా పడుకున్నారు (కానీ మాకు నిన్న నుండీ అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో ఎలా ఉన్నారో కూడా తెలీదు)
అంజలి అక్క: హహహా అవునా.... ఫుల్ ఆడుకున్నట్టున్నారా ఇద్దరు ఒక దగ్గర చేరి
జానకి అక్క: ఆహా అవునే బాగా
జానకి అక్క: సరే అంజూ రేపు కాల్ చేస్తా లే, ట్రావెలింగ్ చేసి ఫుల్ టైర్డ్‌గా ఉంది, నిద్ర వస్తుంది పడుకుంటా
అంజలి అక్క: సరే అక్క, వాడు వచ్చాక చెప్పు అక్క...
నాకు ఫోన్ లాక్కొని అంజలి అక్కతో మాట్లాడాలని అనిపించింది బలంగా, కానీ ఇప్పుడు నేను ఉన్న స్టేట్ ఒక హలో చాలు అంజలి కనిపెట్టేస్తాది... జానకి అక్క ఏదోలా మేనేజ్ చేసింది కానీ అదే నేనైతే కాల్ లోనే ఏడ్చే వాడిని. నాకు ఇంకా కాసేపు అంజలి అక్క వాయిస్ వినాలి అనిపించింది కానీ జానకి అక్క ఇంకా మాట్లాడితే డేంజర్ అని గుడ్ నైట్ చెప్పి కట్ చేసింది
నేను కన్నీళ్లు తిరుగుతున్న కళ్ళతో చూసా
జాను అక్కని, అక్కకి కోపం వస్తున్నా కూడా నన్ను అలా చూసి ప్రేమగా దగ్గరకి తీసుకుని కన్నీళ్లు తుడిచి.
అక్క: సరే లే మను, ఎవరు అయినా అదే చేస్తారు లే, నేనే నిన్ను ఒంటరిగా వదలకుండా నీ రూమ్‌లోకి రావాల్సింది (అంటూ ప్రేమగా చెప్పింది)
అలా కాసేపు సైలెంట్‌గా ఉన్నాం.
.
.
.
.
అక్క నా రూమ్ లోనే నా బెడ్ మీదే పడుకుంది
అంజలి అక్క వాయిస్ విని నా హార్ట్ కాస్త నెమ్మదించింది. ఇంకా అక్క రూమ్ లో జరిగింది చెప్పేసరికి చాలా రిలీఫ్ అనిపించింది.
కానీ ఇంకా కొన్ని క్వశ్చన్స్,భయాలు మైండ్‌లో ఉండి పోయాయి.
నేను మెల్లిగా అక్క పక్కన వెళ్లి పడుకున్నా.
అక్క: నాకు బ్లాంకెట్ కప్పింది ఇంకా పడుకోరా అంటూ
నేను: నువ్వు పిన్నికి అలా చెప్పాక ఏం జరిగింది అక్క
అక్క: ఇప్పుడు ఎందుకు లే నాన్నా పడుకో ఇంకా
నేను: నాకు మైండ్ మొత్తం అదే ఉంది అక్క
అక్క: అబ్భా....
నేను అలా చెప్పాక అమ్మ చాలా కోపంగా భయంగా చూసింది, అమ్మ అలానే చేస్తాది అని తెలుసు కానీ నాలో కడుపులోంచి భయం తన్నుకు వచ్చింది అమ్మ రియాక్షన్ చూసి, ఇంకా అమ్మ కంట్లోకి చూడలేక పోయాను, అక్కడే నిలబడాలి అంటే చాలా భయం అయింది అందుకే
అమ్మా నేను చేసింది తప్పే కానీ, ఈ ప్రపంచంలో నాను నువ్వు తప్ప ఇంకా ఎవరు అర్థం చేసుకోలేరు అమ్మా, ఏ సిట్యుయేషన్‌లో అయినా నువ్వే నా ధైర్యం అమ్మా, చిన్నప్పటి నుండీ నీతో అన్నీ షేర్ చేసుకున్నా అమ్మా, ఇప్పుడు ఇది ఇలా తెలియకుండా ఉంటే, కొన్ని డేస్‌లో నేనే చెప్పేయాలి అనుకున్నా అమ్మా, నేను చేసింది చాలా తప్పే అమ్మా కానీ ఎందుకు చేసానో అర్థం చేసుకో, ఇంకా నీ ఇష్టం అమ్మా, నువ్వు ఎలా అంటే అలా, నేను చేసింది తప్పే అనుకుంటే నువ్వు ఏ శిక్ష వేసినా తీసుకుంటా అమ్మా...
అంటూ ఫాస్ట్ ఫాస్ట్‌గా చెప్పి ఫాస్ట్‌గా ఆ రూమ్ లోంచి వచ్చేశా రా
ఇంకా అమ్మ ఏం అనుకుంది, ఏం చేయాలి అనుకుంది అని నాకు తెలీదు నాన్నా, కానీ అమ్మ అర్థం చేసుకోగలదు అని అనే నమ్మకం మాత్రమే ఉంది. రూమ్‌లోకి వచ్చి నిన్ను చూసాక చాలా బాధ అయింది రా, నా వల్ల నువ్వు ఇన్ని పడుతున్నావు అని, రూమ్‌లోకి వచ్చినప్పుడు కాస్త ధైర్యం ఉంది కానీ ఇంకో పక్క అమ్మ ఏం చేస్తుంది అని భయం కూడా ఉంది, అందుకే నీకు ఏం చెప్పలేక, భయపడిపోతున్న నిన్ను చూడలేక చాలా బాధ వేసింది రా అందుకే అలా సైలెంట్‌గానే కూర్చుండి పోయా నీకు ధైర్యం చెప్పడం తప్ప ఇంకా ఏం చేయలేక.
ఎప్పుడు అయితే వదిన వచ్చి తినడానికి రా అని అడిగిందో అప్పుడు అర్థం అయింది రా అమ్మ అర్థం చేసుకుంది ఇంకా ఏం జరగదు అని, అందుకే అప్పుడు ధైర్యంగా నిన్ను వెళ్లి స్నానం చేయి అని చెప్పా.
ఇంకా ఏం అవ్వదు నాన్నా కంగారు పడకు ఇంకా హ్యాపీగా పడుకో రా అంటూ ప్రేమగా చెప్పింది
నేను: కానీ అక్క...! పిన్ని వదినని రూమ్‌లోకి ఎందుకు తీసుకెళ్ళింది. వదిన ఎందుకు సైలెంట్ అయింది, పిన్ని వదిన రూమ్‌లో ఏం మాట్లాడుకున్నారు (అని మళ్ళీ భయంగా చూసా అక్క సైడ్, వదిన ఏం అయినా ప్లాన్ చేసిందా అని)
అక్క:

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)