10-12-2025, 06:51 AM
లక్ష వీక్షణలు ఈ లక్షణమైన కథకు
ప్రేక్షకుల ఆక్షేపం లేకుండా కటాక్షించి
దివ్యదృక్షతో సుప్రీక్షలో పరీక్ష దాటి
సాక్షాత్కారం పొందిన ఈ క్షణంలో
అక్షయ సంతోషం వికసించి
నా హర్షతిరేక్షాలు పరాకాష్ఠకు చేరాయి!
Innocently yours


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)