10-12-2025, 12:42 AM
గ్రిప్పు గారు మీరు కథలో ఉన్న సీన్ నుంచి బయటకు వచ్చి చూడండి.. ఈ సైట్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కథ చదువుతారు అని చెప్పలేము కానీ చదివిన ప్రతి ఒక్కరూ నేను ఉన్న ట్రాన్స్ లో తప్పక ఉంటారు అని భావిస్తున్నాను….
ఒకరకం గా ఇది(ఈ కథ) అద్భుతమైన స్క్రీన్ ప్లే తో నడిపిస్తున్నారు.
నార్మల్ గా కథలు ఓ అందాన్ని చూడటం.. వర్ణించటం.. ఒకటి ఊపుకోవడం, లేక పోతే ఊగటం లా ఉంటాయి.. ఇది అందుకు భిన్నంగా.. ఓ మెచ్యూర్డ్ స్క్రీన్ప్లే తో కూడిన కథ..
ప్రతి సీన్ ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది.. పాత్రలు వాటి పరిధి మేరకు సాధారణంగా సంభాషణలు.. ఎమోషన్స్ చక్కగా పండించడంలో మీరు మీ రచనా శైలి అత్యంత కీలకం
ఈ కథ చదివే వారిలో ఒక నలుగురు అయినా నాతో ఏకీభవిస్తారు అనుకొంటున్నాను..
నాకు తెలిసి మీ గురించి గానీ కథ గురించి కానీ నేను మాత్రం ఏమీ తప్పుగా రాయలేదు

మీ
@/@
@/@

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)