4 hours ago
2.
పొద్దున నుండి డిస్టర్బ్ గా కనిపిస్తున్న శీను ను చూసి"ఏమైంది "అని అడిగాడు జాఫర్.
"నీకు తెలిసిన ఎవరైనా లాయర్ ఉంటే చెప్పు"అన్నాడు శ్రీను.
వింతగా అనిపించినా"మా పక్క వీధిలో బోర్డు చూసాను"అన్నాడు జాఫర్.
పని అయిపోయాక, ఇద్దరూ బైక్స్ మీద వెళ్ళారు.
"ఇదే ఇల్లు"అని ఆగాడు జాఫర్ అరగంటకి.
లాయర్ ఉన్నారు అని తెలిశాక"నేను వెళ్తాను.నువు మాట్లాడు"అని వెళ్ళిపోయాడు జాఫర్.
శీను హాల్ లో కూర్చున్నాక లాయర్ వచ్చాడు.
"చెప్పండి ఏమిటి పని"అడిగాడు ఆయన.
"నాకు విడాకులు కావాలి"అన్నాడు శీను.
"ఓహ్,ఎందుకు.మీ పేరు ఏమిటి.ఏమి చేస్తారు"అడిగాడు.
వివరాలు చెప్పి"కుదురుతుందా,విడాకులు"అన్నాడు.
"మీ వైఫ్ తో ఏమిటి గొడవ"అడిగాడు లాయర్.
"ఆమె కాలు జారింది"అన్నాడు శీను.
"మీకు ఎలా తెలుసు.చూసారా.విన్నారా"అడిగాడు.
శీను ఇబ్బంది పడుతుంటే"వివాహం జరిగాక చాలా తల నొప్పులు ఉంటాయి.
ప్రతిదానికి విడాకులు తీసుకోకూడదు"అన్నాడు లాయర్.
శీను"నేను మీకు ఓపెన్ గా చెప్పలేను"అన్నాడు.
"నో ప్రాబ్లం టైమ్ తీసుకోండి"అన్నాడు ఆయన.
శీను తల ఊపి బయటకు వచేసాడు.
ఏడు అవుతుండగా ఇంటికి వెళ్ళాడు.
అప్పుడే స్నానం చేసి వచ్చీ,చీర కట్టుకుంటున్న అతని వైఫ్ "ఏమిటి లేట్"అంది నవ్వుతూ.
అతను"అబ్బే ఆఫీస్ లో కొంచెం పని ఎక్కువ అయ్యింది"అన్నాడు.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)