09-12-2025, 04:51 PM
నేను ఏమీ చేయలేదు మిత్రమా
ఈ రోజు ఉదయం వరకు అంతా బాగానే ఉంది.
Update 10 apps అని notification వచ్చింది
సరేలే అని అన్నీ అప్డేట్ చేసాను.
అప్పటి నుండి మొదలైంది ప్రాబ్లం నాకు.
అన్నీ చిన్నగా కనిపిస్తున్నాయి.
ఈ రోజు ఉదయం వరకు అంతా బాగానే ఉంది.
Update 10 apps అని notification వచ్చింది
సరేలే అని అన్నీ అప్డేట్ చేసాను.
అప్పటి నుండి మొదలైంది ప్రాబ్లం నాకు.
అన్నీ చిన్నగా కనిపిస్తున్నాయి.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)