08-12-2025, 11:27 PM
(08-12-2025, 11:05 PM)StrongGrip Wrote: Yee urkondi Ramvar garu ఉత్కంఠ అంట,Hahaha ఇక్కడ ఎవరికి Min ఇంట్రెస్ట్ కూడా లేదు ఈ ఫోరం మీద. టైమ్ పాస్ కి వచి చూసి పోయే వాలు తప....
దీనికి "బహుశా ఈ సైట్ లో మీ కథనేమో.." అని చెప్పి మరి mock చేయడం ఎందుకు అండి
దీన్ని నేను ఖండిస్తున్నా అండి... నేను ఈ మధ్య మీ స్టోరీస్ చదవడానికే ఈ సైట్ ఎక్కువగా ఓపెన్ చేస్తున్నాను... అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను... ఎవరికి ఇంట్రెస్ట్ లేదు అనడం భావ్యం కాదండీ...



![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)