08-12-2025, 05:27 PM
(08-12-2025, 04:49 PM)Rajurasikudu99 Wrote: ఆ సంతోష క్షణాలు కూడా దొంగతనం ల అనిపిస్తుంది ఎంత అద్భుతమైన పోలిక గుండెల్లో బాధను ఎంత అని కొలుచుకోలేము.. కానీ ఆ బాధను మీ మాట తో కొండంత భారానికి అద్భుతమైన ఎక్స్ప్రెషన్ ద్వారా చెప్పారు...thank u for your constant support andi
పుష్పగారు... మీరు వాడే పదాల అల్లిక గొప్పగా మనసుకి దెగ్గేరే గా... రాస్తున్నారు.. కాదు చెబుతున్నారు... కాదు కాదు ఎదురు గా మీరు కూర్చొని చెబుతున్నట్లు గా ఉంది...
కథ లో పాఠకుణ్ణి కట్టిపడేసే పదాలతో పదాల అల్లిక నిజంగా అభినంద నయం
మీ నుండి ఇలాంటి అద్భుతమైన స్టోరీ అందుకొని తన్మయత్వం తో.. కొనసాగాలని కోరుకుంటూ
మీ అభిమాని
రాజు
u
Innocently yours


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)