9 hours ago
(06-12-2025, 04:14 PM)ram123m Wrote: Title name mariste ykkuva views vastai emo good story
కథ ఇంతదూరం వచ్చాక ఇప్పుడు కథ పేరుని మార్చడం కరెక్ట్ కాదు, అదీగాక కథ మొత్తానికి ఆధారం రష్మీ కి పిల్లలు పుట్టడం అనే అంశం మీదే ఆధారపడి వుంది.
పేరు మారిస్తే పాఠకులు కూడా అయోమయంలో పడిపోతారు. ఎక్కువ వ్యూస్ కోసం పేరుని మార్చలేను.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)