08-12-2025, 08:29 AM
(08-12-2025, 06:01 AM)Ramvar Wrote:పూ గారు ధన్యవాదములు, మీ కథా గమనం, చిత్రీ కరణ వర్ణన చాలా అద్భుతం గా ఉంది. మీరు ఏ విధమైన సందేహాలు, అపోహలు పడకుండా ముందుకు సాగండి..
ఎక్కడా కూడా మీరు ప్రతిపాదించిన విషయాలు కానీ, మీ స్థితులు, పరిస్థితులు కానీ ఇంతకు ముందు చదివిన, విన్న విషయాలుగా లేవు కాబట్టి నిశ్చింతగా పాఠకులను ఆకర్షించే విధంగా దూసుకుపోండి..![]()
సింపుల్ గా చెప్పాలంటే మీరు తొలి ప్రయత్నం విజయవంతం అనే చెప్పాలి.![]()
మీరు మరెన్నో విషయాలు ఇలా అద్భుతంగా మీ ధోరణిలోనే చిత్రీకరించండి (చెక్కండి)… ఎందరో అభిమానులను మీ కాలం సొంతంచేసుకొంటుంది..![]()
నిరీక్షణ ఫలించి మంచి పేరు వస్తుంది.![]()
మరో వైపు వచ్చే ఎపిసోడ్ లో ఏమి వుంటుందో అనే ఆత్రుత ఎక్కువే చేస్తున్నారు.. ఒక మంచి రచయిత కి ఉండవలసిన లక్షణాలు కనబరుస్తూ ఉండడం విశేషం ..
త్వరలో శృంగార భరిత ప్రస్తావన లో మీ సంతకం చూడాలి అని ఎదురు చూస్తున్న
thanks ramvar garu meeru chala srama teesukuni andarini abhinandistu untaru.. meeru comment chesaru ante content bagundi ani ardam.. thank you
Innocently yours


పూ గారు ధన్యవాదములు, మీ కథా గమనం, చిత్రీ కరణ వర్ణన చాలా అద్భుతం గా ఉంది. మీరు ఏ విధమైన సందేహాలు, అపోహలు పడకుండా ముందుకు సాగండి..


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)