08-12-2025, 08:02 AM
(08-12-2025, 07:46 AM)stories1968 Wrote: పుష్పవతి గారు చాలా బాగుందండి ఈరోజు అప్డేట్ ఎందుకంటే దీనిలో ఎటువంటి సీన్స్ అంటే కామానికి సంబంధించిన సన్నివేశాలు లేకపోయినా కూడా ఇక్కడ మీ మనసును ఆవిష్కరించారు అనిపిస్తుంది . నాకు తెలిసి మీరు నిజంగానే ఫిమేల్ రైటర్ అనండి ఎందుకంటే ఈరోజు రాసిన మాటలు మాత్రం ఒక ఆడపిల్ల పుష్పవతి అయినప్పుడు తన తల్లి చేతిని మీరు చెప్పిన విధంగానే పట్టుకోవచ్చును అనిపిస్తుంది నా వరకైతే మాత్రం ఒక మనసు ఇక్కడ ఆవిష్కరితమైంది అనిపించింది . జనరల్ గానే పెద్దమనిషి అయిన ఆడపిల్లను చూసి తమతోటి మగ పిల్లలు ఏ విధమైన కామెంట్ చేస్తారు దాంట్లో బ్యాడ్ కామెంట్స్ ఉండవు ఎందుకంటే అంత చిన్న పిల్లలకు వయసు పరిపకవం మాటలు రావు . మహారాణి మాదిరిగా , సినిమాలో హీరోయిన్ మాధీరి గాఊహించుకుంటారు చాలా బాగుందండి పక్కన గాయత్రి తనమీద ఈర్ష పడడం కూడా సహజమే ఎందుకంటే అందంగా ఉన్నవారి చీర కడితే అందం వస్తుంది కానీ ఇక్కడ జలకేమి ఇచ్చారంటే మాకు వెంటనే పుష్పవతి అమ్మవారిని బైక్ పంపియడం వారిద్దరి మధ్య బంధం చూపించకుండానే మీరు పరలోకాలకు పంపించడం కొద్దిగా బాధగా ఉంది చూద్దాం
నిజం చెప్పారు చాలా హాట్ కామెంట్స్ చేసినట్టు అప్పుడు అనిపించినా ఇప్పుడు లోచిస్తే అవి అన్నీ మంచి ఉద్దేశంతో చేసినవే..
మా అమ్మగారు ఇంకా మాతో ఉంటే బాగుండేది అని నాకు అనిపిస్తుంది కానీ అది మన చేతులో లేదు కదా. వాన రాకడ ప్రాణం పోకడ అంటారు అందుకే.
Innocently yours


![[Image: b2f02e224698a129183f4f93ba793872.jpg]](https://i.ibb.co/JjpQY48h/b2f02e224698a129183f4f93ba793872.jpg)
![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)