07-12-2025, 10:12 AM
(07-12-2025, 08:34 AM)PushpaSnigdha Wrote: maybe మీరు ఎక్స్పెక్ట్ చేసే ఎపిసోడ్ కాదు ఇది..
కానీ నాకు ఎప్పటి నుంచో చెప్పాలి అనుకున్న సంగతులు నచ్చితే చెప్పండి![]()
పుష్ప గారు.. ఎక్స్పెక్ట్ చేయని ఎపిసోడ్ కాదు అని మీకెందుకు అనిపించింది... ప్రతి ఆడపిల్ల జీవితం లో అతి ముఖ్యమైన ఘట్టం ఇది... కొంత అయోమయం కొంత ఆశ్చర్యం ఇంకొంత భయం కలగలిపి.. ఒక సందిగ్ధంగా ఉండే పరిస్థిని పాఠకులకు అర్థమయ్యేలా మీ అక్షరాలకు కాదు కాదు మీరే అభినయించినట్లు వర్ణించారు.. నాకు బాగా నచ్చిన ఎపిసోడ్ పుష్ప గారు... You r rocking


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)