07-12-2025, 08:31 AM
అలా రాత్రి గడిచాక పొద్దునే మళ్ళీ ఇల్లు అంత సందడిగా మారిపోయింది. పుష్పవతి ఫంక్షన్ ఏర్పాట్లు, బంధువులు వచ్చి వెళ్తున్నారు, అమ్మ వంటలు, నాన్న ఆర్డర్లు... అంతా హడావిడి. నేను మాత్రం ఆ కొబ్బరి ఆకుల చాప మీద "సీతాపతి చాపే గతి" అనుకుంటూ పడుకుని ఉన్నాను. రాత్రి పిన్ని-బాబాయ్‌ల మధ్య జరిగిన ఆ కామాపు అరుపులు, ఆ శబ్దాలు... నా మనసులో గిర్రున తిరిగాయి. అది గాయత్రికి చెప్పాలనిపించింది – ఆమె ఏమంటుందో, ఆసక్తిగా వింటుందా, లేక భయపడుతుందా?
సాయంత్రం చదువు అయిపోయాక గాయత్రి మా ఇంటికి వచ్చింది. కానీ ఇంట్లో తాత, నాన్న, అంకుల్స్ అంతా ఆమె చుట్టూ చేరారు. ఆమె నన్ను తేలికగా ముట్టుకుంటుందేమో అని వాళ్ళకి భయం.
నాన్న గాయత్రిని చూసి, "రెండు రోజుల తర్వాత ఫంక్షన్‌కి క్లాస్‌లోని అబ్బాయిలు, అమ్మాయిలు అందరినీ పిలువు" అన్నారు.
నేను అడిగాను, "అబ్బాయిలు ఎందుకు నాన్నగారు ?"
"ఏం కాదు, అందరినీ పిలువు. 6 రకాల నాన్‌వెజ్ ఐటమ్స్ ఉంటాయి" అని నాన్న చెప్పారు.
గాయత్రి గుటకలు మింగుతూ, "అంకుల్... మేము అలాంటివి తినము" అంది.
నాన్న గట్టిగా నవ్వి, "నీకు భయం లేదు అమ్మా, నీకోసం వెజ్ విడిగా పెట్టిస్తాను లే!" అన్నారు.
కానీ గాయత్రి మాత్రం నాకు మాత్రమే వినిపించేలా మెల్లిగా అంది:
"ఐనా... నువ్వు కళ్ళు తిరిగి పడిపోయిన రోజు నేను మాడమ్స్‌ని కేకలు వేస్తూ పిలిచినప్పుడు అందరికీ తెలిసిపోయింది కదా నువ్వు సవర్త ఆడిన విషయం... ఇంకా నువ్వు పిలిచినా పిలవకపోయినా బాయ్స్ అందరికీ తెలుసు!"
ఆమె కళ్ళలో ఒక చిలిపి నవ్వు. నేను గతుకుమన్నాను,
గాయత్రి "నువ్వు నా కంటే ముందే పెద్ద దానివి ఐపోయావెంటే... మనం ఇద్దరం ఫ్రెండ్స్ కదా?" అంది.
దగ్గరకు వచ్చి, చెవిలో గుసగుసలాడింది:
"సర్లే... నేనే ఏదోకటి చేసి తొందరగా ఇపోతా."
నేను ఆశ్చర్యంగా, "ఎందుకే బాబు ఈ నొప్పి కోసం? అంతా తొందరగా లేట్
అయితేనే మంచిది" అన్నాను. కానీ ఆమె నవ్వుతూ, "అది అన్నట్టు గానే రెండు నెలల్లో ఇపోయింది... పెద్ద మనిషి!
ఫంక్షన్ రోజు పొద్దున్నే ఇల్లు గుండెలా కొట్టుకుంది, ఆరుబయట పెద్ద పందిరి వేసి రంగవల్లి వేశారు, ఫ్లవర్ డెకరేషన్‌తో మెరిసిపోతోంది, లోపల సముద్రం ఘుమఘుమలు వచ్చేస్తున్నాయి, రొయ్యలు, చేపలు, పీతలు, బొచ్చెలు అన్నీ ఆక్వా రుచులు, వెజ్ కోసం పనీర్ బటర్ మసాలా, వెజ్ బిర్యానీ విడిగా పెట్టారు, అంతా ఉత్తరాంధ్ర సంప్రదాయం ప్రకారం పెద్దమనిషి పండుగకు సిద్ధమైంది, ఆ రోజు నేను పుష్పవతి అయిన సందర్భం, మొదటి రుతువు వచ్చిన ఆడపిల్లకు జరిగే ఈ సంస్కారం మన ఊరి తరహాలో చాలా పవిత్రమైనది, అమ్మ నన్ను మూడు రోజులు ఒంటరిగా ఉంచి ఆ సమయం గుర్తొచ్చింది, ఆ సమయంలో బామ్మ నాకు మన సంప్రదాయాలు చెప్పింది, ఆడదాని బాధ్యతలు, పవిత్రత గురించి మాట్లాడింది, నా చేతికి పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టి, **"బంగారు, ఇక నుంచి నువ్వు మన వంశం లక్ష్మీదేవి, మన ఊరి ఆడపిల్లలు ఇలాగే పెరిగి ఇంటికి గౌరవం తెస్తారు"** అని బామ్మ చెప్పిన మాటలు నా గుండెలో గిర్రున తిరిగాయి, ఆమె కళ్ళలో ఆనందం, ఒక చిన్న భయం మిక్స్ అయి ఉంది, నేను మొదటిసారి పెద్దమనిషిలా అనిపించింది.
అమ్మ నన్ను స్నానం చేయించి రాగి రంగు బోర్డర్‌తో ఆకుపచ్చ పట్టు చీర కట్టింది, గోల్డెన్ జరీ వర్క్ మెరుస్తోంది, చీర పల్లు భుజం మీద సరిగ్గా పడేలా పిన్ వేసింది, జడలో మల్లెపూలు పెట్టి కళ్ళకి కాటుక, పెదాలకి లైట్ పింక్ లిప్‌స్టిక్ రాసింది, అమ్మ చేతులు నా జడలో మల్లెలు పెడుతుంటే ఆమె వేళ్ళ వేడు నా తల మీద తాకుతుంటే ఒక ఆప్యాయత, ఒక భద్రత అనిపించింది, **"చూడు బంగారు, ఈ చీర మన ఊరి నుంచి తెచ్చినది, మన పూర్వీకులు ఇలాంటి చీరలే కట్టుకుని ఆ అమ్మ పూజలు చేసేవారు"** అని అమ్మ చెప్పింది, "అమ్మా, నాకు భయంగా ఉంది" అని అన్నాను.
ఆమె నన్ను హగ్ చేసుకుని **"ఏంటిది బంగారు, ఇది మన ఊరి ఆడపిల్లలకు వచ్చే ఆనందం, నేను కూడా నీ వయసులో ఇలాగే చీర కట్టుకుని మా నానమ్మ దగ్గర ఆశీస్సు తీసుకున్నా, నువ్వు ఇక ఇంటి గౌరమ్మవి"** అని తన బాల్యం గురించి చెప్పింది, ఆమె గొంతు ఆప్యాయంగా ఉంది, అద్దంలో నన్ను చూసుకున్నప్పుడు గుండె గబగబలాడింది, చీర మెత్తని టచ్ నా చర్మాన్ని తాకుతుంటే ఒక వణుకు పుట్టింది, మల్లెపూల వాసన నాకు తాకిడి లాగా అనిపించింది, “ఇది నేనేనా?” అని మనసులోనే అడిగాను, నా గొంతులో ఒక కంపం, చేతులు తడిసిపోయాయి. అమ్మ కూడా అద్భుతంగా రెడీ అయింది – ఎర్రటి పట్టు చీరలో ఆమె మీద గోల్డెన్ జరీ బోర్డర్ మెరిసిపోతూ, జడలో మల్లెలు, కళ్ళకి మెత్తని కాటుక, ముఖం మీద ఒక యవ్వన కాంతి. నేను ఆకుపచ్చ చీరలో, ఆమె ఎర్ర చీరలో – పక్కపక్కన నిలబడితే అద్దంలో ఇద్దరూ ఒకేలా మెరిసిపోతున్నాం.
అమ్మ నా పక్కన నిలబడి నా భుజం మీద చేయి వేసి అద్దంలో మనలిద్దర్నీ చూసి నవ్వింది.
**“చూడు బంగారు, నీ పచ్చ చీరకి నా ఎర్ర చీర ఎంత బాగా కలిసిందో... ఇద్దరం కలిసి ఉంటే ఎవరైనా తల్లీకూతుళ్ళమని అనరు, ఇద్దరు అక్కచెల్లెళ్ళమంటారు”** అని ఆమె మెత్తని గొంతులో అంది.
నేను అద్దంలో మనలిద్దర్నీ చూస్తూ గుండె నిండా ఆనందం పొంగిపొర్లింది – ఎర్ర చీరలో అమ్మ అద్భుతంగా, రాణిలా కనిపిస్తోంది, పచ్చ చీరలో నేను ఆమె పక్కన చిన్న రాణిలా. ఇద్దరి చీరలు ఒకదానికొకటి పోటీ పడుతున్నట్టు మెరుస్తున్నాయి, ఇద్దరి ముఖాల్లో ఒకేలాంటి కాంతి, ఒకేలాంటి నవ్వు. [b]అమ్మ నా పక్కనే ఉండి **"చూడు బంగారు, ఈ రోజు నువ్వు మన వంశం గౌరవం, అందరూ నీకు ఆశీర్వాదం చెప్పడానికి వచ్చారు"** అని చేయి పట్టుకుని నడిపించింది, ఆమె చేతి గట్టిగా పట్టుకున్నాను, ఆ స్పర్శలో మా మధ్య బంధం మరింత బలపడింది.నన్ను స్టేజ్ ఎక్కించి పెద్ద సింహాసనం లాంటి కుర్చీ లో కూర్చోపెట్టి అందరూ ఫోటోస్ దిగుతున్నారు. సెంటర్‌లో కూర్చున్నప్పుడు అమ్మ నా తల మీద పూలు కురిపించింది, మన సంప్రదాయం ప్రకారం ఆడవారు నా చుట్టూ చేరి పువ్వులు చీరలు, బంగారు ఆభరణాలు ఇచ్చి ఆశీర్వదించారు, పసుపు కుంకుమ రాసి **"సుమంగళి భవ, ఆ తల్లి ఆశీస్సు నీకు ఎప్పుడూ ఉండాలి"**[/b]
మా క్లాస్ అబ్బాయిలు వచ్చినప్పుడు కళ్ళు కిందికి వాలిపోయాయి, వాళ్ళు నన్ను ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఆప్యాయంగా చూస్తున్నారు, ఒకడు “అరె, ఇదెవరు రా?” అని గుసగుసలాడాడు, మరొకడు నోరు తెరచి చూస్తూ ఉండిపోయాడు, వాళ్ళ కళ్ళలో ఒక అద్భుతం, నా చీరలో ఆకుపచ్చ రంగు మెరుపులు పడుతుంటే వాళ్ళ ముఖాలు మరింత ఆశ్చర్యంగా మారాయి, సిగ్గు పుట్టింది కానీ ఒక రకమైన గర్వం కూడా వచ్చింది, చీరలో నడుము కనిపిస్తోందా, జడ బాగుందా అని మనసులోనే అనుకున్నాను, వాళ్ళ కళ్ళలో ఆ ఆర్ద్రత, నా ముఖం వేడెక్కి ఎర్రబడింది, చీర పల్లు నా చేతిలో గట్టిగా పట్టుకున్నాను, గుండె దడడడలాడుతోంది, ఒక్కో అడుగు వేస్తుంటే చీర శబ్దం నా చెవుల్లో గుండె శబ్దంలా మారింది, ఒక అబ్బాయి నన్ను చూసి కళ్ళు తిప్పలేదు, మరొకడు తన స్నేహితుడిని గుండెల మీద కొట్టి “రా, ఇది మన పుష్పవతి అంటావా?” అని అడిగాడు, వాళ్ళు నా వైపు చూస్తుంటే నా చర్మం మీద ఒక వణుకు.
అబ్బాయిలు తినేసేలా దొంగ చూపులు చూస్తునారు, కొంత మంది నన్ను చూసి నోరు తెరచి ఉండిపోయారు, ఒకడు ఫోటో దిగితూ నా పక్కన స్టేజ్ మీద“ఇది సినిమా హీరోయిన్ లాగా ఉంది రా” అని అన్నాడు, మరొకడు "ఇది చీర కడితే అబ్బో, ఇంత అందంగా ఉంటుందా?” అని గుసగుసలాడాడు, చీర పల్లు జారిపోతుందేమో అని భయం వేసింది, గాయత్రి పక్కన నిలబడి నా చేతిని మెల్లిగా పిడికిలి పట్టింది, “చూడు, అందరూ నిన్నే చూస్తున్నారు, నువ్వు ఈ రోజు రాణివి” అని చెవిలో గుసగుసలాడింది, ముఖం ఎర్రబడిపోయింది, ఆమె చేతి వేడు నా చేతిలోకి జారింది, నా శ్వాస వేగంగా మారింది, చుట్టూ ఉన్న ఫ్లాష్ లైట్లు నా కళ్ళలో మెరుపులు పుట్టించాయి, పిన్ని నా పక్కనే కూర్చుని నా భుజం మీద చేయి వేసి **"బంగారు, ఈ రోజు నువ్వు మన ఇంటికి గర్వం, మన ఊరి ఆడపిల్లలు ఇలాగే పెరిగి మెట్టీనఇంటికి గౌరవం తెస్తారు"** అని మెల్లిగా అంది, ఆమె మాటలు నా గుండెలో ఒక బలం పుట్టించాయి.
తినడం కోసం ప్లేట్ తీసుకుంటుండగా ఒక అబ్బాయి “అరె, నువ్వు ఇంత అందంగా ఉంటావా?” అన్నాడు, మరొకడు నా వైపు చూసి కళ్ళు తిప్పలేదు, ఇంకొకడు తన స్నేహితుడికి “రా, ఇది మన పుష్పవతి కదా? ఇంత అందంగా ఎలా మారింది?” అని గుసగుసలాడాడు, నవ్వాలనిపించింది కానీ సిగ్గుతో కళ్ళు కిందికి వాలాయి, గాయత్రి నా ప్లేట్‌లో ఒక స్వీట్ ముక్క పెట్టి “తిను, ఈ రోజు నీకు నా దిష్టే తగిలేలా ఉండె” అంది,
చుట్టూ ఉన్న నవ్వులు, గుసగుసలు నా చెవుల్లో గిర్రున తిరిగాయి, అమ్మ అంతా అయ్యాక నాకు దిష్టి తీసి నన్ను చూసి **"బంగారం , ఈ రోజు నుంచి నువ్వు మన ఇంటి మహారాణివి హాయిగా ఉండు తల్లి"** అని నవ్వింది. అమ్మ తో జరిగిన ఆఖరి పండగ అదే ఒక సంవత్సరం లోపే మా అమ్మ మా అందరినీ విడిచి పైకి వెళ్ళిపోయింది
నచ్చితే like చేయండి, మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్ లో చెప్పండి
Innocently yours


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)