07-12-2025, 08:03 AM
ఆ తరువాత Exams అయిపోయాయి ,
ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల కలుసుకోలేదు,
ఆలోపే ఫైనల్ exams వచ్చాయి. అప్పుడు నాకు తెలిసింది తను వల్ల అత్తగారు చనిపోతే అక్కడే వల్ల ఊరిలోఉంటుంది అని అందుకే నాకు కనపడలేదు అని.
నేను తన ఫోన్ నంబర్ కనుక్కొని call చేస్తే lift చెయ్యలేదు.
కానీ అలా 4 సంవత్సారాలు గడిచాయి , అప్పుడు డిగ్రీ చదువుతున్నప్పుడు ,
ఎదో project work అని ఒక college కి వెళ్ళాం , ఆ రోజు అక్కడ తను నాకు కనిపించింది.
.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)