05-12-2025, 07:36 PM
వాగ్దేవి : చూడు బామ్మా , నేనేమైనా తబలానా .... ప్రతీసారీ కొడుతున్నాడు , ఒక్కసారైనా ఊ కొట్టొచ్చు కదా .....
కీర్తి : ఊ కొట్టాలంటే దేవతై ఉండాలి కదక్కయ్యా , నీకు తెలియంది కాదు .
సిగ్గుపడుతూ వెళ్లి కారులోనే డ్రెస్ మార్చుకుని వచ్చాను .
డాక్టర్ - సెక్యూరిటీ అధికారి : " దేవతై " ఏమిటబ్బా ? , వీళ్లా చెప్పరు .
బామ్మ వాళ్ళ నవ్వులు .
డాక్టర్ : కనీసం డ్రెస్ ఎందుకు మార్చుకోవాలోనైనా చెబుతారా ? .
బామ్మ : ప్రగతి తల్లీ ..... పూజిత మనసును మార్చడం కోసం అంటూ వివరించారు .
డాక్టర్ : రియల్లీ నిజంగానా ..... ? , థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో మచ్ మహేష్ అంటూ ఏకంగా కౌగిలించుకున్నారు .
అఅహ్హ్ .... డాక్టర్ గారూ .....
డాక్టర్ ప్రగతి : నిన్ను కౌగిలించుకోవడంలో నేనేమీ రిగ్రెట్ అవ్వడం లేదులే , అంత మంచి విషయం చెప్పారు , ఇందులో ఎలాంటి సహాయం చెయ్యమన్నా చేస్తాను , రూప లానే పూజిత కూడా నా బెస్ట్ ఫ్రెండ్ .
Ok ok ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట , ఎవరికిష్టమైన దారిలో ఈస్థాయికి చెరుకున్నారన్నమాట , పూజిత గారిని కలవరా మరి - ఉదయం రూప మేడం కూడా కలవలేదు .
డాక్టర్ ప్రగతి : మేము ముగ్గురం 10 th వరకూ కలిసి చదువుకున్నాము .
SP రూప : NUN గా మారుతోందని తెలిసి మనసు మార్చడానికి ఎంత ప్రయత్నించినా వినలేదు అందుకే దూరమైపోయాము , ఎంత కష్టమో తరువాత తెలిసింది , ప్లీజ్ ప్లీజ్ మహేష్ ఎలాగైనా - ఏమిచేసైనా దాని మనసును మార్చు , మీ ఫ్యామిలీ డాక్టర్ లానే ఈ సెక్యూరిటీ అధికారి సహాయం కూడా ఫుల్ గా ఉంటుంది .
అంతకంటే సంతోషమా మేడమ్స్ .... , మీ ఆశ ఫలించాలి అంటే మేము వెళ్ళాలి .
డాక్టర్ - సెక్యూరిటీ అధికారి : All the best - All the best , ఉదయం ఆత్రంగా వెళ్ళింది కూడా పూజిత కోసమేనన్నమాట , నాకు బుద్ధిలేదు పలుమార్లు ఆటంకం కలిగించాను , గో గో గో ..... , మా ఫ్రెండ్షిప్ ను నువ్వే ఒక్కటి చెయ్యాలి .
ఖచ్చితంగా మేడమ్స్ , ఒకరి మనసు మార్పు ఇంతమందిని సంతోషపెడుతుంది అంటే పంచభూతాలు తప్పకుండా సహాయం చేస్తాయి .
డాక్టర్ : మహేష్ మహేష్ ..... నీ చేతులు నొప్పివేయ్యకుండా ఉండేలా అనువైన గ్లౌజస్ తీసుకొచ్చాము , పట్టు వదల్లేదు రూప , కావాలంటే కావాలి .
థాంక్యూ రూప మేడం .....
SP రూప : ప్రగతీ .... నేను వేస్తాను .
డాక్టర్ ప్రగతి : నేను వేస్తానులేవే ....
SP రూప : ప్లీజ్ వే నేను వేస్తాను .
డాక్టర్ ప్రగతి : డాక్టర్ ని నేనా ? నువ్వా ? .
SP రూప : నువ్వే , ప్చ్ ..... , డాక్టర్ అయినా బాగుండేది .
వాగ్దేవి : ఇద్దరు దేవతలను పడగొట్టేశావు కదరా అంటూ వెనుక వీపుపై గిల్లేసింది .
స్స్స్ .....
డాక్టర్ - సెక్యూరిటీ అధికారి : ఏమైంది ? - ఏమైంది ? .
వాగ్దేవి : మహేష్ కోసం ఇష్టమైన సెక్యూరిటీ అధికారి డ్రెస్ కంటే డాక్టర్ డ్రెస్ వేసుకోవాలని ఆశపడుతున్నారు , ఆపండి ఆపండి మీ పొట్లాట , childhood ఫ్రెండ్షిప్ డెస్ట్రోయ్ అయ్యేలా ఉంది చూస్తుంటే ..... , ఒక పని చెయ్యండి చెరొక గ్లౌజ్ వెయ్యండి .
డాక్టర్ - సెక్యూరిటీ అధికారి : కదా , ఈ ఐడియా మనకెందుకు రాలేదు అంటూ జాగ్రత్తగా వేశారు .
వాగ్దేవి : ఆ మాయ పేరే లవ్ అంటారు .
డాక్టర్ - సెక్యూరిటీ అధికారి : వాగ్దేవీ - వాగ్దేవీ .... ఏంటి ? .
నథింగ్ నథింగ్ మేడమ్స్ , థాంక్యూ సో మచ్ , చాలా కంఫర్ట్ గా ఉన్నాయిప్పుడు .
మేడమ్స్ ఇద్దరూ సంతోషంతో నన్ను కౌగిలించుకోబోయి వాళ్ళిద్దరే హత్తుకుని నవ్వుకుంటున్నారు .
వాగ్దేవి : దొంగవి మహేష్ నువ్వు , ఎవరైనా కన్నె పడుచుల మనసులను దోచుకుంటాడు - నువ్వు ఏకంగా దేవతలనే .....
ష్ ష్ ష్ .....
మేడమ్స్ : వాగ్దేవీ .... ఏమైనా అన్నావా ? .
వాగ్దేవి : ఇవి మాత్రం వినిపించవు మీకు ప్చ్ ప్చ్ ....
ష్ ష్ వాగ్దేవీ .... , డ్రైవర్ అన్నా .... బామ్మను జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లు .
బామ్మ : ఊహూ .... నేనూ పూజిత క్లాసుకు వస్తాను బంగారూ .
సూపర్ సూపర్ బామ్మా .....
కీర్తి : అమ్మలూ ..... మీఫ్రెండ్ క్లాసుకు మీరూ వస్తారా ? .
మేడమ్స్ : ఇష్టంగా - ఇష్టంగా కీర్తీ ..... , కానీ దాని మనసు మార్చుకునేంతవరకూ కలవడం ఇష్టం లేదు , మహేష్ మహేష్ ప్లీజ్ ప్లీజ్ త్వరగా మార్చు .
వాగ్దేవి : ఏమైనా చెయ్యొచ్చా ? అమ్మలూ .....
మేడమ్స్ : మాకు nun కాకుండా ఉండాలి అంతే , అందుకోసం ఏమైనా చెయ్యి మహేష్ , తరువాత జరిగేది చూసుకుందాము , చిన్నప్పటి నుండీ అంతే మొండిది .
వాగ్దేవి : మహేష్ ..... బామ్మ - కీర్తీ మాత్రమే కాదు ప్రాణస్నేహితురాళ్లు కూడా ఆశీర్వదించేశారు , ఇక భారమంతా నీపైననే .....

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)