05-12-2025, 07:33 PM
డాక్టర్ ప్రగతి : రూప చెబితే వినలేదు , ఇంత మంచివాడివి ఏంటి మహేష్ నువ్వు , నచ్చేశావు .
వాగ్దేవి : మీకూ నచ్చేశాడా ? , ఇప్పుడు చూడండి పట్టుచీరలో కనిపిస్తారా అని ఎంత భక్తితో అడుగుతాడో .....
ష్ ష్ ష్ వాగ్దేవీ అంటూ చేతిపై గిల్లేసాను .
వాగ్దేవి : స్స్స్ .....
కీర్తీ - బామ్మతోపాటు SP రూప గారు కూడా ముసిముసినవ్వులు .
డాక్టర్ ప్రగతి : మీ నవ్వులకు కారణం ఏంటో నాకూ చెబితే నేనూ నవ్వుతాను , ఏదో పట్టుచీర .... కట్టుకోవడం .....
అలాంటిదేమీ లేదు డాక్టర్ గారూ , మీ మాటలతో బామ్మను నవ్వించారు చాలా సంతోషం .
డాక్టర్ ప్రగతి : నేనేమీ జోక్ వెయ్యలేదుగా ..... , మొదట నవ్వింది ఆ అమ్మాయే , చెబుతావా ? .
కీర్తి : ఆ అమ్మాయి పేరు వాగ్దేవి అక్కయ్య డాక్టర్ అమ్మా అంటూ నవ్వుతూనే ఉన్నారు .
డాక్టర్ ప్రగతి : వాగ్దేవీ చెప్పొచ్చుగా ....
వాగ్దేవి : మీ ప్రాణస్నేహితురాలినే అడగండి అంటూ నవ్వుని ఆపుకుంటోంది .
నాకూ నవ్వొచ్చేసింది , Sorry sorry డాక్టర్ గారూ , నా ఉద్దేశ్యం అదికాదు , అయినాకూడా క్షమించండి - మిమ్మల్ని ఆగ్రహానికి గురిచేస్తే శిక్షించండి , SP మేడం .... ఆ నలుగురినీ పట్టుకున్నారా ? .
SP రూప : పట్టేసుకున్నాం , అందుకే దీనిని పిలుచుకుని రావడానికి ఆలస్యం అయ్యింది , Sorry మహేష్ , పూర్తి ఆధారాలతో ఎవిడెన్స్ లను పై అధికారులకూ - govt కు సబ్మిట్ చేసాను , ఏ క్షణమైనా అరెస్ట్ వారెంట్ రావచ్చు .
అంతలోపు వాడు అండర్గ్రౌండ్ అంటారు కదా అలా వెళ్ళిపోతే .....
SP రూప : వాడిపై - వాడి ఇంటిపై - వాడి వెహికల్స్ పై నిఘా పెట్టించాను , అడుగువేసినా తెలిసిపోతుంది .
సూపర్ మేడం .....
బామ్మ : మేడం .....
SP రూప : రూప అమ్మా .....
బామ్మ : తల్లీ రూపా ..... వాడిని మాత్రం వదలొద్దు , నీమీదనే దాడి చేయిస్తాడా ? .
SP రూప : మహేష్ ను గాయపరిచాడు , వదలను అమ్మా .
బామ్మ : ఈ కంగారులో నా బంగారానికి తినిపించడమే మరిచిపోయాను , బంగారూ రా కూర్చో , తల్లీ ప్రగతీ - తల్లీ రూపా .... భోజనం చేద్దాము రండి , కాదనకండి మీరు తినలేదని నాకు తెలుసు .
డాక్టర్ - సెక్యూరిటీ అధికారి : బిడ్డల ఆకలి అమ్మకు తెలియకుండా ఉంటుందా అంటూ కూర్చున్నారు .
వాగ్దేవి - కీర్తి : బామ్మా .... మీరు మీ బంగారానికి తినిపించండి , అమ్మావాళ్లకు మేము వడ్డిస్తాము .
బామ్మ : బంగారూ .... ఈ బామ్మ వంట తినిపించనా ? - నీకోసమే ప్రేమతో పంపించిన నీ దేవీవాసంతి చేతి వంట తినిపించనా ? .
బామ్మా .....
దేవీవాసంతి ఎవరు ? అంటూ డాక్టర్ - సెక్యూరిటీ అధికారి , "దేవీ " ఏంటి ? .
వాగ్దేవి చిలిపినవ్వు .
నో నో బామ్మా ..... , వాగ్దేవీ - కీర్తీ .... త్వరగా వడ్డించు .
డాక్టర్ ప్రగతి : మాకేమీ చెప్పడం లేదు - వాగ్దేవి మాత్రం ఫస్ట్ నవ్వేస్తోంది , మీరు చెప్పకపోతే తెలుసుకోలేము అనుకుంటున్నారా ? , ఒసేయ్ సాయంత్రం లోపు తెలియాలి - ఎలా ఎంక్విరీ చేస్తావో నాకు తెలియదు .
SP రూప : అంత సమయం కూడా అవసరం లేదులే .
బామ్మ - కీర్తి నవ్వులు .....
వాగ్దేవీ .... ఫుడ్ సూపర్ .
అవునవును సూపర్ అంటూ డాక్టర్ - సెక్యూరిటీ అధికారి .
వాగ్దేవీ : థాంక్యూ .... , మహేష్ .... బామ్మ - కీర్తి - పూజిత మేడమ్స్ లా ముద్దిస్తే అమ్మకు ఆనందిస్తాను .
అవసరం లేదు , నేనే డైరెక్ట్ గా ఇస్తానులే .
వాగ్దేవి : ప్చ్ అంటూ గిల్లేసింది .
బామ్మా ..... ఫుడ్ మిగిలితే ఇంటికి తీసుకెళ్లిపోదాము.
బామ్మ : అలాగే బంగారూ .....
వాగ్దేవి : ఇది గనుక అమ్మ విని ఉంటే గాల్లో తేలిపోయేది .
నువ్వు చెప్పు వాగ్దేవీ ....
వాగ్దేవి : నాకేంటి ? .
మొట్టికాయవేశాను , చాలా ? .
వాగ్దేవి : చాలు చాలు , స్స్స్ ..... ప్చ్ , చూడు బామ్మా - కీర్తీ .... , నువ్వూ ... మీ అన్నయ్యకేలే సపోర్ట్ .
బామ్మ - కీర్తి నవ్వులు ..... , వాగ్దేవి బుగ్గపై ముద్దు , అన్నయ్యా .... బెల్ కొట్టారు - పూజితమ్మ క్లాసుకు వెళదాము .
లవ్ టు చెల్లీ ..... , కానీ ఈ డ్రెస్సుతో కష్టం .
కీర్తి : పట్టించింది మేమే అంటూ నవ్వుకుంటున్నారు .
బామ్మ : కాంచన చెప్పిందిగా నీ డ్రెస్సెస్ తీసుకొచ్చాను బంగారూ , కారులో ఉన్నాయి వెళ్లి మార్చుకో .
లవ్ యు బామ్మా .....
బామ్మ : నాకు కాదు కీర్తీ అమ్మకు చెప్పు .
వాగ్దేవి : నేను హెల్ప్ చెయ్యనా ? .
మొట్టికాయ .

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)