Thread Rating:
  • 17 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బామ్మ శృంగార చిట్కాలు
కీర్తి : అమ్మ తరువాతనే అమ్మమ్మ .

బామ్మ : లవ్ టు బుజ్జితల్లీ అంటూ ముద్దు , మీ పూజితమ్మ దగ్గరకే వెళ్లు , అంతకంటే ఈ బామ్మకు సంతోషం ఏముంటుంది .
పూజిత గారు : లవ్ యు అమ్మా .....
బామ్మ : నీ లవ్ యు ఏమీ అవసరం లేదులే వెళ్లు వెళ్లు .
దేవీపూజిత నవ్వు ..... , మీటింగ్ లో బోర్ కొడుతుంది , అంతవరకూ మీ బామ్మ దగ్గరే ఉండు వచ్చేస్తాను .
వాగ్దేవి : డైరెక్ట్ గా క్లాస్ కే వచ్చేస్తాము మేడం .
పూజిత గారు : Ok అంటూ కీర్తితోపాటు బామ్మ బుగ్గపై ముద్దు .

బామ్మ : తల్లి పూజిత ముద్దు .... ఎన్నాళ్లకెన్నాళ్లకు అంటూ మురిసిపోతున్నారు .
పూజిత గారు : లేదు లేదు లేదు వాగ్దేవి కి పెట్టబోయి మీకు పెట్టాను అంటూనే చిరునవ్వుతో వెళ్లారు .

బామ్మ : బంగారూ .... అంటూ ఉత్సాహంగా లేచివచ్చారు .
బామ్మా ..... నెమ్మది జాగ్రత్త అంటూ వెళ్లి పట్టుకున్నాను ,మాస్క్ తీసాను .
బామ్మ : పూజిత తల్లి ముద్దు .... ముద్దు బంగారూ , నీవల్లనే నీవల్లనే , ఎన్నాళ్లయిపోయిందో తెలుసా ? , సంతోషంగా నవ్వుతోంది , చాలా చాలా సంతోషం వేస్తోంది బంగారూ .....
మా బామ్మను చూస్తుంటేనే తెలిసిపోతోంది .
బామ్మ : నా బంగారమే నువ్వు , పూజిత సంతోషాన్ని చూస్తే పూజిత తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారో తెలుసా , దానికి కారణమైన నువ్వైతే వారి ప్రాణమైపోతావు , ఈ బామ్మ కంటే ఎక్కువ సొంతం చేసేసుకుంటారు - తమ సర్వస్వాన్ని నీపరం చేసినా చేసేస్తారు .....
మా బామ్మలా అన్నమాట .
బామ్మ : నేను .... బంగారం అనుకున్నంతలా నువ్వు .... బామ్మ అనుకోలేదు , జస్ట్ 5 lakhs కోసం పర్మిషన్ అడుగుతావా అంటూ కళ్ళల్లో చెమ్మ - కోపంతో కొట్టబోయారు .
ఆపబోయి అరచేతిపై దెబ్బతగిలినట్లు స్స్స్ అన్నాను .
బామ్మ : బంగారూ ఏమైంది ఏమైంది ? - చేతులకు గ్లౌజస్ ఏంటి ? .
బామ్మా బామ్మా .... కంగారుపడకండి , చిన్న ప్రమాదం జరిగింది , అదిగో ముందే చెప్పాను కంగారుపడకూడదు అని , వెంటనే వచ్చేస్తాయి కన్నీళ్లు ..... , కీర్తీ - వాగ్దేవీ .... మీకళ్ళల్లో కూడానా ....

Sorry sorry మహేష్ ఆలస్యం చేసాను , ఒసేయ్ అలా చూస్తున్నావేంటి ట్రీట్ చెయ్యి అంటూ SP రూప మేడం , ఒసేయ్ అంటూ మొట్టికాయ .....
డాక్టర్ : కీర్తీ - అమ్మా .....
SP రూప : కీర్తి ముందే తెలుసా ? .
కీర్తి : డాక్టర్ ప్రగతి అమ్మ ..... బామ్మ - అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ .
బామ్మ : మన ఫ్యామిలీ డాక్టర్ బుజ్జితల్లీ ....
కీర్తి : లవ్ యు బామ్మా ..... , ఇంతకూ ఏమైంది నా బంగారానికి అంటూ కంగారు .

బామ్మా బామ్మా చిన్న కత్తి గీతనే అంటూ గ్లౌజస్ తీసాను .
బామ్మ : కత్తి గీత అంటూ భయపడిపోతున్నారు .
బామ్మా ఇందుకే చూయించలేదు , త్వరలోనే మానిపోతుందని డాక్టర్ చెప్పారు .
బామ్మ : నొప్పివేస్తోందా బంగారూ ? .
లేనేలేదు బామ్మా అంటూ కన్నీళ్లను తుడిచాను , నేను చెబితే నమ్మడం లేదు కదూ మన డాక్టర్ గారే చెబుతారు , డాక్టర్ .....
SP రూప : ఒసేయ్ నువ్వు వచ్చింది దేనికి అంటూ దెబ్బ .
డాక్టర్ ప్రగతి : స్స్స్ .... , Ok ok అంటూ తీసుకొచ్చిన కిట్ నుండి కత్తెర తీసి కట్టును కట్ చేస్తున్నారు .

SP రూప : అమ్మా అమ్మా .... మీ కన్నీళ్లను చూస్తుంటే మహేష్ అంటే ఎంత ప్రాణమే అర్థమవుతోంది , దీనికంతటికీ కారణం నేనే క్షమించండి .
SP మేడం గారూ .... , జరిగేది జరుగకమానదు , నా కళ్లెదురుగా మీకేమైనా జరిగి ఉంటే మీరంటే ప్రాణమైనవాళ్ళంతా తట్టుకునేవారు కాదు కదా , డాక్టర్ గారూ .... త్వరగా చెప్పండి అమ్మకు .
డాక్టర్ ప్రగతి : ప్రతీక్షణం ప్రమాదాలకు ఎదురెలుతున్నావు మహేష్ జాగ్రత్త ....
డాక్టర్ గారూ .....
డాక్టర్ ప్రగతి : Sorry sorry , అమ్మా .... కట్స్ పొడవుగా ఉన్నా లోతుగా దిగలేదు సో ప్రమాదమేమీ లేదు , ముందుగా కట్లు కట్టిన డాక్టర్ కూడా బాగానే ట్రీట్ చేశారు , నేను రావాల్సిన అవసరం కూడా లేదు , ఒసేయ్ ప్రగతీ .... నాప్రాణాలను కాపాడిన మహేష్ - కీర్తీ నా ఫ్యామిలీతో సమానం , వస్తావా రావా అని డ్యూటీలో ఉండగా లాక్కొచ్చింది , నీగురించి కంగారుపడుతూనే ఉంది , మహేష్ .... మేము చిన్నప్పటినుండి బెస్ట్ ఫ్రెండ్స్ ..... , రూపను కాపాడావు అంటే నన్ను కాపాడినట్లే , నిన్న కీర్తిని కాపాడావు - ఈరోజు ఏకంగా నా ప్రాణాన్నే కాపాడావు , థాంక్యూ థాంక్యూ సో మచ్ .
మనమధ్యలో థాంక్స్ ఎందుకు డాక్టర్ గారూ , ఫ్యామిలీ డాక్టర్ గా బామ్మ - తాతయ్యలు ఆరోగ్యన్గా ఉండేలా చూసుకున్నారు చూసుకుంటున్నారు , నేనే ఋణపడిపోయాను .
[+] 10 users Like Mahesh.thehero12's post
Like Reply


Messages In This Thread
RE: బామ్మ శృంగార చిట్కాలు - by Mahesh.thehero12 - 05-12-2025, 07:32 PM



Users browsing this thread: RICHI, 1 Guest(s)