05-12-2025, 07:31 PM
వెక్కిళ్ళు పట్టేసాయి .
దేవీపూజిత హ్యాండ్ బ్యాగులోనుండి వాటర్ బాటిల్ అందుకుని పరుగున తీసుకొచ్చి ఇచ్చింది .
దేవీపూజిత నీళ్లు ..... అంతే నోటితో కరుచుకుని తాగాను , సో స్వీట్ వాటర్ థాంక్యూ మేడం .....
వాగ్దేవి : చూసారా చూసారా మేడం , బాటిల్ కరుచుకుని తాగడమే కాకుండా స్వీట్ అంటూ ఎలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడో .....
పూజిత గారు : ఆ కళ్ళు ఎక్కడో చూసాను .
డ్రెస్ మార్చుకుని మంచిపనిచేశాను , లేకపోతే ఈపాటికి దొరికిపోయేవాడిని .
కీర్తి : పూజితమ్మా ఆకలి అనడంతో నాగురించి పట్టించుకోకుండా బయటకు నడిచారు .
వాగ్దేవి : కీర్తీ .... పార్క్ లో లంచ్ చేద్దాము , మా క్లాస్ నుండి క్యారెజీ తీసుకొస్తాను అంటూ వెళ్లి తీసుకొచ్చింది .
కీర్తి : అక్కయ్యా .... అంత ఎత్తు ఉందేంటి ? .
వాగ్దేవి : మీకోసమని స్పెషల్స్ అన్నీ చేసేసింది అమ్మ , రా అంటూ కిటికీ నుండి పిలిచింది .
మీరు వెళ్ళండి అంటూ చేతులకు కట్లు చూయించాను , తినిపించాలి కదా అంటూ వెనుకే బయటకు వెళ్ళాను .
బామ్మా ..... అంటూ కీర్తి పరుగు .
చూస్తే క్యారెజీతో బామ్మ , వెంటనే చేతికి గ్లౌజస్ సరిచేసుకున్నాను .
కీర్తీ : బామ్మా బామ్మా .... అన్నయ్య చేతులు ....
ష్ ష్ కీర్తీ అంటూ దూరం నుండే సైగచేసాను .
బామ్మ : వాగ్దేవి తల్లీ .... , వాసంతి పెద్ద క్యారీజీనే పంపించిందన్నమాట .
వాగ్దేవి : అవును బామ్మా , అంత ప్రేమ మరి అంటూ నావైపు కన్నుకొట్టింది , మీరూ పెద్దదే తీసుకొచ్చారుగా .....
బామ్మ : హలో మేడం గారూ ..... తమరి కోసమేమీ కాదులే , మన కీర్తి - వాగ్దేవి కోసం .
దేవీపూజిత పెదాలపై నవ్వు .
బామ్మ : అబ్బో మేడం గారికి నవ్వడం కూడా తెలుసన్నమాట .
వాగ్దేవి : ఇప్పుడేమి చూసారు బామ్మా .....
పూజిత గారు : ష్ ష్ ష్ వాగ్దేవీ .....
బామ్మ : మేడం గారూ .... ఇదేమీ తమరి క్లాస్ కాదు , ష్ ష్ ష్ అనగానే భయంతో సైలెంట్ అయిపోవడానికి , నువ్వు చెప్పు తల్లీ .....
మళ్లీ నవ్వేశారు దేవీపూజిత .
వాగ్దేవి : బామ్మా బామ్మా .... ఉదయం గిఫ్ట్స్ వలన చిగురించిన చిరునవ్వు ఇదిగో ఇప్పుడు కూడా అంటూ జరిగినదంతా వివరించింది .
ప్రతీ సందర్భాన్ని మళ్లీ గుర్తుచేసినట్లు దేవీపూజిత పెదాలపై సంతోషం .
బామ్మ : నిజమా నిజమా కీర్తీ .....
కీర్తి : అవును బామ్మా , పూజితమ్మ నవ్వుతుంటే ఎంత బావుందో , కాలేజ్ అక్కయ్యలందరూ అదేమాట చెప్పి ఆనందించారు , వారికి గిఫ్ట్స్ కూడా ఇచ్చారు .
బామ్మ కళ్ళల్లో ఆనందబాస్పాలతో ఉద్వేగానికి లోనౌతున్నారు .
పూజిత గారు : నేనేమీ కాదులే ....
లంచ్ చేస్తున్న గర్ల్స్ గ్రూప్స్ గ్రూప్స్ గా వచ్చి గిఫ్ట్స్ కు థాంక్స్ చెప్పి వెళుతున్నారు .
బామ్మ : ' నేను కాదులే ' అన్నావుగా , థాంక్స్ చెబుతుంటే ఎందుకు పొంగిపోతున్నట్టో మేడం గారు .
పూజిత గారు : కీర్తికి ఆకలివేస్తోందట అంటూ వెళ్లి పార్క్ లో కూర్చున్నారు .
బామ్మా .... నేను తరువాత మీచేతులతో తింటాను మీరు తినండి , దే .... కాంచన గారు భోజనం చేశారో లేదో ? .
బామ్మ : క్యారెజీ ఇచ్చే వచ్చాను బంగారూ , Exams కదా బయటకు రానివ్వలేదు .
లవ్ యు బామ్మా అంటూ చుట్టేసి ముద్దుపెట్టాను , వెళ్ళండి వెళ్ళండి ఎదురుచూస్తున్నారు .
వాగ్దేవి : బామ్మా .... కాంచన ఎవరు ? .
బామ్మ : కీర్తి అమ్మ .
వాగ్దేవి : అవునా అంటూ నాబుగ్గపై చేతితో ముద్దుపెట్టి బామ్మతోపాటు వెళ్లి భోజనం చేస్తున్నారు .
దేవీపూజిత గారినే చూస్తుండిపోయాను .
కీర్తి - వాగ్దేవి తోపాటు దేవీపూజిత గారికి తినిపించి కళ్ళల్లో చెమ్మతో ఆనందానుభూతికి లోనవుతున్నారు .
కీర్తి - వాగ్దేవి : బామ్మా - బామ్మా .....
బామ్మ : సంతోష బాస్పాలు తల్లులూ .... అంటూ ఎడమచేతితో దేవీపూజిత చేతిని అందుకుని ముద్దులు కురిపిస్తున్నారు .
దేవీపూజిత కళ్ళల్లో తప్పు చేస్తున్నానన్న భావన కనిపించడం శుభ సూచకం .
వాగ్దేవి : కీర్తీ .... భోజనం ఎలా ఉందో చెప్పనేలేదు , ఇంటికివెళ్లాక మీ వాసంతి అమ్మ మొదట అడిగేది అదే , పూజిత మేడం ఎలా ఉంది .
సూపర్ సూపర్ సూపర్ అంటూ ముగ్గురి పెదాలపై సంతోషం , వాగ్దేవికి ముగ్గురి ముద్దులు , ఈ ముద్దులు .....
వాగ్దేవి : తెలుసు తెలుసు ..... అమ్మకే .
నవ్వులు పరిమళించాయి .
భోజనం పూర్తయ్యింది .
పూజిత మేడం గారూ ..... లంచ్ తరువాత చైర్మన్ గారిని కలవమన్నారు అంటూ ఆఫీస్ బాయ్ వచ్చి చెప్పాడు .
పూజిత గారు : సరే , కీర్తీ .... మీ బామ్మ వచ్చింది కదా ఇక నేను గుర్తుండను .

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)