Thread Rating:
  • 17 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బామ్మ శృంగార చిట్కాలు
గర్ల్స్ .... వాళ్ళ వాళ్ళ క్లాస్సెస్ కు వెళ్లిపోగానే దేవీపూజిత సంతోషం చూడాలి , వాగ్దేవి - కీర్తీ అంటూ ఇద్దరినీ హత్తుకుని ఏకంగా ముద్దులు కురిపించేస్తున్నారు .

కీర్తి : అక్కయ్యా అక్కయ్యా .... పూజితమ్మ హ్యాపీనెస్ , ఫోటోలు ఫోటోలు తియ్యండి .
వాగ్దేవి బోలెడన్ని సెల్ఫీలు తీసుకుంది , పూజితా మేడం .... చాలా చాలా హ్యాపీగా ఉంది , ఇక ఈరోజంతా మూడీగానే ఉండిపోతారేమోనని ఎంత భయపడిపోయామో మేము .
పూజిత గారు : మేము ..... ? .
కీర్తి : నేను - అక్కయ్య ....
పూజిత గారు : Ok ok అంటూ కీర్తికి ముద్దులు .....
వాగ్దేవి : What a timing పూజిత మేడం , డెలివరీ కాస్త అటూ ఇటూ ఆలస్యం అయి ఉంటే రక్తం ఏరులై పారేదేమో అంటూ నవ్వుకున్నారు .
పూజిత గారు : నిజమే వాగ్దేవీ , నావలన ఒక్కరూ క్లాస్ కు వెళ్ళేవాళ్ళు కాదు , థాంక్ గాడ్ ....
వాగ్దేవి : నిజంగా దేవుడే పంపించాడు పూజిత మేడం , ఎవరై ఉంటారు మేడం అంటూ పైనున్న నావైపుకు చూసి అడిగింది , మీకోసం ఏమైనా చేసేలా ఉన్నారు ఎవరు మేడం ? .
పూజిత గారు : లీవ్ ఇట్ వాగ్దేవీ .... , నువ్వూ క్లాసుకు వెళ్లు - నాకూ క్లాస్ ఉంది .
వాగ్దేవి : మరి గిఫ్ట్స్ ? .
చైర్మన్ : నేనున్నాను కదా , ప్రతీ స్టూడెంట్ గర్ల్ కు నీగిఫ్ట్ గా చేర్చేలా చేసే బాధ్యత నాది .
వాగ్దేవి : ఈరోజంతా కీర్తితోపాటు మీ క్లాస్సెస్ కే అటెండ్ అవుతాను .
కీర్తి : నిజంగానా అక్కయ్యా .....
పూజిత గారు : కీర్తి కోసం ఒప్పుకుంటున్నాను , నో బాయ్ ఫ్రెండ్ .
వాగ్దేవి : మేడం .....
పూజిత గారు : అలా అయితేనే అంటూ కీర్తిని ఎత్తుకున్నారు .

( గో గో వాగ్దేవీ .... అంటూ పైనుండి సిగ్నల్ ఇస్తున్నాను .
వాగ్దేవి : నీతోనే ....
గో గో గో .....
వాగ్దేవి : కిస్ ఇవ్వాలి .
దెబ్బలుపడతాయి వెళ్లు .....
వాగ్దేవి : ప్చ్ .... , మేడం ok ok నో బాయ్ ఫ్రెండ్ .
నవ్వుకున్నాను , extraa డ్రెస్ బ్యాక్ ప్యాక్ లో పెట్టి మంచిపనే చేశారు దేవీకాంచన అంటూ టాప్ పైనే మారుచుకున్నాను , ఫాస్ట్ గా కిందకువచ్చి దేవీ పూజిత వెనుకే వెళ్ళాను , మేడం - వాగ్దేవి క్లాసులోకి వెళ్ళగానే మాస్క్ పెట్టుకుని రిక్వెస్ట్ చేసుకుని లోపలికివెళ్లి బాయ్స్ లాస్ట్ బెంచ్ లో కూర్చున్నాను .
కీర్తి ఫ్లైయింగ్ కిస్ ....
వాగ్దేవి ఎక్సైట్ అవుతూ నావైపుకు రాబోతే ఆపాను - బుంగమూతి పెట్టుకోవడం చూసి నవ్వుకున్నాను , గర్ల్స్ లాస్ట్బెంచికి చేరి నాకు సైట్ కొడుతుంటే నేను మాత్రం నా దేవతకు సైట్ కొడుతున్నాను .
కాలేజ్ స్టాఫ్ .... గిఫ్ట్స్ డెలివరీ చేశారు .
గర్ల్స్ : మేడం  .....
పూజిత గారు : Not in the middle of the class .
క్లాస్ సమయం క్షణంలా గడిచిపోయినట్లు లంచ్ బెల్ ....
గర్ల్స్ : థాంక్యూ థాంక్యూ పూజిత మేడం అంటూ దేవీపూజితను చుట్టుముట్టి సంతోషాన్ని పంచుకున్నారు .
పూజిత గారు : హ్యాపీనెస్ .... , కీర్తీ .... లంచ్ కు ఏ స్టార్ హోటల్ కు వెళదాము ? .

వాగ్దేవి : నో నో నో మీరొస్తారని తెలిసే అమ్మ లంచ్ పంపించింది .
పూజిత గారు : మీరు .... ? .
వాగ్దేవి : కీర్తికి తోడుగా ఒకరొస్తారు కదా వారికోసం మేడం , ప్రతీదీ డిటెక్టీవ్ చేస్తున్నారు , మీరేమీ CBI కాదు లెక్చరర్ .....
దేవీపూజిత పెదాలపై నవ్వు .

కీర్తి : హలో ..... మీ క్లాస్ బాయ్స్ అందరూ వెళ్లిపోయారు , నువ్వెంటి ఇక్కడే ఉన్నావు , వెళ్లిపో .....
పూజిత గారు : Let him కీర్తీ , కొంతమంది క్లాసులోనే లంచ్ చేస్తారు .
థాంక్యూ దే .... పూజిత మేడం .
కీర్తి : అది కాదు పూజితమ్మా , క్లాస్ జరుగుతున్నంతసేపూ మీకు సైట్ కొడుతున్నాడేమో అన్నట్లు డౌట్ .....
వాగ్దేవి : అవునవును నేనూ గమనించాను , మాస్క్ వేసుకున్నా కళ్ళు మాత్రం మిమ్మల్నే స్కాన్ చేస్తున్నాయి .
[+] 10 users Like Mahesh.thehero12's post
Like Reply


Messages In This Thread
RE: బామ్మ శృంగార చిట్కాలు - by Mahesh.thehero12 - 05-12-2025, 07:29 PM



Users browsing this thread: RICHI, 1 Guest(s)