Thread Rating:
  • 9 Vote(s) - 2.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
శివంపేట్ - నరసిం హ
#10
చిన్నప్పటి నుండీ అన్నింటిలో తేజ్ గా ఉండే నేను అదే స్పీడ్ కంపనీలో కూడా చూపించినా. త్వరలోనే మా ఇంజినీర్, అసిస్టంట్ మేనేజర్, మేనేజర్ అందరికీ తెలిసిపోయా. హెచ్ ఆర్ రాజేంద్ర గారు ఒక రోజు నన్ను పిలిచారు. నరసింహా! ఇతని పేరు రవి చంద్రన్ ప్రక్కన ఉన్న అతని పేరు ప్రకాష్. వీళ్లిద్దరూ మన మెయిన్ ప్లాంట్ చెన్నై నుండి ఇక్కడికి వచ్చారు. 6 నెలలు ఇక్కడ ఉంటారు. నీ రూం లో నువ్వు ఒక్కడివే అని నాకు తెలుసు, వీళ్లని నీ రూం లో ఉంచుకుంటావా? రెంట్ కంపనీ పే చేస్తుంది. నువ్వు లోకల్ వీళ్లకి తెలుగు హిందీ రెండూ తెలియవు అంతే కాక వీరు కూడా నీ మెయింటెనన్స్ డిపార్ట్ మెంట్. అందుకనే ఆలోచించి ఇలా ప్రపోజ్ చేస్తున్నా అని చెప్పారు. అలా రవి, ప్రకాష్ నా  రూం మేట్లు అయ్యారు. నా వీక్ ఆఫ్ మంగళవారం. సోమ వారం సాయంత్రం ఇంటికి వెళ్లి బుధ వారం ప్రొద్దున్నే వచ్చేసే వాడిని. ప్రకాష్ రవి నాతో ఉండటం వలన వాళ్లకి తెలంగాణ్యం నేర్పించీనా. తమిళం నేను నేర్చుకున్నా. బాలానగర్ సికందరాబాద్ సినిమా హాళ్లన్నీ మేమే. పారడైజ్ అనురి, బావర్చి అనురి, మదీనా అనురి బిర్యానీ అంటే ముగ్గురం ఓతం. బాచిలర్ లైఫ్ నౌకరి లైఫ్ మస్తు మజా చేస్తున్నా. తనఖా అంతా సేవింగ్స్. అంతా కంపనీ బిల్లే.. మెయిన్ ప్లాంట్ నుండీ వచ్చిన వాళ్ల రూం మేట్ కనుక నాకు చాలా ప్రివిలేజస్ కూడా వచ్చాయి. మా గల్లిలో నన్ను కొంచెం గుర్తుపడుతున్నారు కూడా. గల్లి లో చివరి కొసన ఉండే ఇంట్లో నేను ఉంటా. అంటే గల్లిలో 8 ఇళ్ళు దాంటి పోవాలి. నేను ఉండే ఇంట్లో నాలుగు పోర్షన్లు 3 వ పోర్షన్ మేముంటాం. ఆరు నెలలు ఎలా పోయినాయో ఎరుకే లేదు. వాళ్లు వచ్చిన పని అయిపోయింది. ప్లాంట్ 1 నుండి చాలా మషీన్లు ఇక్కడికి తెచ్చి అన్నీ ప్రొడక్షన్లో పెట్టాం. వాళ్లు వచ్చింది అందుకు. నేను కూడా ఆ గ్రూప్ లో ఉన్నాను. ప్రకాష్ రవి చెన్నై బయలు దేరారు. ముగ్గురం చాలా కళ్ల నీరు పెట్టుకున్నాం. మళ్లీ రూంలో నేను ఒక్కడినయ్యాను. కానీ వాళ్లతో ఉండి చాలా నేర్చుకున్నా. తనఖా వచ్చినప్పుడు కొంత ఎఫ్.డి. వేస్తా. కొంత జూవెలరీకి, కొంత బట్టలకీ మంత్లీ కడుతున్నా..ఒక్క సంవత్సరం అయ్యాక అమ్మకి అయ్యకి నిర్మలకీ కొందామని నా ఐడియా. ఇదంతా ప్రకాష్ నేర్పించాడు. నేను కంపనీ బస్సు దిగి ఎల్లామ్మకి మొక్కి సందులో కి తిరిగినా.  మా శ్రీనివాస్ గారి ఇళ్లన్నీ గల్లీలో రైట్ సైడ్ ఉంటాయి. కిరాయ కంపెనీ ఇచ్చుడు శ్రీనివాస్ సారుకి మొదటి సారి, ఆరు నెలల కిరాయి ఒకే సారి అకౌంట్ లో పడే సరికి ఆయన ద్వారా మా ఊర్లో మన గురించి తెలిసిపోయింది. లెఫ్ట్ సైడ్ ఇంటి నుండి ఒక ఆంటీ చానా దినాల సంది నన్ను చూస్తది. ఆంటీ అనలేము కానీ ఆమెకి పెళ్లైయింది. నా కన్నా 5 సంవత్సరాలు ఎక్కువ ఉండొచ్చు. అక్క అనాలి. వాళ్లకి బర్రెలు ఉన్నాయి. పాలు పెరుగు అందరికీ అమ్ముతారు. రోడ్డు మీద అంగడి కూడా ఉంది. ఆమె నా ముందుకి వచ్చి నన్ను చూసి నవ్వింది. నరసింహా మా ఇంట్లో రా కాఫీ ఇస్తా అని తోడ్క పోయింది. 
Like Reply


Messages In This Thread
RE: శివంపేట్ - నరసిం హ - by moggayya - 03-12-2025, 11:56 PM



Users browsing this thread: 2 Guest(s)