02-12-2025, 11:01 PM
(01-12-2025, 09:47 PM)StrongGrip Wrote: Hahaha Vayamo ornayano SavenGers anta![]()
![]()
Thankyou you swapnika garu.
నిజంగానే చెప్పా అండి... మామూలుగా ఐతే మీ లైఫ్ ఈవెంట్స్ అన్ని కలిపి ఒకే స్టోరీ లాగా సీరియల్ గా రాయొచ్చు... కానీ మూడు కథలుగా రాయాలనే ఆలోచన బాగుంది, రాసే విధానం చాలా బాగుంది... వేరే స్టోరీ రిఫరెన్సెస్ వచ్చినప్పుడు మాత్రం నాకు Marvel movies లో పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏ గుర్తు వస్తాయి... అందుకే (Sav)అవెంజర్స్ అన్నాను?


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)