30-11-2025, 04:31 PM
(This post was last modified: 30-11-2025, 04:33 PM by vivastra. Edited 1 time in total. Edited 1 time in total.)
వీకెండ్ కావటంతో వీళ్ళని ఎలా కలపాలి అని తెగ ఆలోచించి బుర్ర పాడు చేసుకుని, అలా చిల్ అవుదామని పబ్ కి వచ్చింది రేష్మ.
రెండు షాట్స్ కొట్టి సోఫాలో కూర్చుని డాన్స్ చేస్తున్న వాళ్ళని చూస్తూ వైబ్ అవుతూ ఉంది. ఇంతలో డాన్స్ ఫ్లోర్ మీద తనకి తెలిసిన వాళ్ళలా అనిపించారు. ఎవరా అని చూస్తే కిరణ్. తన పక్కన ఎవరో అమ్మాయి ఉంది. ఇంతలో ఆ అమ్మాయి డాన్స్ ఫ్లోర్ మీద నుండి కిందకి దిగి ఫోన్ పట్టుకుని పక్కకి వెల్లింది. దాంతో కిరణ్ కూడా డాన్స్ ఫ్లోర్ దిగి వచ్చాడు. అసలు ఆ అమ్మాయి ఎవరా అని చూస్తే అనిత.
"ఓరి నీ.... దీనికి కూడా ఆ జాహ్నవి లా తీట ఎక్కువ లానే ఉంది" అనుకుంది రేష్మ
కాసేపటికి అనిత, కిరణ్ దగ్గరికి వచ్చి అతని పెదాల మీద ముద్దు పెట్టి అక్కడ నుండి వెళ్ళిపోయింది.
"హాహా దానికి ఏం పని పడిందో" అనుకుంది రేష్మ నవ్వుకుంటూ
అంతలో కిరణ్ డ్రింక్స్ దగ్గరికి వచ్చి తనకి కావాల్సిన డ్రింక్ ఆర్డర్ చేసాడు.
అది చూసి రేష్మ మనసులో వెళ్లి మాట్లాడు ఇదే మంచి టైం అంటూ కలవరం మొదలైంది.
కిరణ్ అక్కడే ఒక చైర్ లో కూర్చుని మందు సిప్ చేస్తూ ఉన్నాడు. రేష్మ ధైర్యం తెచ్చుకుని మెల్లగా కిరణ్ దగ్గరికి వెళ్ళింది.
"హాయ్ కిరణ్" అంటూ పలకరించింది.
"హే హాయ్" అన్నాడు కిరణ్, తనని అక్కడ చూసి "ఏంటి ఇలా?" అన్నాడు నవ్వుతూ
"సరదాగా అలా వచ్చాను" అంది రేష్మ
"బాయ్ఫ్రెండ్ తోనా?" అన్నాడు చుట్టూ చూస్తూ
"నో సింగిల్ గానే వచ్చాను, అయినా నాకు బాయ్ఫ్రెండ్ ఏం లేడు" అంది రేష్మ
"హాహా కూల్" అన్నాడు కిరణ్ నవ్వుతూ
"మరి నువ్వు?" అంటూ చుట్టూ చూసింది.
"నాకు గర్ల్ఫ్రెండ్ ఎవరు లేరు" అన్నాడు కిరణ్
"ఓహో....." అంది కళ్ళు ఎగరేస్తూ
అది చూసి కిరణ్ చిలిపిగా నవ్వాడు.
"అయినా నాకు గర్ల్ఫ్రెండ్ గా ఉండాలి అంటే వాళ్ళకి చాలా ధైర్యం కావాలి" అన్నాడు నవ్వుతూ
"అబ్బో దేనికి" అంది రేష్మ నీలాంటి వాళ్ళని చాలా మందినే చూసాను అనుకుంటూ.
ఆమె చూపుని బట్టి తనని తక్కువ అంచనా వేస్తుంది అనుకున్నాడు కిరణ్.
"దేనికి అంటే నాతో సెక్స్ అంత ఇంటరెస్టింగ్ గా ఉంటుంది" అన్నాడు
అది విని రేష్మ షాక్ అయింది. కిరణ్ లా ఎవరు డైరెక్ట్ గా సెక్స్ గురించి తనతో మాట్లాడలేదు.
"ఏంటి?" అంది నోరు తెరిచి
"సెక్స్" అన్నాడు కన్ను కొడుతూ
"అందుకేనా అనిత బయపడి వెళ్ళిపోయింది" అంది రేష్మ కొంచెం వెటకారంగా
"చూసావా?" అన్నాడు
"హా మరి" అంది రేష్మ
"హాహా తనేం భయపడి వెళ్ళలేదు. వేరే ఏదో అర్జెంట్ వర్క్ ఉందంట అందుకని వెళ్ళింది. చెప్పాలి అంటే తను నాతో సెక్స్ బాగా ఎంజాయ్ చేస్తుంది" అన్నాడు మళ్ళీ కన్ను కొట్టి
వీడి వేషాలో అనుకుంది రేష్మ మనసులో.
"అవునా, అంతలా ఏం ఉంటుంది?" అంది మళ్ళీ వెటకారంగా
"తెలుసుకుని నువ్వేం చేస్తావ్?" అన్నాడు కిరణ్ మళ్ళీ నవ్వుతూ
రేష్మ కి ఏం చెప్పాలో అర్ధం కాలేదు.
"సరే ఎక్కువ ఆలోచించకు, డ్రింక్?" అన్నాడు
"మ్మ్" అంది రేష్మ
కిరణ్, రేష్మకి ఒక డ్రింక్ ఆర్డర్ చేసాడు. తను కూడా తాగుతూ కిరణ్ ని తేరిపారా చూసింది. మనిషి చూస్తే అంత రంగు కూడా లేడు. కానీ మాటలు చూస్తుంటే కోటలు దాటేస్తున్నాయి. వీడు చెప్పేది అబద్దం అనుకోవటానికి కూడా వీలు లేదు. ఇప్పటి వరకు ఉన్న అనితనే వీడి టాలెంట్ కి పడిపోయింది. అలాంటిది ఆ జాహ్నవి కూడా ఈజీగా పడుతుంది. ఆ రోజు అది నా ప్లాన్ స్పాయిల్ చేయకుండా ఉండి ఉంటే నాకు ఇప్పుడు ఈ ప్రాబ్లెమ్ వచ్చేదే కాదు. నిన్ను మాత్రం వదలనే జాహ్నవి అనుకుని పళ్ళు నూరింది.
"ఏంటి రేష్మ ఏటో ఆలోచిస్తున్నావు?" అన్నాడు కిరణ్
"నా పేరు చెప్పలేదు కదా కానీ ఎలా?" అంది రేష్మ
"అన్నీ అలా తెలిసిపోతాయి" అన్నాడు కిరణ్.
"హాహా అందుకేనా ఆఫీస్ లో యే అమ్మాయిని వదలట్లేదు" అంది రేష్మ
"నిన్ను ఎప్పుడు కదిలించలేదు కదా?" అన్నాడు చిలిపిగా నవ్వుతూ
"అదే ఎందుకు?" అంది రేష్మ ఇంకొక డ్రింక్ మొదలుపెడుతూ
"చేసినా పడవు అని అర్ధం అయింది. అందరిని కుక్క పిల్లల్లా తిప్పుకుంటున్నావ్ గా నీ చుట్టూ" అన్నాడు కిరణ్
"ఏం లాభం, తిరగాల్సిన వాళ్ళు తిరగట్లేదు" అంది రేష్మ
"ఈ రోజు నుండి తిరుగుతాలే అయితే" అన్నాడు నవ్వుతూ
"హే నిన్ను కాదు....." అంటూ కిరణ్ తో పాటు నవ్వింది రేష్మ
ఇద్దరు అలా ఇంకొక డ్రింక్ పూర్తి చేసారు.
"డాన్స్?" అన్నాడు కిరణ్
"హ్మ్ ష్యుర్" అంది రేష్మ
కిరణ్ తన చేయి ముందుకి చాపాడు. రేష్మ అతని చేయి పట్టుకుని మెల్లగా డాన్స్ ఫ్లోర్ మీదకి వెళ్ళింది. ఇద్దరు చిన్న చిన్న స్టెప్స్ వేస్తూ డాన్స్ చేయటం మొదలుపెట్టారు. మెల్లగా ఇద్దరిలో ఊపు పెరుగుతూ ఉంది. రేష్మ మనసులో ఇదే మంచి సమయం అని అనిపిస్తూ ఉంది. మెల్లగా తన రెండు చేతులని కిరణ్ మెడ చుట్టూ వేసింది. దాంతో కిరణ్ ఒక్క క్షణం ఆగి రేష్మ కళ్ళలోకి చూసి మెల్లగా తన చేతులు ఆమె నడుము మీదకి తెచ్చాడు.
రేష్మ కళ్ళలో ఏదో తెలియని భావం. ఎర్రటి రంగులో ఊరిస్తున్న ఆమె పెదాలని చూసి అతని నోరు ఊరింది. మెల్లగా ముందుకి ఒంగి వాటిని అందుకోబోతుంటే రేష్మ తన చేతిని ముందుకి తెచ్చి కిరణ్ పెదాలకి అడ్డుగా పెట్టి ఆపింది. దాంతో కిరణ్ ఏమైంది అన్నట్టుగా చూసాడు.
"నీతో మాట్లాడాలి?" అంది రేష్మ
కిరణ్ సమాధానం కోసం కూడా ఆగకుండా అక్కడ నుండి బార్ దగ్గరికి నడిచింది. కిరణ్ వయ్యారంగా నడుస్తున్న రేష్మని చూసి నవ్వుకుంటూ తన వెనుక వెళ్ళాడు.
ఈ సారి రేష్మ ఇద్దరికీ డ్రింక్ ఆర్డర్ చేసింది. వాటిని తీసుకుని సిప్ చేస్తూ
"ఏంటో మాట్లాడాలి అన్నావ్?" అన్నాడు కిరణ్
"నీకు జాహ్నవి తెలుసా?" అంది రేష్మ
"ఎవరు సాత్విక్ గర్ల్ఫ్రెండ్ ఆ?" అన్నాడు కిరణ్
అది విని కోపం వచ్చిన కంట్రోల్ చేసుకుంది రేష్మ
"మ్మ్" అంది మెల్లగా
"జస్ట్ అప్పుడు చూడటమే" అన్నాడు కిరణ్
"ఎలా ఉంటుంది?" అంది రేష్మ
అర్ధం కానట్టు చూసాడు కిరణ్
"అంటే నేను బాగుంటానా, అది బాగుంటుందా?" అంది సిప్ చేస్తూ
కిరణ్ కింద నుండి పై వరకు చూసి "నువ్వే" అన్నాడు.
"కదా కానీ..... ఆ... సా.... ఉఫ్ఫ్...." అంటూ గట్టిగా ఊపిరి పీల్చుకుంది.
"ఏంటి ఏమైంది?" అన్నాడు కిరణ్
రేష్మ ఏం మాట్లాడలేదు. కిరణ్ కూడా కాసేపు చూసి మెల్లగా డ్రింక్ చేయటం మొదలుపెట్టాడు.
"నాకొక హెల్ప్ చేస్తావా కిరణ్?" అంది రేష్మ
"ముందే చెప్పను కానీ హెల్ప్ ఏంటో చెప్పు అప్పుడు చెప్తాను" అన్నాడు
రేష్మ గట్టిగా ఊపిరి పీల్చుకుని
"పాయింట్ కి వచేస్తున్నాను. జాహ్నవిని నువ్వు ట్రై చేయాలి" అంది రేష్మ
"హాహా ఏంటి జోక్ చేస్తున్నావా?" అన్నాడు కిరణ్
"లేదు సీరియస్ గానే చెప్తున్నాను" అంది రేష్మ
"నో వే" అన్నాడు కిరణ్
"అది నీ వల్లే అవుతుందని నాకు తెలుసు కిరణ్" అంది రేష్మ
"ఎలా చెప్తున్నావ్?" అన్నాడు
"నీ గురించి ఎంక్వయిరీ చేసాను" అంది రేష్మ
"అంటే స్టాక్ చేస్తున్నావా?" అన్నాడు
"లేదు, జస్ట్ నీ గురించి తెలుసుకున్నాను అంతే" అంది
"అయినా నేను జాహ్నవిని ట్రై చేస్తే నీకు వచ్చే బెనిఫిట్ ఏంటి?" అన్నాడు
రేష్మ చేతిలో ఉన్న డ్రింక్ మొత్తం తాగేసి, కోపం తెచ్చుకుని ఆ రోజు జాహ్నవి తన ప్లాన్ ఎలా పాడు చేసిందో, సాత్విక్ ని ఎలా తన మాయలో పడేసిందో అంతా చెప్పేసింది. అది మొత్తం విన్న కిరణ్
"ఇప్పుడు నేను జాహ్నవిని పడేస్తే నీకు ఏం బెనిఫిట్ వస్తుందో అది కూడా చెప్పు" అన్నాడు
"నీతో అది రిలేషన్ లోకి వస్తే దాని క్యారెక్టర్ ఏంటో సాత్విక్ కి చూపిస్తాను. అప్పుడు ఖచ్చితంగా దానిని వదిలేస్తాడు. సో తర్వాత సాత్విక్ ని నా వైపు ఎలా తిప్పుకోవాలో నాకు తెలుసు" అంది
"చాలా క్రూయల్ గా ఉన్నావ్, అయినా ఇది చాలా రిస్క్ తో కూడుకున్న పని, జాహ్నవి ని సెట్ చేసినా ఇద్దరం దొరుకుతాం. అప్పుడు నా లైఫ్ కూడా రిస్క్ లో ఉన్నట్టే" అన్నాడు కిరణ్
"లేదు కిరణ్ అలా జరగదు, నీకు ఎలాంటి ప్రాబ్లెమ్ రాకుండా నేను చూసుకుంటాను" అంది రేష్మ
"ఇప్పుడే నీ క్రూయల్ ప్లాన్ చెప్పావ్, ఇక నమ్మకం ఎలా వస్తుంది?" అన్నాడు
"ఖచ్చితంగా నీకు ప్రాబ్లెమ్ ఉండదు" అంది రేష్మ
"సరే కాసేపు ప్రాబ్లెమ్ ఉండదు అనుకుందాం, మరి నాకేంటి?" అన్నాడు
"ఎంత కావాలో చెప్పు?" అంది రేష్మ
"ఫక్.... డబ్బు ఎవడికి కావాలి?" అన్నాడు కిరణ్
"మరి ఏం కావాలి?" అంది రేష్మ
"నాకేం కావాలో నీకు తెలియదా? అన్నాడు తన వైపు చూసి ఇంకొక సిప్ వేస్తూ
అతను ఏం అడుగుతున్నాడో రేష్మ కి అర్ధం అయింది. కళ్ళు పెద్దవి చేసి చూసింది కోపంగా
"హాహా కూల్, నీ ప్రపోసల్ చేసావ్ విన్నాను అలానే, ఇది నా ప్రపోసల్" అన్నాడు
రేష్మ కాసేపు ఏం మాట్లాడలేదు. కాసేపు ఆలోచించుకుని
"ఉఫ్ఫ్..... సరే నీతో వన్ నైట్ స్టాండ్ చేస్తాను. ముందు జాహ్నవి ని సెట్ చేసి కనపడు" అంది
"చేసిన తర్వాత నువ్వు హ్యాండ్ ఇస్తే, నాకే కదా లాస్" అన్నాడు కిరణ్
"అలా జరగదు" అంది రేష్మ
"నో రేష్మ, అప్పుడు ప్రయారిటీస్ మారతాయి, ఏమో ఆ టైం లో వీడితో ఎందుకు అని కూడా నీకు అనిపించొచ్చు. సో ఏదైనా ఇప్పుడే జరగాలి" అన్నాడు
మళ్ళీ చిరాకుగా కిరణ్ వైపు చూసి
"ఫైన్, కానీ నువ్వు నన్ను మోసం చేస్తే?" అంది రేష్మ
"నా రికార్డు గురించి తెలిసి కూడా ఇలా అంటున్నావంటే అది నీ అమాయకత్వం, ఫైన్ నీ ఇష్టం. ఇది నీ అవసరం, దానికి తగ్గట్టే డెసిషన్ తీసుకో" అన్నాడు.
రేష్మ కి ఏం అర్ధం కావట్లేదు. జాహ్నవి మీద ఉన్న కసి, పగ, కోపం తనని ఇక్కడివరకు తెచ్చాయి. ఇప్పుడు కిరణ్ ఒక్కడే ఏమైనా చేయగలడు.
గట్టిగా ఊపిరి పీల్చుకుని "ఫైన్, ఒకే" అంది రేష్మ
"దేనికి ఒకే?" అన్నాడు కిరణ్
"నువ్వు... చెప్పిన..... దానికి...." అంది ఒత్తి పలుకుతూ
అది విన్న కిరణ్ తన చేతిని రేష్మ వెనక్కి తీసుకొని వెళ్లి ఆమెని తన మీదకి లాక్కున్నాడు.
"నాకు వన్ నైట్ స్టాండ్ సరిపోదు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి" అన్నాడు మందు సిప్ చేస్తూ
రేష్మ మనసులోనే తిట్టుకుంటూ "సరే" అంటూ అతని చేతిలో ఉన్న గ్లాస్ తన చేతిలోకి తీసుకొని అందులో మిగిలిన డ్రింక్ మొత్తం తాగింది.
తను గ్లాస్ దించేసరికి కిరణ్ చేతిలో ఒక చిన్న లేదర్ బెల్ట్ కనపడింది.
"ఏంటిది?" అంది రేష్మ
"ఇందాక సెక్స్ గురించి చెప్తే ఏదో అనుకున్నావ్ కదా, నేను చెప్పింది నిజమో కాదో ఈ రోజు నీకు తెలుస్తుంది" అంటూ ఆమె మెడకి ఆ బెల్ట్ వేసాడు. సరిగ్గా అది రేష్మ మెడకి సరిపోయింది.
"ఈ క్షణం నుండి నేను నీ మాస్టర్, నువ్వు నా స్లేవ్" అన్నాడు అదోలా నవ్వుతూ.
రేష్మ కి అతనేం చెప్తున్నాడో అర్ధం కాలేదు. ఏముంది దెంగుతాడు అంతే కదా అంతకుమించి ఇంకేం చేస్తాడులే వీడు. అయినా ఆ జాహ్నవి మీద పగ తీరటం కోసం ఏమైనా చేస్తాను అనుకుంది రేష్మ మనసులో బలంగా.
రేష్మ ని తీసుకొని అక్కడ నుండి తన ఇంటికి వచ్చాడు కిరణ్. ఇక మొదలు పెడతాడు అనుకుని గట్టిగా ఊపిరి పీల్చుకుంది. కిరణ్ అదేం పట్టనట్టు తన మాస్టర్ బెడ్ రూమ్ ఓపెన్ చేసి రేష్మ వెనక్కి వెళ్లి ఆమెని మెల్లగా ఆ రూమ్ లోకి నెడుతూ
"వెల్కమ్ టూ మై వరల్డ్" అన్నాడు.
లోపల పెద్ద పెద్ద రాడ్స్, తాళ్ళు, వేరే వేరే లేదర్ ఐటమ్స్ చూసి రేష్మ షాక్ అయింది.
Connect me through Telegram: aaryan116


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)