29-11-2025, 09:54 PM
(29-11-2025, 02:58 PM)Chari113 Wrote: అందరికీ ధన్యవాదాలు. ముఖ్యం గా బొమ్మలు పెట్టిన రామ్ గారికి చాలాచాలా థాంక్స్. కథ స్టార్టింగ్ లో కొద్ది గా చిన్ చిన్న అప్డేట్స్ ఇస్తాను పోను పోను పెద్ద పెద్ద అప్డేట్స్ ఇస్తాను
ముందుగా కథ ను కొనసాగిస్తునందుకు ధన్యవాదాలు చారిగారు
చిన్నదో పెద్దదో ఎదో ఒక అప్డేట్ ఇస్తూ ఉండండి అదే మాకు పదివేలు
కథ లో ఎదో ఒకటి జరుగుతూ, ఈ దారం లోపలి పేజీల్లోకి పోకుండాఉంటుంది


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)