28-11-2025, 09:23 PM
గంట తర్వాత సల్వార్, కమీజు వేసుకుని బయటకి వచ్చింది.
కాన్వెంట్ లో ఒక క్లాస్ చెప్పి,కోర్ట్ కి వెళ్ళింది.
వివేక్ బోన్ లో ఉన్నాడు.
"మిల్లార్డ్,ముద్దాయి కావ్య ను కలిసిన తర్వాత,హత్య కి గురి అయ్యింది"అన్నాడు ప్రాసిక్యూటర్.
"పోస్ట్ మార్టం రిపోర్ట్ చూడలేదా. అదీ కాక,ఆ బాడీ,కావ్య ది..కాదు ..అంటున్నారు ఆమె పేరెంట్స్"అన్నాడు లాయర్.
"నో సర్.అది కావ్య దే"అన్నాడు pp
"మీరు si ను గుడ్డిగా నమ్మకండి.ఆమె కనపడటం లేదు అని,ముందు కంప్లైంట్ ఇచ్చారూ.
si కి ఒక బాడీ కాలువలో ఉన్నట్టు రెండు రోజుల తర్వాత తెలిసింది.
వివేక్ ఆ టైం లో,తన పెళ్లి హడావిడి లో ఉన్నాడు.
హత్య చేసి,వెళ్ళి పెళ్లి చేసుకుంటారా ఎవరైనా"అన్నాడు లాయర్.
"కావ్య కి,వివేక్ కి సెక్స్ రిలేషన్ ఉంది"అన్నాడు pp.
"మీకు ఎలా తెలుసు "అడిగాడు లయర్.
"ఆమె ఫ్రెండ్స్ చెప్పారు "అంటూ ఇద్దరు అమ్మాయిలని పిలిచాడు.
"అవునండి,ఇద్దరు కలిసి తిరిగారు.పెళ్లి చేసుకుంటాను కావ్య ను అనేవాడు"అన్నారు వాళ్ళు.
"అబద్దం.నాకు ఆమెతో సెక్స్ రిలేషన్ లేదు"అన్నాడు వివేక్.
కొద్ది సేపటికి"సర్,బెయిల్ ఇవ్వండి."అడిగాడు లాయర్.
జడ్జి వాయిదా వేశాడు.
బయటకు వచ్చిన భర్త తో మాట్లాడటానికి ఇబ్బంది పడింది మాధురి.
"ఎందుకు అలా ఉన్నావు"అడిగాడు.
"రాత్రి కాలు జారాను"అని గొనిగింది.
ఈ లోగ లాయర్ వచ్చి"నిన్ను ఎవరో ఇరికించారు.నీ మీద ఎవరికైనా పగ ఉందా"అన్నాడు
"లేదు"అన్నాడు
"పోనీ ఏవైనా డబ్బు లావా దేవీ లు ఉన్నాయా"అడిగాడు లాయర్.
"నా బట్టలు ఇస్త్రీ చేసే మల్లయ్య కి యాభై రూపాయలు బాకీ ఉన్నాను"అన్నాడు వివేక్.
"గుడ్ జోక్"అని వెళ్ళిపోయాడు లాయర్.
వివేక్ ను వాన్ లో తీసుకువెళ్ళారు.
ఆ రాత్రి బుక్ చదువుతూ"లాయర్ చెప్పింది నిజమే అయితే ఎవరు ఇరికించారు.ఎందుకు ఇరికించారు.
ఆ ఫ్రెండ్స్ ఎందుకు అబద్దం చెప్పారు"అని ఆలోచిస్తూ నిద్ర లోకి వెళ్ళింది మాధురి.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)