27-11-2025, 01:22 PM
అలానా ..... ? , అది చాలా ప్రమాదకరం , కాలేజ్ మొత్తానికీ ఎంతమంది గర్ల్స్ ఉంటారు ? .
వాగ్దేవి : అన్నీ బ్రాంచస్ కలిపి 500 దాకా ఉండొచ్చు .
Ok , బామ్మ అనుమతికోసం మెసేజ్ చేసాను .
Ok రిప్లై రావడంతో మేనేజర్ గారికి మెసేజ్ చేసాను - As early as possible .....
Yes మహేష్ .....
గర్ల్స్ & బాయ్స్ ..... క్లాసులో లీనమైపోవడం చూసి ఆశ్చర్యపోయాను , అంత పర్ఫెక్ట్ గా ఉంది దేవీ పూజిత లెక్చర్ ..... , ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను .
కీర్తి నిమిషానికొకసారి వచ్చి మాఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి వెళుతోంది .
నేనైతే దేవీపూజిత కళ్ళల్లోకే చూస్తుండిపోయాను .
వాగ్దేవి : క్లాస్ మాది , నువ్వెంటీ అంత కాన్సంట్రేట్ తో వింటున్నావు .
క్లాస్ ఎవడు వింటున్నాడు , నా దేవీ కళ్ళు - పెదాలు - మెడ .... కాస్త కింద .....
వాగ్దేవి : ఓహో ..... ఏకంగా మేడం నే స్కాన్ చేస్తున్నావా ? కంటిన్యూ కంటిన్యూ ......
పూజిత గారు : ఆ గుసగుసలకే కనిపెట్టేసినట్లు , వాగ్దేవీ సైలెన్స్ అన్నారు , Where is వాగ్దేవి ? .
కీర్తి : గర్ల్స్ వైపు కాదు పూజితమ్మా అటువైపు చూడండి .
వాగ్దేవి టచ్ లో భయం .....
డోంట్ లీవ్ డోంట్ లీవ్ వాగ్దేవీ .....
వాగ్దేవి : నువ్వు చెబితే వదులుతానా ? అంటూ మరింత గట్టిగా చుట్టేసింది చేతిని .
పూజిత గారు : వాగ్దేవీ వాగ్దేవీ .... డిస్టన్స్ డిస్టన్స్ , Come this side , Who is he ? .
I am your love now .
వాగ్దేవి : మై లవ్ పూజిత మేడం .....
పూజిత గారితోపాటు క్లాస్ అంతా షాక్ , మేడం క్లాసులో మేడం కే లవ్ అని చెబుతోందని భయం భయంగానే చూస్తున్నారు , ఇక బాయ్స్ అయితే గడగడలాడిపోతున్నారు .
పూజిత గారు : తేరుకోవడానికి సమయమే పట్టింది , వాగ్దేవీ ..... I know you dont have boyfriend , Come girls side .
నీ మనసులోని ఫీలింగ్స్ చెప్పేయ్ .
వాగ్దేవి : నిన్ననే మనసులు మనసులు కలిశాయి పూజిత మేడం , I am deeply in love , నిన్నటి నుండీ .... లవ్ ఫీల్ లో గాల్లో తేలిపోతున్నట్లు - లవ్ is లైఫ్ అన్నట్లు .....
పూజిత గారు : స్టాప్ స్టాప్ స్టాప్ .... నో నో నో వాగ్దేవీ , లవ్ is డేంజర్ , నువ్వు వదిలి రాకపోతే మీ పేరెంట్స్ కు కాల్ చేయాల్సి వస్తుంది .
వాగ్దేవి : వాసంతి అని సేవ్ చేసాను మేడం మీ మొబైల్లో , అమ్మ accept చేసేసారు , అమ్మను నొప్పించేలా నేనేమీ చెయ్యను - పేరెంట్స్ మాటకు వాల్యూ ఇవ్వాలికదా , అమ్మ తరువాతనే ఎవరైనా , వారు ఒప్పుకున్న తరువాతనే ఇలా వారి సంతోషం కంటే మనకు హ్యాపీనెస్ మరొకటి ఏముంటుంది చెప్పండి , వారు yes అంటే yes - నో అంటే నో , వాళ్ళను బాధపెట్టేలా ఎన్నటికీ ప్రవర్తించను , కావాలంటే కాల్ చేసి కనుక్కోండి - His name మహేష్ , నాగురించి మీకూ తెలుసు ఏ అబ్బాయితో చనువుగా ఉన్నట్లు రికార్డ్ లేదు , He is హీరో .....
గర్ల్స్ : రియల్ హీరో .....
వాగ్దేవి : Yes yes , థాంక్యూ ఫ్రెండ్స్ .
సూపర్ , కంటిన్యూ కంటిన్యూ ....
అంతలో క్లాస్ బెల్ మ్రోగడంతో కీర్తిని ఎత్తుకుని మౌనంగా వెళ్లిపోతున్నారు .
వాగ్దేవి : మేడం ను హార్ట్ చేసినట్లున్నాను , మహేష్ .... నీకళ్ళల్లో నీళ్లు , మేడం అంటే అంతిష్టమా , మేడం ను నవ్వించే బాధ్యత నాది రా చెయ్యిపట్టుకుని వెనుకే తీసుకెళ్లింది .
నీ క్లాస్ .....
వాగ్దేవి : నీకోసం - మేడం మార్పు కంటే క్లాస్ ముఖ్యమేమీ కాదు , కోప్పడకు .... హాఫ్ ఆన్ hour బ్రేక్ .
అయితే ok ..... , దేవీపూజిత గారికోసం చూస్తే కాలేజ్ కాంపౌండ్ లోని పార్క్ లో బాధపడుతూ కూర్చున్నారు .
కీర్తి .... పూజితమ్మా పూజితమ్మా అంటూ ముద్దులతో ఓదారుస్తూనే ఉంది , విజయవంతం కావడం లేదన్నట్లు వెనకున్న మావైపు సైగచేస్తోంది .
తోడుగా వాగ్దేవి కూడా వెళ్లి sorry చెబుతోంది , మీ ఇష్టం మేడం మీరెలా చెబితే అలా వింటాను , మీరు బాధపడకండి .
గుంజీలు తియ్యమని సైగచేసాను .
వాగ్దేవి : నాపై కోపం తగ్గడం లేదా అంటూ లెంపలేసుకుని గుంజీలు తీస్తోంది , కీర్తి కూడా జతకలిసింది , వారితో సమానంగా దేవీ వెనుక నేనూ గుంజీలు .....
పూజిత గారు : కీర్తీ - వాగ్దేవీ అంటూ ఆపండి ఆపండి అంటూ నవ్వేశారు , మీపై కోపం ఎందుకు వస్తుంది , నామీద నాకే కోపం - నామీద నాకే జాలి .
వాగ్దేవి : హమ్మయ్యా .... మీరు నవ్వేశారు అంటూ చెరొకవైపుకు చేరి గిలిగింతలుపెట్టి మరింత నవ్విస్తున్నారు , టెడ్డీస్ తో దేవీపూజిత బుగ్గలపై ముద్దులు కురిపించేలా చేస్తున్నారు .
లవ్ యు కీర్తీ - థాంక్యూ వాగ్దేవీ .... అంటూ ఆనందిస్తున్నాను .
ముగ్గురూ నవ్వడం ఆపి షాక్ లో చుట్టూ చూస్తుండిపోయారు .
నిజంగా షాక్ .... , ఎప్పుడు వచ్చారో గమనించనేలేదు , మొత్తం కాలేజ్ గర్ల్స్ అందరూ మాచుట్టూ చేరారు .
వాగ్దేవి : నేను భయపడినదే జరిగింది అంటూ నావైపు చూస్తోంది .
స్మైల్ ఇచ్చాను .
వాగ్దేవి : నేను టెన్షన్ పడుతుంటే నవ్వొస్తోందా ? .
పూజిత గారు : గర్ల్స్ .... క్లాస్సెస్ కు వెళ్లకుండా ఇక్కడేమి చేస్తున్నారు ? .
స్టూడెంట్ గర్ల్స్ : బ్రేక్ మేడం ....
పూజిత గారు : Ok ok sorry , ఏంటి అందరూ అలా కోపంతో చూస్తున్నారు ? - What happenned ? .
స్టూడెంట్ గర్ల్స్ : We too want గిఫ్ట్స్ , మీ లేడీ కో లెక్చరర్స్ కు ఇచ్చారు - ఫోర్త్ ఇయర్ గర్ల్స్ కు ఇచ్చారు , మేమేమి తప్పుచేసాము పూజిత మేడం , మీకు ఫోర్త్ ఇయర్ గర్ల్స్ మాత్రమే ఇష్టమా ? ..
అవునవును అలా అడగండి అంటూ స్టూడెంట్స్ మధ్యలో కాటన్ సారీ విమెన్ , కో లెక్చరర్స్ అంటేనే ఇష్టమా ? .
దేవీపూజిత పెదాలపై నవ్వు .
వాగ్దేవి : చైర్మన్ మేడం ..... మీరుకూడానా ? .
చైర్మన్ : చైర్మన్ కంటే ముందు నేను మహిళను , అందరిలానే నాకూ గిఫ్ట్స్ అంటే ఇష్టం అందులోనూ టెడ్డీ అంటే చాలా చాలా ఇష్టం , పూజిత మేడం డౌన్ డౌన్ .....
పూజిత గారు : డౌన్ డౌన్ .... ? , చైర్మన్ మేడం అంటూ నవ్వుకుంటున్నారు .
చైర్మన్ : కమాన్ స్టూడెంట్స్ .....
గర్ల్స్ : నో నో నో మేడం , పూజిత మేడం అంటే మాకు ఇష్టం - గుడ్ లెక్చరర్ .
చైర్మన్ : అయితే మీకు టెడ్డీస్ అవసరం లేదన్నమాట , ఇంతమందికి ఎలా తెస్తారో అని ఆలోచిస్తున్నారేమో , మీపూజిత మేడం గారు బిలియనీర్ , అలా చిటికె వేసి ఈ కాలేజ్ ను కొనెయ్యగలరు , టీచింగ్ పై ఇష్టంతో - మన కాలేజ్ మరియు మీరు అదృష్టం చేసుకోవడం వలన మన కాలేజీలో లెక్చరర్ గా చేస్తున్నారు .
గర్ల్స్ : బిలియనీర్ .... is it real ? అంటూ గుసగుసలు , డౌన్ డౌన్ .... పూజిత మేడం డౌన్ డౌన్ , partiality చూయించే పూజిత మేడం డౌన్ డౌన్ , we too want గిఫ్ట్స్ .....
పూజిత గారు : పక్షపాతం .... ? , గర్ల్స్ గర్ల్స్ అంటూ నవ్వుతున్నారు , ఇప్పటికిప్పుడు అంటే ఎలా సాధ్యం , Tommorrow .....
గర్ల్స్ : ఊహూ .... ఇప్పుడే కావాలి , ఫోర్త్ ఇయర్ గర్ల్స్ .... మావైపు టెడ్డీస్ చూయించి టీజ్చేస్తున్నారు , ప్లీజ్ ప్లీజ్ మేడం .....
చైర్మన్ : లెక్చరర్స్ కూడా .....
పూజిత గారు : వాగ్దేవీ .....
వాగ్దేవి : Not me మేడం ..... , మహేష్ ఏదో ఒకటి చెయ్యి .
పర్ఫెక్ట్ టైం లో బిగ్ డెలివరీ వెహికల్స్ రెండు వచ్చాయి .
వాటివైపుకు చూయిస్తూ కన్నుకొట్టాను .
వాగ్దేవి : గిఫ్ట్స్ .... ? , సూపర్ ఉమ్మా ఉమ్మా ఉమ్మా ......
కాలేజ్ గర్ల్స్ - చైర్మన్ అందరూ వెహికల్స్ వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు .
' డెలివర్ టు పూజిత గారు ' అని మేనేజర్ గారికి పంపాను .
డెలివరీ టు పూజిత మేడం అంటూ డెలివరీ బాయ్స్ వచ్చి డెలివరీ ప్యాడ్ ఇచ్చారు - మీరు ఆర్డర్ చూసినట్లుగానే టోటల్ నెంబర్ ఆఫ్ 500 టెడ్డీ బేర్స్ .
దేవీపూజిత షాక్ లో ఉండిపోయింది .
వాగ్దేవి : మేడం .... పూజిత మేడం .... సంతకం చెయ్యండి , ఫ్రెండ్స్ & జూనియర్స్ అదిగో మనమంతా ఇష్టపడే పూజిత మేడం నుండి గిఫ్ట్స్ .....
స్టూడెంట్స్ గర్ల్స్ అందరూ షాకింగ్ సర్ప్రైజ్ లో ఉండిపోయారు - అంటే మనం కోరక ముందే మేడం ఆర్డర్ చేసేసారు , మనమే తొందరపడ్డాము , చైర్మన్ మేడం .... మీరైనా తెలపకుండా మమ్మల్ని మరింత రెచ్చగొట్టారు .
చైర్మన్ : Sorry sorry పూజితా మేడం , మీగురించి తెలిసికూడా .....
వాగ్దేవి : అలా ప్రవర్తించింది మీరు కాదు చైర్మన్ మేడం , ఈ టెడ్డి బేర్ .... మిమ్మల్ని అలా ప్రవర్తించేలా చేసింది , ఈ టెడ్డీస్ టూ డేంజర్ .....
అందరూ నవ్వేశారు .
చైర్మన్ : పూజితా మేడం .... తొందరగా నీ చేతులతో ఇస్తే మేమంతా హ్యాపీ .....
మేముకూడా మేముకూడా అంటూ గర్ల్స్ సంతోషం .
పూజిత గారు : నేనా .... ? , అందరికీనా .... ? , చాలా సమయం పడుతుంది , నెక్స్ట్ క్లాస్ 10 నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది .
కీర్తీ : అయితే ఒక పని చెయ్యి పూజితమ్మా , ఆయా క్లాస్ లీడర్స్ కు ఇవ్వండి , వాళ్ళు వాళ్ళ క్లాస్ గర్ల్స్ కు ఇస్తారు .
వాగ్దేవి : లీడర్స్ కాదు కీర్తీ .... క్లాస్ రెప్రజెంట్స్ .
కీర్తి : వారికే ఇవ్వండి పూజితమ్మా .....
థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో సో సో మచ్ పూజిత మేడం - We are extremely sorry అంటూ సర్కిల్స్ సర్కిల్స్ లా టోటల్ కాలేజ్ గర్ల్స్ మొత్తం హత్తుకున్నారు .
ఈ మెమోరీ కావాలని చుట్టూ చూసి ప్రక్కనే ఉన్న బిల్డింగ్ టాప్ మీదకు చేరిపోయి పిక్స్ తీసుకున్నాను , wow బ్యూటిఫుల్ .....
అంతలో క్లాస్ బెల్ మ్రోగింది .
గర్ల్స్ : చైర్మన్ మేడం .....
పూజిత గారు : క్లాస్సెస్ ఫస్ట్ , మీరు మీ మీ క్లాస్సెస్ కు వెళ్ళండి , మీకిష్టమైన క్యూట్ & కలర్ఫుల్ టెడ్డీ ని మీరే క్లాసులో సెలెక్ట్ చేసుకునేలా చూసే బాధ్యత మాది , చైర్మన్ మేడం .... ? .
చైర్మన్ : Yes yes పర్మిషన్ గ్రాంటెడ్ , On one condition నా ఆఫీస్ రూమ్ నుండే స్టార్ట్ అవ్వాలి .
అందరూ నవ్వేస్తున్నారు .
చైర్మన్ : Now గో గో టు your classes .
గర్ల్స్ : థాంక్యూ సో మచ్ పూజిత మేడం అంటూ కాలేజ్ మొత్తం దద్దరిల్లింది , ఎవరి క్లాస్ కు వాళ్ళు వెళ్లిపోయారు .

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)