Thread Rating:
  • 17 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బామ్మ శృంగార చిట్కాలు
అడ్మిస్ట్రేటివ్ బిల్డింగ్ నుండి ఎదురుగా ఉన్న బిల్డింగ్ లోపలికి పైన ఫస్ట్ ఫ్లోర్ లోని ఒక క్లాస్రూం లోపలికి వెళ్లారు .
వెనుకే లోపలికి వెళ్లిపోతున్న వాగ్దేవికి వినిపించేలా సౌండ్స్ చేసాను .
వెయిట్ వెయిట్ అంటూ చేతితో సైగచేసి వెళ్ళిపోయింది .
( గర్ల్స్ : వాగ్దేవీ ..... బ్యూటిఫుల్ - ప్రెట్టి - క్యూట్ టెడ్డీ .... ఎక్కడిదే ? , మరి మాకు ? .
వాగ్దేవి : పూజిత మేడం గిఫ్ట్ ....
గర్ల్స్ : అంటే నిజమేనన్నమాట , లేడీ స్టాఫ్ అందరికీ కూడా ఇచ్చారట , మేమూ అడుగుతాము .
వాగ్దేవి : All the best ) బయట కంగారుపడుతోంటే వచ్చింది , వస్తానన్నాను కదా .... sorry sorry .
లోపలికి ఎలా ? .
వాగ్దేవి : నాతోపాటు వచ్చెయ్ .....
Come in అంటారు పాపం .
వాగ్దేవి : నువ్వే కాదు ఏ బాయ్ స్టూడెంట్ వచ్చినా కన్నెత్తి చూడకుండా Come in అంటారు , బాయ్స్ వైపు కన్నెత్తైనా చూడరు - అలా అని ఎవరైనా క్లాస్ డిస్టర్బ్ చేస్తే వాడు గెట్ ఔట్ అంతే - వేరే క్లాస్సెస్ లో అబ్బాయిలు అమ్మాయిలు కలిసిమెలిసి కూర్చుంటారు కానీ పూజిత మేడం క్లాస్ లో వెరీ స్ట్రిక్ట్ , అబ్బాయిలంతా ఒకవైపుకు వెళ్లిపోవాల్సిందే - అమ్మాయిలతో మాట్లాడటానికి ప్రయత్నించారో అంతే , నా వెనుకే రా అంటూ లాక్కెళ్ళింది , కావాలంటే నువ్వే లోపలికి పర్మిషన్ అడుగు , మాస్క్ వేసుకున్నావుకదా ఇంకెందుకు భయం .

బెదురుతూనే .... మే .... మే ఐ కం ఇన్ మేడం అన్నాను .
కీర్తీ స్మైల్స్ .....
పూజిత మేడం : కనీసం మావైపు చూడకుండా కం ఇన్ అంటూ గంభీరం .
నిజంగానే భయమేసింది , బుద్ధిగా వాగ్దేవి వెనుకే వెళ్లి ఖాళీగా ఉన్న చివరి బెంచ్ లో కూర్చున్నాను , వాగ్దేవి కూడా నాతోపాటే వచ్చి నాచేతిని చుట్టేసి కూర్చుంది .
మేడం గురించి చెప్పి నువ్వే ఇలాచేస్తే ఇంకేమైనా ఉందా ? .
వాగ్దేవి : కీర్తి ఉండగా నాకేం భయం , బాయ్స్ బెంచస్ వైపు కన్నెత్తి కూడా చూడరనే కదా నా ధైర్యం .

క్లాసులోని గర్ల్స్ - బాయ్స్ షాక్ లో చూస్తుండిపోయారు , వాగ్దేవీ .... మేడం చూసేలోపు వచ్చేయ్ వచ్చేయ్ .

గర్ల్స్ : పూజిత మీద .... ఎవరీ క్యూట్ గర్ల్ ? , ఎక్కడో చూయినట్లుంది పాపను .
పూజిత గారు : కీర్తీ , She is like my daughter .
గర్ల్స్ : ఎక్కడో చూసినట్లుంది మేడం , గుర్తుకు రావడం లేదు .
పూజిత గారు : బహుశా నిన్న ట్రేండింగ్ అయిన వీడియోలో చూసి ఉంటారు .
గర్ల్స్ : ఆ వీడియోలో ఉన్న పాప , అవునవును ఈ పాపే , అమ్మో మాకు చూడటానికే భయమేసింది , ఎంత ధైర్యంగా పట్టుకున్నావు కీర్తీ సూపర్ సూపర్ అంటూ చుట్టూ చేరారు , సెల్ఫీలు తీసుకున్నారు , ముద్దులుపెడుతున్నారు , కీర్తీ కీర్తీ ..... నిన్ను సేవ్ చేసినవాడు మాత్రం హీరో నే , ఏమి ఎక్కాడు .... చూస్తున్న మాకే పై ప్రాణాలు పైకే పోయాయి , ప్రాణాలకు తెగించి కాపాడాడు , రియల్ హీరో సూపర్ అంతే .....
వాగ్దేవి : నాబుగ్గపై చేతితో ముద్దుపెట్టింది , ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ..... అంటూ నా మాస్క్ ను కిందకు దించింది .
గర్ల్స్ : రి....య....ల్ హీరో ... , ఒసేయ్ ఒసేయ్ అంటూ మిగతావాళ్లకూ చూయించారు .
వాగ్దేవికి మొట్టికాయవేసి మాస్క్ సరిచేసుకున్నాను .
వాగ్దేవి : స్స్స్ ..... , ష్ ష్ ష్ అంటూ ఫ్రెండ్స్ వైపు సైగలుచేసింది .

పూజిత గారు : స్టూడెంట్స్ గో టు your ప్లేసస్ , లెట్స్ కంటిన్యూ ద టాపిక్ .... , కేవలం గర్ల్స్ వైపుకు మాత్రమే చూసి టీచ్ చేస్తున్నారు , ఒక్కరూ కదలకుండా చూస్తుండటం చూసి ఆశ్చర్యపోయారు , గర్ల్స్ .... ? .
గర్ల్స్ : వాగ్దేవి వైపు .....
వాగ్దేవి : ఓయ్ ఓయ్ .... నావైపు చూడకండే అంటూ స్వీట్ వార్నింగ్ .
గర్ల్స్ : నవ్వుకుని , కీర్తి హత్తుకున్న టెడ్డీ వైపు ఆశతో చూస్తున్నారు , టెడ్డీస్ గిఫ్ట్ ఇవ్వాల్సింది యూత్ స్టూడెంట్స్ కు మేడం - ఓల్డ్ కొలీగ్స్ కు కాదు .
ఓల్డ్ కొలీగ్స్ ..... అంటూ దేవీ పూజిత పెదాలపై నవ్వులు .....
అంతే స్టూడెంట్స్ అందరూ ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్లు చూస్తుండిపోయారు - గుసగుసలాడుకుంటున్నారు .
పూజిత గారు : స్టూడెంట్స్ ఏమైంది ? .
గర్ల్స్ : మీరు ... మీరు .....
పూజిత గారు : నేను ? What ? .
గర్ల్స్ : నవ్వుతున్నారు ..... స్మైల్ ..... ఫస్ట్ టైం చూస్తున్నాము మేడం , బ్యూటిఫుల్ .....
Yes సో సో బ్యూటిఫుల్ అంటూ వెళ్లి దేవీపూజిత చేతిని చుట్టేసి బుగ్గపై చేతితో ముద్దులుకురిపిస్తోంది .
కీర్తి : అక్కయ్యా అక్కయ్యా .... నేను .
వాగ్దేవి ఎత్తుకోవడంతో బుగ్గపై ముద్దులు .
ముచ్చటేస్తోంది ఆ దృశ్యం .
దేవీపూజిత నవ్వు ఆగిపోయింది , గో టు your ప్లేసస్ గర్ల్స్ అంటూ బోర్డ్ వైపుకు తిరిగారు .
గర్ల్స్ : మేడం మేడం మేడం .... , రియల్లీ బ్యూటిఫుల్ , మీరు నవ్వుతుంటే చూస్తుండిపోవాలనిపిస్తోంది , ప్లీజ్ ప్లీజ్ మేడం ఇలాగే రోజూ నవ్వుతూ ఉండొచ్చు కదా , మీరు నవ్వుతుంటే చూస్తుండిపోవాలనిపిస్తోంది బహుశా ఫస్ట్ టైం చూస్తున్నందుకేమో .....
పూజిత గారు : లీవ్ ఇట్ , లెట్స్ కంటిన్యూ ద క్లాస్ .
గర్ల్స్ : ప్లీజ్ మేడం .....
పూజిత గారు : Ok , నా రూమ్ కు వెళ్లి మీకిష్టమైన గిఫ్ట్స్ తీసుకోండి .
గర్ల్స్ : థాంక్యూ థాంక్యూ మేడం బట్ మీరు స్మైల్ చేస్తేనే , నవ్వుతూ ఇస్తేనే గిఫ్ట్స్ అంటారు - మాకివ్వడం ఇష్టమైతే నవ్వుతారు లేదంటే ....
పూజిత గారు : ఇష్టమే ఇష్టమే , అయినా ఈ ఓల్డ్ లెక్చరర్ కు టెడ్డీస్ ఎందుకు చెప్పండి .
గర్ల్స్ : Sorry మేడం , కానీ నిజం చెబుతున్నాము - అందరు లేడీ లెక్చరర్స్ లా కాకుండా మీరు నవ్వితే మాత్రం మాకంటే యూత్ లా బ్యూటిఫుల్ .....
పొంగిపోతున్నట్లు దేవీపూజిత పెదాలపై దరహాసం ...
గర్ల్స్ : చాలు చాలు ఈ స్మైల్ చాలు అంటూ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వైపుకు పరుగులుతీశారు .
మేడం గారు : ఇప్పటికే 15 మినిట్స్ వేస్ట్ అయ్యింది - 5 మినిట్స్ లో వచ్చేయ్యాలి - టెడ్డీస్ కోసం పొట్లాడకండి , వాగ్దేవీ - కీర్తీ .... అందరికీ సరిపోయేలా ఉన్నాయికదా ? .
వాగ్దేవి : ప్లీజ్ ప్లీజ్ అందరికీ సరిపోవాలి లేకపోతే ఫైటింగ్ .
పూజిత గారు : నో నో నో వాగ్దేవీ అంటూ నవ్వేశారు , వెళదాము .
వాగ్దేవి : సరిపోతాయి మేడం చాలానే ఉన్నాయి , అదిగో వచ్చేస్తున్నారు .
గర్ల్స్ : థాంక్యూ థాంక్యూ పూజిత మేడం అంటూ హ్యాపీగా వచ్చి కూర్చున్నారు .
పూజిత గారు : అందరికీ సరిపోయినన్ని ఉన్నాయన్నమాట , థాంక్యూ గాడ్ , లెట్స్ స్టార్ట్ , గిఫ్ట్స్ డిస్కషన్ క్లాస్ తరువాత .
గర్ల్స్ : Yes మేడం .....
వాగ్దేవి : కీర్తి బుగ్గపై ముద్దుపెట్టి బెంచ్ పై కూర్చోబెట్టి వచ్చి నా చేతిని చుట్టేసింది . మనం కంగారుపడాల్సినది ఈ క్లాస్ గర్ల్స్ గురించి కాదు ఈ గిఫ్ట్స్ విషయం మిగతా క్లాస్సెస్ లో లీక్ అయితే .... అమ్మో ఊహిస్తేనే భయమేస్తోంది .
[+] 8 users Like Mahesh.thehero12's post
Like Reply


Messages In This Thread
RE: బామ్మ శృంగార చిట్కాలు - by Mahesh.thehero12 - 27-11-2025, 01:18 PM



Users browsing this thread: RICHI, 2 Guest(s)