27-11-2025, 01:16 PM
మేడం గారూ మేడం గారూ ....
Yes yes yes మహేష్ అంటూ పరుగున నాముందు వాలిపోయారు , Any help ? .
మీ చేతికున్న సెక్యూరిటీ అధికారి గ్లౌజస్ ఇస్తారా ? , వేసుకుంటే నొప్పి తక్కువ కావచ్చు .
SP రూప : కళ్ళల్లో చెమ్మ , చేతులకు తీసి జాగ్రత్తగా - స్లో గా నా చేతులకు వేశారు , ఎలా ఉంది ? .
బెటర్ మేడం గారూ .....
SP రూప : కళ్ళల్లో సంతోషం , జస్ట్ మేడం or రూప అంటూ సిగ్గుపడుతూ వెళ్లిపోయారు .
కీర్తి : సూపర్ అన్నయ్యా ..... , అన్నయ్యా అన్నయ్యా .... ok ok డ్రీమ్ లోకి వెళ్లిపోయావా ? ఎంజాయ్ ఎంజాయ్ .
వాగ్దేవి : కీర్తీ నేనుకూడా అంటూ నా మరొక బుగ్గపై ....
అంతే నాబుగ్గపై ముద్దుకు చేతిని అడ్డుగా ఉంచేసాను .
వాగ్దేవి : చేతిని కొరికేసింది , ఈ ఈ ఈ అంటూ ఏడుపు .
వాగ్దేవీ - వాగ్దేవీ .... ఏమైంది అంటూ కానిస్టేబుల్స్ కంగారుపడుతూ వచ్చారు .
కీర్తి - నాతోపాటు వాగ్దేవి కూడా నవ్వేసింది .
కానిస్టేబుల్స్ కూడా నవ్వేశారు .
కీర్తీ - వాగ్దేవీ ..... వెళదామా ? , తీసుకెళ్లాల్సింది నువ్వే వాగ్దేవీ .....
కీర్తి : అన్నయ్యా ఆగు అంటూ నా జేబులోనుండి మాస్క్ తీసి వేసింది .
లవ్ యూ చెల్లీ , అయ్యో అడ్డుగా ఉంది .
కీర్తి : ఇప్పుడు పెట్టు అన్నయ్యా అంటూ మాస్క్ కిందకు లాగి ముద్దుపెట్టాక సరిచేసింది .
వాగ్దేవి : పనిలో పనిగా నాక్కూడా .....
మొట్టికాయవేశాను , చాలా ....
వాగ్దేవి : చాలు చాలు అంటూ బుంగమూతి , లెక్చరర్స్ రూమ్స్ ఇటువైపు అంటూ ముసిముసినవ్వులతో తీసుకెళ్లింది , ఇది మా అడ్మిస్ట్రేటివ్ బిల్డింగ్ అంటూ లోపలికి తీసుకెళ్లింది , పై ఫ్లోర్లో లెక్చరర్స్ రూమ్స్ .....
పైకి వెళుతుంటే ..... ఫ్లవర్స్ .... బ్యూటిఫుల్ ఫ్లవర్స్ .... పూజిత మేడం రూమ్ ను సూపర్ గా అలంకరించారు , మానకెప్పుడూ ఇలాంటి వండర్స్ జరగవు , ఎందుకో తెలియదు ఫస్ట్ చూసినప్పుడు కోప్పడ్డారు పూజిత మేడం - ఎప్పుడైతే అందరూ అసూయపడ్డారో అప్పుడు మాత్రం ఎంజాయ్ చేశారు - లోపలికి వెళ్లి కలిశాను పొంగిపోతున్నారు , ఎవరు పరవశించిపోరు చెప్పండి , మనం అసూయపడేలోపు గిఫ్ట్స్ గా ఉంచిన బ్యూటిఫుల్ టెడ్డీ బేర్స్ ను ఇచ్చారు , చూస్తే ఈ స్టూడెంట్ అమ్మాయిలు లాగేసుకుంటారని మన రూమ్ లో ఉంచేసాము అంటూ గుసగుసలు ......
అన్నయ్యా అన్నయ్యా ..... అంటూ సంతోషంతో బుగ్గపై ముద్దులు , ఇక్కడెలా సర్ప్రైజ్ ఇచ్చారో వెంటనే చూడాలి అంటూ కిందకుదిగి పైకి పరుగుపెట్టింది .
వాగ్దేవి : రైట్ సైడ్ ఫస్ట్ రూమ్ కీర్తీ .....
పైకివెళ్ళాము .
కీర్తి : సూపర్ సూపర్ అంటూ బుజ్జిచేతులతో సైగలుచేసి లోపలికి తొంగి తొంగి చూస్తోంది , అన్నయ్యా అన్నయ్యా ..... పూజితమ్మ వారిలో వారు నవ్వుకుంటున్నారు , ఏదో రాసుకుంటున్నారు .
దేవీపూజిత గారి గదిని ఇంటి దగ్గరలా బ్యూటిఫుల్ గా మార్చేసిన మేనేజర్ గారికి థాంక్స్ చెప్పుకున్నాను .
కీర్తితోపాటు కీర్తిపై వాలి లోపలికి తొంగిచూసాము , ఏంజెల్ వాగ్దేవీ .... మీ మేడం గారిని చూస్తున్నట్లు లేదు - అవకాశం దొరికనట్లు నాపై .....
వాగ్దేవి : ఇలాంటివి మాత్రం బాగా తెలిసిపోతాయి అంటూ నడుముపై గిల్లేసింది .
స్స్స్ .....
వాగ్దేవి : ష్ ష్ ష్ .....
Who is that ? - ఎవరు ? అంటూ వచ్చేసారు దేవీపూజిత .
టర్నింగ్ లోని స్టెప్స్ పైకి చేర్చి డోర్ దగ్గరకు వెళ్లిపోయారిద్దరూ ....
పూజితమ్మా .....
పూజిత గారు : కీర్తి తల్లీ అంటూ హ్యాపీగా ఎత్తుకుని ముద్దుచేస్తున్నారు , మీ మమ్మీ కూడా వచ్చిందా ? అంటూ బయటకు చూడబోతే .....
వాగ్దేవి : లేదు పూజిత మేడం , కాలేజ్ దగ్గర ఆగి నాకు కాల్ చేశారు , ఇద్దరం ఇలా వచ్చేసాం .
పూజిత గారు : మీరెలా పరిచయం ? .
కీర్తి : నిన్న మాల్ లో షాపింగ్ చేస్తూ చాలా దగ్గరైపోయాము , వాగ్దేవి అక్కయ్య - మీలానే వాసంతి అమ్మ , పూజితమ్మ దగ్గరకు వెళతాములే నువ్వు exams చూసుకోమని పంపించేసి వచ్చేసాము .
పూజిత గారు : గుడ్ గుడ్ మంచిపనిచేశావు కీర్తీ .... , నాకెలాగో ఫస్ట్ క్లాస్ ఫ్రీ , లోపల కూర్చుందాము .
వాగ్దేవి : పూజిత మేడం .... ఫస్ట్ పీరియడ్ ఆల్మోస్ట్ డన్ - 10 మినిట్స్ టు గో .
పూజిత గారు : కీర్తీ .....
కీర్తి : అయితే ఏంటి పూజితమ్మా , మీతో పాటు క్లాస్ కు వస్తాను , వద్దంటే చెప్పండి .
పూజిత గారు : లవ్ టు లవ్ టు కీర్తీ , నీకిష్టం లేదేమోనని అనుకున్నాను , 5 మినిట్స్ వెళదాము .
కీర్తి : పూజితమ్మా .... ఇంటి దగ్గరే కాదు కాలేజ్ లో కూడా ఈ ఫ్లవర్స్ - టెడ్డీ బేర్స్ .....
పూజిత గారు : ఎవరోకానీ ఇడియట్ అంటూనే లోలోపల పులకింత , సుమారు పాతికదాకా టెడ్డీ బేర్స్ బయట ఉంచేసి వెళ్ళిపోయాడు , వాటితోనే రూమ్ మొత్తం నిండిపోయింది , సగం టెడ్డీస్ ను కో లెక్చరర్స్ మేడమ్స్ కు ఇచ్చాను .
కీర్తి : తెలుసు తెలుసు పూజితమ్మా .....
పూజిత గారు : నీకెలా ? .
వాగ్దేవి : పైకొస్తుంటే ఇంగ్లీష్ - ఎం1 మేడమ్స్ గుసగుసలాడుకుంటూ హ్యాపీగా మీకు థాంక్స్ చెబుతుంటే విన్నాము , మాకిలాంటి వండర్స్ ఎప్పుడూ జరగవు అంటూ కాస్త జలసీ తోనే వెళ్లారు .
దేవీపూజిత పొంగిపోతున్న నవ్వులు .....
కీర్తి : పూజితమ్మ ఈరోజు మూడోసారి నవ్వింది అంటూ పెదాలపై ముద్దు .
పూజిత గారు : అయితే నవ్వనులే ....
కీర్తి : పూజితమ్మా ప్లీజ్ ప్లీజ్ అంటూ గిలిగింతలు పెడుతోంది .
పూజిత గారు : కీర్తీ .... తల్లీ .... అంటూ మెలికలుతిరిగిపోతున్నారు .
వాగ్దేవి : అవును పూజిత మేడం , మీరు నవ్వుతుంటే చూడముచ్చటగా ఉంది , ఫస్ట్ టైం మీ స్మైల్ చూసే అదృష్టం కలిగింది , ఇలాగే సంతోషంగా ఉండొచ్చు కదా మేడం .
పూజిత గారు : టైం టు క్లాస్ , మీ క్లాసే కదా , లెట్స్ గో అంటూ ఒక భుజంపై హ్యాండ్ బ్యాగ్ - గుండెలపై కీర్తిని ఎత్తుకున్నారు , కీర్తీ గంటసేపు అది నా క్లాస్ నీఇష్టం ఎలా అయినా అల్లరి చేసుకో ok .
కీర్తి : Ok పూజితమ్మా అంటూ ముద్దు , వచ్చేస్తున్నాం ......
పూజిత గారు : ఎవరికి చెబుతున్నావు కీర్తీ ... ? .
కీర్తి : అదీ అదీ ....
వాగ్దేవి : క్లాస్ ను అలెర్ట్ చేస్తుందేమో పూజిత మేడం , అంత అల్లరి చేస్తుందేమో .....
పూజిత గారు : నీఇష్టం కీర్తీ , ఎవరైనా నీ అల్లరిని డిస్టర్బ్ చేస్తే వాళ్ళని క్లాసులోనుండి తోసేస్తాను , వాగ్దేవీ ..... dont you want టెడ్డీ ? .
వాగ్దేవి : లవ్ టు మేడం .
పూజిత గారు : నీఇష్టమైనన్ని తీసుకో , ఈ క్యూట్ బుజ్జి టెడ్డీ మాత్రం మన బుజ్జి కీర్తికి .
వాగ్దేవి : ప్రస్తుతానికి one is enough మేడం అంటూ క్యూట్ టెడ్డి బేర్ గుండెలకు హత్తుకుంది .
సంతోషం వేసింది , కిందకు వెళ్ళిపోయి చెట్టు వెనుక దాక్కున్నాను .

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)