27-11-2025, 01:15 PM
ముగ్గురు కాదు ఇద్దరి మధ్యనే ......
వాగ్దేవి : దెబ్బలు .....
Ok ok , హ్యాపీ .....
వాగ్దేవి స్మైల్ .
SP రూప : మీ ముగ్గురి మధ్యలో గుసగుసలు అర్థం కావడం లేదు .
వాగ్దేవి : ఇంటికి వెళ్ళాక అర్ధమైపోతాయిలెండి మేడం అంటూ ముసిముసినవ్వులు .
వాగ్దేవీ అంటూ మళ్లీ గిల్లేసాను , స్స్స్ ....
వాగ్దేవి : స్స్స్ .... , నొప్పివేస్తుంది మహేష్ , కాసేపు చేతులను కదిలించకు , గిల్లుకోమని చెబితే నేనే గిల్లుకుంటాను కదా అంటూ చేతిని సాఫ్ట్ గా స్పృశిస్తున్నారు .
SP రూప : జాగ్రత్త మహేష్ , కీర్తి - వాగ్దేవి మాత్రమే కాదు ఆ లిస్ట్ లో నేను కూడా ఉన్నాను అంటూ నాచేతిని అందుకున్నారు .
కరెంట్ షాక్ కొట్టినట్లు ..... స్స్స్ హ్హ్హ్ .
SP రూప : Sorry sorry మహేష్ అంటూ చేతిని కిందకు ఉంచబోయారు .
వాగ్దేవి : నో నో నో మేడం , అలాచేస్తే మరింత పెయిన్ , అర్థం చేసుకోండి మేడం .....
కానిస్టేబుల్స్ కు అర్థమైనట్లు నవ్వులు ....
వాగ్దేవి : మేడం .... మీతో పట్టుచీరలు ఎన్ని ఉన్నాయి ? .
కానిస్టేబుల్స్ : ఖాకీ యూనిఫార్మ్స్ ఎన్ని ఉన్నాయని అడిగితే చెబుతారు , Sorry మేడం మేము బయట వెయిట్ చేస్తామని వెళ్లిపోయారు .
SP రూప : అదీ అదీ ....
వాగ్దేవి : మహేష్ కు క్లారిటీ వచ్చేసిందిలే మేడం .
మేడం గారూ ..... మీరెదురు చూస్తున్న సాలిడ్ ఎవిడెన్స్ దొరికినట్లే కదా ? , ఇక మేయర్ బొక్కలు విరిచి బొక్కలో వేసేయ్యండి , ముందుగానే కంగ్రాట్స్ మీకు .
SP రూప : ఎవిడెన్స్ ? .
మీపై దాడిచేసిన నలుగురినీ పట్టుకున్నారా ? , వాళ్ళను పట్టుకుంటే వాళ్ళు కన్ఫెస్ చేస్తే .....
SP రూప : అవునుకదా , థాంక్యూ థాంక్యూ సో మచ్ మహేష్ , నీకేమైందన్న కంగారులో వాళ్ళ సంగతే మరిచిపోయాను .
వాగ్దేవి : అంటే ఇంకా పట్టుకోలేదా మేడం వాళ్ళను ? .
SP రూప : వాళ్ళెక్కడికి వెళతారు , గంటలో దొరికిపోతారు , కానిస్టేబుల్స్ వాఁకీ అంటూ పిలిచి అందుకున్నారు , ఇన్ఫర్మేషన్ అన్నీ పెట్రోలింగ్ వెహికల్స్ కు తెలిపారు , గంటలో వాళ్ళను పట్టుకోవాలని ఆర్డర్స్ వేశారు , దొరికేస్తారు , థాంక్యూ థాంక్యూ మహేష్ అంటూ చేతిని అందుకుని షేక్ హ్యాండ్ .....
మేడం - అమ్మా .....
SP రూప : sorry sorry మహేష్ అంటూ నెమ్మదిగా కింద ఉంచేశారు , నొప్పి వెయ్యడం లేదా మహేష్ నవ్వుతున్నావు .
వాగ్దేవి : ఇంకేం నొప్పి , టచ్ కే హాయి అంటూ బుగ్గపై గిల్లేసింది .
స్స్స్ .....
వాగ్దేవి : నేను గిల్లితే మాత్రం స్స్స్ స్స్స్ .... , చూడు కీర్తీ .....
కీర్తి - మేడం నవ్వులు .....
మేడం గారూ .... మళ్లీ ఇప్పుడు ఎలా కలుస్తామో , Sorry to say this మేము వెంటనే వెళ్ళాలి - సమయం తక్కువగా ఉంది .
SP రూప : నేనూ మీవెంటే వస్తాను , ఆ ముఖ్యమైన ఆపరేషన్ లో మీవంతు సహాయం చేస్తాను .
అయ్యో చాలా ఓపిక అవసరం మేడం గారూ , దాక్కుని దాక్కుని దొంగల్లా చెయ్యాలి , సెక్యూరిటీ అధికారి అయ్యుండి మాకు సహకరించడం నేరం , మీరు మీ డ్యూటీకి వెళ్ళండి .
SP రూప : అప్పటి నుండీ చూస్తున్నాను , వెళ్లు వెళ్లు అంటున్నావు అంటూ బుంగమూతి .
హయ్యా .... SP స్థాయి మేడం గారు అలక అంటూ నవ్వొచ్చేసింది .
అవునవును సో బ్యూటిఫుల్ అన్నయ్యా - క్యూట్ మహేష్ అంటూ కీర్తి - వాగ్దేవి , ( బుట్టలో వేసేసుకున్నావులే మహేష్ )
అఅహ్హ్ .... , Sorry మేడం గారూ .... , ష్ ష్ వాగ్దేవీ .... , అధికాదు మేడం గారూ .... మీకు బోర్ కొడుతుంది అందుకే .
వాగ్దేవి : బోర్ కాదు , నువ్వు .... మరొక దేవతను ఫ్లర్ట్ చేస్తున్నావని తెలిస్తే అగ్నిపర్వతమే , దేవతలకు కూడా ఈర్ష్య అసూయలు ఉంటాయి జాగ్రత్త .
అమ్మో ..... , నో నో నో మేడం గారూ , ప్లీజ్ ప్లీజ్ , శిక్షించమన్నారు శిక్షించాను ఇక మీఇష్టం , ఇప్పటికే 20 నిమిషాలు వృధా అయిపోయాయి , మీ సహాయం అవసరమైతే ఖచ్చితంగా కాల్ చేస్తాను .
SP రూప : Sure , తప్పించుకోవడం కోసం అలా అనడం లేదు కదా ? .
లేదు లేదు మేడం గారూ .....
వాగ్దేవి : మిమ్మల్ని ఎలాగైనా పంపించాలనే ప్లాన్ , మొబైల్లో మీ నెంబర్ ఉందేమో చూసుకోండి అంటూ నా జేబులో మొబైల్ ను మేడం కు ఇచ్చింది .
SP రూప : నెంబర్ డయల్ చేస్తే నో కాంటాక్ట్ , గుర్రున చూస్తున్నారు .
Sorry sorry మేడం గారూ , ఇప్పుడు సేవ్ చేసేయ్యండి .
SP రూప : పో మహేష్ .....
సో Sorry మేడం గారూ ..... , మేము వెళ్లక తప్పదు , రెండు కుటుంబాల సంతోషం ఆధారపడి ఉంది , sorry .....
SP రూప : Sorry sorry మహేష్ .... , సీరియస్ అన్నమాట , నాతరుపున ALL THE BEST , నెంబర్ సేవ్ చేసాను నీఇష్టం , నేనైతే కాల్ చేస్తాను అంటూ missed call ఇచ్చుకున్నారు , మీరిక్కడే ఉంటారు కదా నా ఫ్రెండ్ డాక్టర్ పిలుచుకునివస్తాను , ఇక మీకు అడ్డు రాను , నిన్న ప్రాణాలకు తెగించి కీర్తిని కాపాడుకున్నావు - మాల్ లో వాగ్దేవి గౌరవాన్ని కాపాడుకున్నావు - ఇప్పుడు నన్ను రక్షించావు , జాగ్రత్త మహేష్ .... చిన్న - పెద్ద ఏ అవసరం వచ్చినా నీ మేడం ఉందని మరిచిపోకు , ఒక్క కాల్ దూరం అంతే , కీర్తీ - వాగ్దేవీ .... ఏ అవసరం పడినా నాకు మెసేజ్ చెయ్యండి చాలు , వైజాగ్ లోని ఫుల్ ఫోర్స్ తో దిగిపోతాను .
కీర్తి : థాంక్యూ మేడం , నా అన్నయ్య ఆ ఫోర్స్ కంటే పవర్ ఫుల్ .
SP రూప : అదైతే నిజం , జాగ్రత్త మహేష్ , మాకూ సహాయం చేసే అదృష్టాన్ని ప్రసాదించు అంటూ షాకింగ్ గా నా బుగ్గపై ముద్దుపెట్టి నన్నే తదేకంగా చూస్తూ డిస్పెన్సరీ డోర్ వరకూ వెనక్కు అడుగులువేస్తూ వెళ్లిపోయారు , కానిస్టేబుల్స్ కు ఆర్డర్స్ వేస్తున్నట్లు వినిపించాయి .

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)