27-11-2025, 01:13 PM
SP రూప : కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా మహేష్ ....
కీర్తీ చెప్పు ....
కీర్తి : అదీ కావాలి ఇదీ కావాలి అన్నట్లు చూస్తోంది దీనంగా , సమయం ఎక్కువ రోజులు లేదు అమ్మా .... , పూజితమ్మ దగ్గరకు వెళ్ళాలి .
SP రూప : " అమ్మ ..... " కళ్ళల్లోనుండి నీళ్లు .
మేడం గారూ మేడం గారూ .....
SP రూప : హ్యాపీ టియర్స్ కీర్తీ ..... , " అమ్మ " పిలుపులోని మాధుర్యం అంటూ ఉద్వేగానికి లోనవుతున్నారు .
కీర్తి : అమ్మా బాధపెట్టామా ? , ఆ పిలుపు మీకిష్టం లేదా ? .
SP రూప : అమ్మ పిలుపు ఇష్టం లేని ఆడది ఈ భువిపై ఉంటుందా కీర్తీ అంటూ ప్రేమతో చేతులు చాపారు .
కీర్తి : నా బుగ్గపై ముద్దుపెట్టి , అమ్మా రూపమ్మా పిలుపుతో మేడం కౌగిలిలోకి చేరిపోయింది .
SP రూప : " రూపమ్మ " ఎంత ముద్దుగా పిలిచావో , ఈ తల్లిప్రేగును కదిలించావు అంటూ హ్యాపీ టియర్స్ ను తుడుచుకుని ముద్దులు కురిపించారు , సంతోషం .
హమ్మయ్యా .... మేడం గారు నవ్వేశారు , కీర్తీ మన సీక్రెట్ ఆపరేషన్ కు టైం అయ్యింది , వెళదామా ....
SP రూప : వెళదాం వెళదాం అని పదేపదే అనకు మహేష్ , ఎందుకో చెప్పలేను తట్టుకోలేకపోతున్నాను , నీతోనే నీకు తోడుగా అదే అదే కీర్తికి తోడుగా ఉండాలనిపిస్తోంది .
వాగ్దేవి : ఎందుకో నాకు తెలిసిపోయింది అంటూ నావైపు కన్ను కొట్టి ముసిముసినవ్వులు ....
ష్ ష్ ష్ వాగ్దేవి అంటూ కొట్టబోయాను ....
నో నో నో ..... అంటూ ముగ్గురూ ఆపేశారు .
Ok ok థాంక్స్ అంటూ నవ్వుకున్నాను , మేడం .... మేము వెళ్ళమా ? .
SP రూప : వారి మనసును ఆమాట ఇబ్బందిపెట్టినట్లు కళ్ళల్లో ముచ్చటైన కోపం , సరే వెళ్ళండి కానీ నేను చేసిన తప్పుకు శిక్ష వేసి వెళ్ళండి , ఈ గిల్టీతో డ్యూటీ చెయ్యలేను - నిద్రాహారాలు కూడా డౌటే .....
నో నో నో మేడం గారూ .....
కానిస్టేబుల్స్ : నిజమే మహేష్ సర్ ..... , మేడం మనస్తత్వం అలాంటిది , మేడంతోపాటు సంవత్సరం పైనే ఉన్నాము , దీని ఆలోచనలోనే ఉండిపోతారు , వేరే సొల్యూషన్ లేదా ? .
SP రూప : అవును శిక్ష వేసేదాకా నేనూ వెళ్ళను - మిమ్మల్నీ వెళ్ళనివ్వలేను sorry sorry ప్లీజ్ మహేష్ ...... , కానిస్టేబుల్ .... ఆ లాఠీ అందుకోండి .
సరే మీకోసం శిక్షవేస్తాను , మీకిష్టం లేకపోతే మిమ్మల్ని ఆగ్రహానికి గురిచేస్తే మొహమాటం లేకుండా కోపంతో వెళ్లిపోండి .
SP రూప : నీపై ఆగ్రహం అన్నది కలే , నువ్వెంత దగ్గరైపోయావో అదే అదే నువ్వూ - కీర్తీ - వాగ్దేవి అంటూ అందమైనవ్వు , ఆ శిక్ష ఏంటో త్వరగా వెయ్యి మహేష్ .....
అదీ అదీ .....
SP రూప : అదీ ఏంటి మహేష్ , క్షణక్షణానికీ గిల్టీ ఎక్కువైపోతోంది ప్లీజ్ ప్లీజ్ మహేష్ అంటూ లాఠీని ఇచ్చి లేచి ముద్దాయిలా నిలబడ్డారు .
మేడం మేడం .... మీరే తప్పూ చెయ్యలేదు , దయచేసి కూర్చోండి , కూర్చోబెట్టబోయి .... కీర్తీ అన్నాను .
కీర్తి - వాగ్దేవి కూర్చోబెట్టారు .
SP రూప : లేదు లేదు శిక్ష అనుభవించాకే కూర్చునేది అంటూ మళ్లీ లేచారు , త్వరగా మహేష్ ప్లీజ్ .....
అదీ ..... , వద్దులే మేడం గారూ .... మీకు మరింత కోపం కలిగిస్తుందేమో .....
SP రూప : అలా జరగనే జరగదు మహేష్ , నా మనసులో మీ స్థానం ... మీ స్థానం ... చెప్పలేకపోతున్నాను అంటూ అందమైన నవ్వు , ఏదైనా పర్లేదు చెప్పు మహేష్ .....
వాగ్దేవి : నావైపు డౌట్ గా చూస్తోంది .
వాగ్దేవి వైపు కొంటెగా కన్ను కొట్టాను , అదీ అదీ .... ఏదైతే అది అయ్యింది అంటూ ప్రార్థించాను , మేడం మేడం .... మీకు పట్టుచీర అంటే ఇష్టమేనా ? .
SP రూప : పట్టుచీర .... పెదాలపై స్మైల్ , చాలా అంటే చాలా ఇష్టం మహేష్ , నన్ను ఎల్లప్పుడూ పట్టుచీరల్లో చూడాలని అమ్మ కోరిక - కానీ 24/7 యూనిఫారం అంటూ నిరాశ .
వాగ్దేవి : అనుకున్నాను అనుకున్నాను అంటూ కొడుతోంది - గిల్లేస్తోంది .
స్స్స్ స్స్స్ ..... , కోప్పడాల్సింది నువ్వు కాదు మేడం గారు .
SP రూప : నేనెందుకు కోప్పడతాను మహేష్ , అమ్మను గుర్తుచేశావు థాంక్యూ థాంక్యూ సో మచ్ , పట్టుచీరలంటే చాలా ఇష్టం , శిక్ష ఏంటి మహేష్ ? .
వాగ్దేవి : మీ అమ్మగారినీ గుర్తుచేసేశాడా ? అంటూ ముచ్చటైన కోపం .
నవ్వుకున్నాను , మేడం గారూ ..... మిమ్మల్ని ఒకసారి ఓకేఒక్కసారి పట్టుచీరలో చూడాలని ఉంది అంటూ భయంతో కళ్ళు మూసుకున్నాను .
పిన్ డ్రాప్ సైలెన్స్ .....
కళ్ళు తెరవకుండా ఉండలేకపోయాను - మేడం sorry మీకిష్టమైతేనే .....
SP రూప : కీర్తిని ఎత్తుకునే నన్ను అమాంతం కౌగిలించుకున్నారు , థాంక్యూ థాంక్యూ సో మచ్ మహేష్ , నువ్వు అడుగుతున్నట్లుగా లేదు - అమ్మే స్వయంగా అడిగినట్లు ఉంది .
వాగ్దేవి : ఎందుకు ఉండదు , అలాగే ఉంటుంది , పట్టుచీర ప్రేమతో SP ని కూడా దేవతను చేసేశాడు , ఇలా అయితే దేవతలను మరిచి ఈ దేవకన్య చెంతకు చేరేదెన్నడు .....
కీర్తి : నవ్వులు .....
అఅహ్హ్ .... ఎప్పుడో గాల్లోకి వెళ్ళిపోయాను , మేడం మేడం గారూ ..... ఇలా కౌగిలించుకున్నందుకే కొట్టారు , స్స్స్ .....
మహేష్ - అన్నయ్యా - మహేష్ ....
నథింగ్ నథింగ్ ..... , ప్చ్ కౌగిలి .....
( వాగ్దేవి : వెయిట్ చెయ్యి కౌగిలింత ఏమిటి సర్వస్వం సమర్పించేసుకుంటారు )
ష్ ష్ ష్ వాగ్దేవీ అంటూ గిల్లేసాను , స్స్స్ ....
వాగ్దేవి : స్స్స్ ..... , ఇంత కేరింగ్ - ఇంత ప్రేమను కురిపిస్తే దేవతలెవరైనా .....
ష్ ష్ ష్ ..... , చూడు కీర్తీ .... నీ అక్కయ్య .
వాగ్దేవి కే సపోర్ట్ చేస్తున్నట్లు కీర్తి ముద్దులు , ముద్దులు నాబుగ్గపై కాదు మేడం గారి బుగ్గపై - అదీ నేను పెట్టినట్లు .....
నో నో నో కీర్తీ .....
SP రూప : మీముగ్గురిమధ్య అనురాగాన్ని చూస్తుంటే ముచ్చటేస్తోంది .

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)