27-11-2025, 01:12 PM
( కానిస్టేబుల్స్ : మేడం .... మహేష్ చాలా చాలా మంచివాడు .
SP రూప : అవును ఆవేశపడ్డాను అంటూ బాధపడుతున్నారు ) కన్నీళ్లను తుడుచుకుంటూ లోపలికివచ్చారు .
కట్లతో ఉన్న చేతులను దాచేసుకున్నాను - Sorry మేడం అంటూ కీర్తితోపాటు బెడ్ దిగబోయాను .
SP రూప : మహేష్ మహేష్ .... అంటూ పరుగునవచ్చి ఆపారు , ప్లీజ్ ప్లీజ్ ..... నేను చేసిన తప్పుకు మరిన్ని కన్నీళ్లు కారనివ్వకు అంటూ బాధతో విలవిలలాడిపోతున్నారు , చేతులను అందుకుని కన్నీటిపర్యంతం అవుతున్నారు , Sorry sorry మహేష్ ....
మేడం గారూ ప్లీజ్ ప్లీజ్ ..... , నాకేమీ కాలేదు , కీర్తీ చెప్పు .
SP మేడం : కీర్తీ sorry , సెక్యూరిటీ అధికారి అయ్యుండి ముందూ వెనుక ఆలోచించకుండా నీ అన్నయ్యను కొట్టాను , నీఇష్టం నన్నెంతైనా కొట్టు అంటూ కానిస్టేబుల్స్ నుండి లాఠీ అందుకుని ఇచ్చారు .
కీర్తి : Sorry చెప్పారుగా అంటూ నవ్వింది .
హమ్మయ్యా .... మా కీర్తి నవ్వేసింది అంటూ ముద్దుపెట్టాను , థాంక్యూ మేడం మీవల్లనే .....
SP రూప : Why మహేష్ why , మీ ప్రాణాలను కాపాడిన నన్నే కొడతారా అని కొట్టాల్సింది , ఎందుకు నువ్వే తప్పుచేసిన వాడిలా వచ్చేశావు .
' చట్టాన్ని కాపాడాల్సిన మీరే చట్టాన్ని చేతిలోకి తీసుకుని శిక్షించారు ' ఈ వీడియో రికార్డ్ చేసి ఎవరైనా అప్లోడ్ చేస్తే మీరు ఇంతవరకూ కష్టపడినదంతా వృధా అయిపోతుంది , ఎంత నిజాయితీగా ఇక్కడివరకూ చేరుకుని ఉంటారు , ఒక్క తప్పు చాలు అదఃపాతాళానికి చేర్చేస్తుంది ఈ సిస్టం , మీరంటే చాలా గౌరవం - నిన్న మాటిచ్చి వాగ్దేవి విషయంలో నిలబెట్టుకున్నారు , ఆకతాయిల్ని అరెస్ట్ చేసి మేయర్ కే భయం అంటే ఏంటో తెలియజేసారు , మీపై అపవాద రానివ్వను - నేనే తప్పుచేసినట్లు శిక్ష అనుభవిస్తే అంతటితో ఆగిపోతుంది .
SP రూప : మహేష్ మహేష్ మహేష్ ..... ఇంత మంచి మనసున్న నిన్ను చేతితో కొట్టాను - లాఠీతో కొట్టాను , నీ చెల్లి - వాగ్దేవి కన్నీళ్లకు - ఆగ్రహానికి కారణమయ్యాను , నాకు శిక్షపడాల్సిందే , చట్టాన్ని రక్షించాల్సిన నేనే చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నాను , నన్ను కూడా కొట్టు మహేష్.
మేడం మేడం ..... కన్నీళ్లు తుడుచుకోండి , మీరిలా బాధపడతారనే తప్పు నాపై వేసుకుని మౌనంగా వచ్చేశాను , మీరిలా కన్నీళ్లు కారిస్తే వృధా అయిపోతుంది , ప్లీజ్ ప్లీజ్ మేడం .....
SP రూప : లేదు లేదు మహేష్ నాకు గిల్టీగా ఉంది .
నిజం చెబుతున్నాను మేడం గారూ .... నాకేమీ కాలేదు , అదేదో మొండి కత్తిలా ఉంది అంటూ నవ్వాను .
ఎవ్వరికీ నవ్వు రాలేదు .
కావాలంటే డాక్టర్ గారిని అడగండి .
SP మేడం : డాక్టర్ ..... , ముందైతే హాస్పిటల్ కు వెళదాము , కానిస్టేబుల్స్ .... వెంటనే వెహికల్ తీసుకునిరండి .
కానిస్టేబుల్స్ : Yes మేడం ....
మేడమ్స్ మేడమ్స్ ప్లీజ్ ఆగండి అంటూ ఆపాను , I am perfectly alright .... , డాక్టర్ గారూ మీరైనా చెప్పండి .
SP మేడం గారు కంగారుపడుతూ లేచివెళ్లి తెలుసుకుని వచ్చారు , అయినా పర్లేదు ఒకసారి హాస్పిటల్ కు వెళదాము .
కాలేజ్ వదిలి ఎక్కడికీ రాలేను మేడం గారూ ..... , ముఖ్యమైన డ్యూటీ ఉందని చెప్పవే చెల్లీ .....
కీర్తికి ..... ఇక్కడే ఉండాలనీ ఉంది - హాస్పిటల్ కు వెళ్లాలనీ ఉంది .
నవ్వుకున్నాను , చెల్లి బుగ్గపై ముద్దుపెట్టాను , మేడం గారూ ..... నాకేమీ కాలేదు , మీకు డ్యూటీ ఉంది కదా వెళ్ళండి .
SP రూప : చాలా చాలా గిల్టీగా ఉంది మహేష్ , వదిలి వెళ్లలేకపోతున్నాను , ప్లీజ్ ప్లీజ్ నన్నూ కొట్టవా ? అంటూ లాఠీ ఇచ్చారు .
లాఠీని అందుకుని దూరంగా విసిరేసింది కీర్తి , అన్నయ్య చెప్పాడంటే మీరు మంచివారు అమ్మా , బాధపడకండి అంటూ మేడం కన్నీళ్లను బుజ్జిచేతులతో తుడిచింది కీర్తి .
మా కీర్తి బంగారం అంటూ హత్తుకున్నాను , స్స్స్ .... లేదు లేదులే అంటూ అరచేతులను దూరంగా ఉంచాను .
అన్నయ్యా - మహేష్ - మహేష్ ..... అంటూ ముగ్గురూ విలవిలలాడిపోయారు .
హత్తుకున్నాను కదా నొప్పివేసింది అంతే అంతే , మీరేమీ ఆలోచించకుండా వెళ్ళండి మేడం , వాగ్దేవీ .... ఫస్ట్ క్లాస్ ఎప్పుడు ? .
వాగ్దేవి : ఇప్పుడు క్లాస్ తో అవసరం ఏముంది ? , మేడంతోపాటు నన్నూ పంపించాలనుకుంటున్నావా ? , నేనైతే వెళ్లనంటే వెళ్ళను .
కీర్తి : లేదు అక్కయ్యా , మేమూ క్లాస్ కు వస్తాము అంటూ పూజిత గారి గురించి వివరించింది .
వాగ్దేవి : పూజిత మేడం సెకండ్ పీరియడ్ మాదే అంటూ సంతోషంతో చేతిని చుట్టేసి కూర్చుంది .
మరి ఫస్ట్ పీరియడ్ ? .
వాగ్దేవి : ఫస్ట్ పీరియడ్ ..... ? , వెయిట్ అంటూ కాల్ చేసింది , పూజిత మేడం ఫస్ట్ పీరియడ్ ఫ్రీ , వారి క్యాబిన్ రూంలో ఉంటారు , అదిగో ఫస్ట్ పెరిస్డ్ బెల్ ....
అయితే వారి క్యాబిన్ రూమ్ దగ్గరకు వెళదాము అంటూ దిగబోయాను .

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)