Thread Rating:
  • 17 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బామ్మ శృంగార చిట్కాలు
నేరుగా వచ్చి మా ముందే ఆగడంతో స్కూటీ స్టాండ్ వేసి కిందకుదిగి సెల్యూట్ చేసాను , నాతోపాటు కీర్తి - వాగ్దేవి కూడా సెల్యూట్ చేశారు .
SP రూప : At Ease ..... , వాగ్దేవి .... Is everything alright ? .
వాగ్దేవి : థాంక్యూ మేడం , ఇదే ప్లేసులో ప్రతీరోజూ గర్ల్స్ ఇబ్బందిపడేవారు , ఈరోజు హ్యాపీగా వెళుతున్నారు , కేవలం మీవల్లనే .....
SP రూప : ఇది మా డ్యూటీ , You are .... మహేష్ కదూ ? .
Yes మేడం , చెక్ చెయ్యడానికి వచ్చావన్నమాట , Are you satisfied ? .
నో నో నో మేడం , వాగ్దేవి కోసం వచ్చాము .
వాగ్దేవి : నో నో నో రూప మేడం , చెక్ చేయడానికే వచ్చాడు , నాకోసం వచ్చానని ఎంత ఈజీగా అపద్దo చెప్పాడో చూడండి , నాకోసం వస్తే నేను కోరుకున్నది ఇవ్వాలి , ఇచ్చాడేమో అడగండి మీరే అడగండి .
కీర్తి : ఇవ్వలేదు మేడం , పాపం అక్కయ్య .
SP మేడం నవ్వులు .....
నాకూ నవ్వొచ్చేసింది , మేడం అంటూ వేరే మార్గం లేక కౌగిలించుకున్నాను , స్స్స్ ..... అంటూ బలంగా నొక్కేయ్యాల్సిన పరిస్థితి - మరింత మీదకు ఒరిగాను , రేయ్ రేయ్ .....
లేడీ కానిస్టేబుల్స్ పరుగులుతీశారు .

మహేష్ మహేష్ వదులు అంటూ కౌగిలి నుండి తోసేసి చెంపలు వాయించారు రూప మేడం , వెహికల్ నుండి లాఠీ తీసుకుని ఒక దెబ్బ ....
చేతులను వెనుక దాచేసుకున్నాను .
వాగ్దేవి - కీర్తి : మేడం మేడం అంటూ ఆపుతున్నారు .
SP రూప :  రెండవ దెబ్బ బలంగా వెయ్యబోయి ఆగిపోయారు , వాళ్ళిద్దరినీ చూసి వదిలేస్తున్నాను , నా కళ్ళ ముందు కనిపించకు నేనేమి చేస్తానో నాకే తెలియదు అంటూ కళ్ళల్లో ఉగ్రరూపం .

వాగ్దేవి : మహేష్ .....
వాగ్దేవీ వెళదాము ప్లీజ్ అంటూ చేతులను .... మేడం కు కనిపించకుండా దాచుకున్నాను .
వాగ్దేవి : స్కూటీ ఎక్కు అంటూ కీర్తిని ముందు కూర్చోబెట్టుకుని కాలేజ్ లోపలికి నేరుగా డిస్పెన్సరీకి తీసుకెళ్లింది .

( మేడం మేడం దొరకలేదు నలుగురూ దిక్కులకొకడు పారిపోయారు , మీరు జాగ్రత్తగా ఉండాలి అన్నారు కానిస్టేబుల్స్ .
SP రూప : ఇడియట్ , కాస్త చనువిచ్చే సరికి నన్నే కౌగిలించుకున్నాడు , మన లాఠీ పవర్ ఏంటో చూయించాను -  స్టేషన్ కు తీసుకెళ్లి మక్కెలిరిగేలా వాయించాల్సింది , నలుగురు ఏంటి ? .
కానిస్టేబుల్స్ : మీరిక్కడే ఉన్నారేంటి మేడం , మహేష్ ను హాస్పిటల్ కు తీసుకెల్లారేమో అనుకున్నాము .
SP రూప : ఆ ఇడియట్ ను నేనెందుకు హాస్పిటల్ కు ..... , wait what ? , నా వెనుక ఏదో జరిగింది ? .
కానిస్టేబుల్స్ : ఆ మేయర్ రౌడీలు నలుగురు ..... ఉదయం నుండీ మీ వెనుకే ఫాలో అయినట్లు మీ వెనుక వరకూ డౌట్ రాకుండా బుక్స్ తో వచ్చి మిమ్మల్ని వెనుక నుండి పొడవబోయారు , మహేష్ వెంటనే అలెర్ట్ అయ్యి వేరే మార్గం లేక మిమ్మల్ని కౌగిలించుకుని కత్తిని చేతులతో ఆపి మిమ్మల్ని రక్షించాడు , మహేష్ చేతుల నుండి కారిన రక్తం చూడండి అంటూ నేలపై చూయించారు .

SP రూప : ఎంతపెద్ద తప్పుచేసాను అంటూ కళ్ళల్లో నీళ్ళు .
కానిస్టేబుల్స్ : అంతలా కొట్టారా మేడం ? .
SP రూప : చెంపలు వాయించాను - లాఠీతో ..... ఎక్కడ ? మహేష్ ఎక్కడ ? అంటూ చుట్టూ చూస్తున్నారు .
కానిస్టేబుల్స్ : ఎటువైపు వెళ్లారో మీరు గమనించలేదా మేడం ? , స్టూడెంట్స్ ను ఆపి అడిగారు - కాలేజ్ లో ఏమైనా క్లినిక్ ఉందా అని .
స్టూడెంట్స్ : కాలేజ్ స్టూడెంట్స్ కోసం స్మాల్ డిస్పెన్సరీ ఉంది , ఉదయం - సాయంత్రం గంటసేపు డాక్టర్ అందుబాటులో ఉంటారు , 9:30 to 10:30 వరకూ ఉంటారు .

ఎటువైపు అంటూ తెలుసుకుని యూనిఫారం లోనే SP మేడం లోపలికి పరుగులుతీశారు )

అన్నయ్యా - మహేష్ .....
ఏమీకాలేదు కీర్తీ , చిన్నగా కట్ అయ్యాయి అంతే , బామ్మ - తాతయ్య - అమ్మకు ఎత్తిపరిస్థితులలో తెలియకూడదు , థాంక్ గాడ్ .... నరాలు కట్ కాలేదని - రక్తం ఎక్కువగా పోలేదని - వెంటనే తీసుకొచ్చారని - ప్రమాదమేమీ లేదని డాక్టర్ గారు చెప్పారుగా అంటూ బెడ్ పై గోడకు ఆనుకుని కూర్చుని కీర్తిని ఓదారుస్తున్నాను , నువ్వు ఏడిస్తే నాకళ్ళల్లో కన్నీళ్లు వచ్చేస్తాయి , అంతటి నిజాయితీ అయిన - ఇంతమంది స్టూడెంట్స్ కోసం మరియు వైజాగ్ ప్రజలకోసం ..... అలాంటివాడని తెలిసి కూడా ప్రాణాలకు తెగించి ధైర్యంగా వాడికెదురు వెళుతున్నారు , అలాంటి ఆఫీసర్ ను కాపాడుకోవడం - అవసరమైతే మనమూ ప్రాణాలిచ్చి కాపాడుకోవడం మన బాధ్యత .
కీర్తి : కొట్టారుగా .....
మేడం గారికి తెలియదు పాపం , వారి స్థానంలో ఎవరన్నా అలానే చేస్తారు , ఉదయం నేను చేసిన పనికి నీ పూజితమ్మ కొట్టలేదా ? .
కీర్తి : అది వేరు - ఇది వేరు , నా అన్నయ్య ఏ తప్పూ చెయ్యరు - ఎంత కోపంతో చూసారు తెలుసా ? .
నిన్న చెప్పారు కదా , కాకీ యూనిఫారం అంటే ఎంత గౌరవం - ప్రాణమో అని , అలాంటి యూనిఫారం లో ఉండగా అలా టచ్ చెయ్యడం పెద్ద తప్పు , తప్పైతే నాది - తప్పుకు తగ్గ శిక్ష , మీ అమ్మను కానీ - పూజితమ్మను కానీ - వాసంతి అమ్మను కానీ ఇలా ఎవరైనా టచ్ చేస్తే నేనైతే వదిలేవాడిని కాదు , మీఇద్దరి వలన సేఫ్ అయిపోయాను , కీర్తీ .... నా చెల్లి కదూ - మా బుజ్జాయి కదూ అంటూ బుగ్గలపై ముద్దులు కురిపిస్తున్నాను .
[+] 8 users Like Mahesh.thehero12's post
Like Reply


Messages In This Thread
RE: బామ్మ శృంగార చిట్కాలు - by Mahesh.thehero12 - 27-11-2025, 01:11 PM



Users browsing this thread: 1 Guest(s)