Thread Rating:
  • 17 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బామ్మ శృంగార చిట్కాలు
కాంచన గారు : ప్చ్ ప్చ్ బుంగమూతితో పోనిచ్చారు .
ఆ క్షణం దేవీకాంచన మాటల్లోని భావం అర్థం కాలేదు , మట్టి బుర్ర మట్టి బుర్ర .
కాంచన గారు : 9 అవుతోంది - 10 గంటలకు exam అంటూ పదే పదే మిర్రర్ వైపు చూస్తూనే పోనిచ్చారు , కార్తీ .... నీపైచాలా కోపం అంటూ వెనక్కు చేతిని తీసుకొచ్చి గిల్లేసారు .
స్స్స్ .....
కాంచన గారు : కీర్తిని గిల్లితే మహేష్ స్స్స్ అన్నాడు ఏంటి ? .
కీర్తి : గిల్లింది అన్నయ్య నడుమునే అమ్మా అంటూ నవ్వుతోంది .
కాంచన గారు : Sorry sorry మహేష్ అంటూ స్లో చేశారు .
నో నో నో ఆపకండి పోనివ్వండి అంటూ నవ్వుకున్నాను .
కీర్తి : కోపం ఎందుకమ్మా .... ? .
కాంచన గారు : పట్టుచీరలో ఈ అమ్మ కంటే పూజితమ్మే బాగుందా ? , నిజమే అనుకో , అయినా అది నువ్వు చెప్పకూడదు .
సో స్వీట్ అంటూ వెనుక నుండి దేవీకాంచన వైపు దిష్టి తియ్యడం మిర్రర్ లో చూసినట్లు పొంగిపోతున్నారు , పూజితక్క రెండు సార్లు నవ్వడం చూసి చాలా చాలా సంతోషం వేసింది మహేష్ - మీ బామ్మ కళ్ళల్లో హ్యాపీ టియర్స్ , మహేష్ .... ఏదైనా చేసెయ్యి త్వరగా అక్కయ్యను మార్చు .
నేను ఫాలో అవుతున్నదే మీ సలహాలు - చిట్కాలు , మీరేమి చెబితే అది దేవతజ్ఞలా ఫాలో అయిపోవడమే .....
కాంచన గారు : " దేవతాజ్ఞ " అంటూ పరవశించిపోతున్నారు .

కాంచన గారూ కాంచన గారూ ..... కాంచన గారూ .... అంటూ గట్టిగా కేకవేశాను , ఎక్కడ ఆలోచిస్తూ నడుపుతున్నారు , మీఇద్దరికీ ఏమైనా అయితే .... ok ok పోనివ్వండి .
కాంచన గారు : Sorry sorry మహేష్ , అంతలో సడెన్ బ్రేక్ వేశారు .
అప్పుడే వచ్చేసామా ? .

కీర్తి : పూజితమ్మ స్కూటీ అన్నయ్యా .....
పూజిత గారా .... ? , ఎక్కడ ఎక్కడ ? .
కాంచన గారు : చర్చి లోపల మహేష్ అంటూ కళ్ళల్లో చెమ్మ , కాలేజ్ కు వెళ్లేముందు - కాలేజ్ అయిపోయిన తరువాత చర్చికు వస్తారు , లోపలికి వెళ్ళరు కానీ రోజూ విజిట్ చేస్తారు , NUN అయ్యాక లోపలికి వెళతారు , మనకున్నది ఈ రెండు రోజులే .... , లోపలికి వెళదామా ? .
ఈ దరిద్రం మనకెందుకు పోనివ్వండి కాంచన గారూ .....
ఎదురెదురు కాలేజ్ - కాలేజ్ వరకూ ముగ్గురమూ సైలెంట్ గా చేరుకున్నాము , ముగ్గురి కళ్ళల్లో బాధ .
కాంచన గారు : మహేష్ 9:30 లోపు నేను వెళ్ళాలి అంటూ కరెక్షన్ పేపర్స్ తీసుకుని స్కూటీని మాకు వదిలి నన్ను చూస్తూనే వెళ్లలేక వెళ్లలేక వెళ్లారు .
9:30 కు కాలేజ్ గేట్స్ క్లోజ్ చేసేసారు .

కీర్తి : అన్నయ్యా ..... కాలేజ్ గేట్ ప్రక్కన వాగ్దేవి అక్కయ్య , ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్లు అటూ ఇటూ చూస్తున్నారు , మనకోసమేనేమో అని డౌట్ అన్నయ్యా ....
అయ్యుండొచ్చు కీర్తీ , SP రూప మేడం గారు మాటిచ్చినట్లుగానే వాగ్దేవి వెంట ఇద్దరు కానిస్టేబుల్స్ ను ఉంచారు , వెనకనుండి సర్ప్రైజ్ చేద్దాము , Are you ready ? .
కీర్తి : Yes yes అన్నయ్యా .....
రౌండ్ వేసుకుని వాగ్దేవి వెనుకకు చేరుకున్నాము .

ఎస్క్యూస్ మీ మిస్టర్ అంటూ ఒక లేడీ కానిస్టేబుల్ .....
మరొక కానిస్టేబుల్ ఆపారు , వీడియోలో ఉన్న హీరో ఇతడే - వాగ్దేవి కి కావాల్సిన వారే అంటూ వెనుకకు వెళ్లారు .
మొదటి కానిస్టేబుల్ sorry చెప్పి పాపను వీరోచితంగా కాపాడారు అని అభినందించారు .
కీర్తి కురులపై ముద్దుపెట్టాను .

కీర్తి : ఎవరికోసం అక్కయ్యా అంతలా చూస్తున్నారు ? .
వాగ్దేవి : నా హీరో కోసం , అయినా నీకెందుకు వెళ్లు .
కీర్తి : అన్నయ్యా మనకోసమే మనకోసమే , వెళ్లమంటావా అక్కయ్యా .....
వాగ్దేవి : వెళ్లిపోవచ్చు .
కీర్తి : వెళ్ళిపోతే బాధపడేది నువ్వే వాగ్దేవి అక్కయ్యా .....
వాగ్దేవి : నా పేరు ..... ? అంటూ వెనక్కు తిరిగింది , కీర్తీ ..... అంటూ కీర్తితోపాటు నన్నూ .....
నో నో నో ..... స్టాప్ స్టాప్ .
వాగ్దేవి : ఇలాకాదు అంటూ జర్కిన్ జిప్ విప్పింది .
పట్టు లంగావోణీలో దేవకన్యలా వాగ్దేవి దర్శనం .... , అలా చూస్తుండిపోయాను .
వాగ్దేవి : ఇప్పుడు Ok నా హీరో అంటూ కౌగిలింత .
వాగ్దేవీ .... ప్లీజ్ ప్లీజ్ .
వాగ్దేవి : దేవతలు దేవతలు దేవతలు అంటూ బుంగమూతి .
నవ్వేశాము .
వాగ్దేవి : నవ్వొస్తోందా ? - నవ్వొస్తోందా ? అంటూ దెబ్బలు ....
సరేకానీ దేవీ వాసంతి గారు ఎలా ఉన్నారు ? .
వాగ్దేవి : రాత్రంతా నిద్రలేకుండా చేసేసావు అంటూ గిల్లేసింది .
స్స్స్ ..... నవ్వు .
వాగ్దేవి : పాపం రాత్రంతా కలవరిస్తూనే ఉంది , ఏమేమి చేసావో నాకేం తెలుసు అంటూ దెబ్బ , నిద్రలేకున్నా అమ్మ పెదాలపై - కళ్ళల్లో ఆ ఫీల్ .... సూపర్ అంతే , అమ్మను అంత హ్యాపీగా నేనైతే చూడలేదు అంటూ సంతోషంతో మళ్లీ కౌగిలి .....
ఆగిపో అక్కడితో ఆగిపో .....
వాగ్దేవి : అదే అమ్మ కౌగిలి మాత్రం .....
అఅహ్హ్ .....
వాగ్దేవి : చూడు చెల్లీ .....
కీర్తి : వాగ్దేవి బుగ్గపై ముద్దులు .....
వాగ్దేవి : Ok అంటూ కూల్ అయిపోయింది , మహేష్ మహేష్ .... ఈరోజు పేపర్ చూశావా ? .
లేదు .
వాగ్దేవి : నిన్నటివరకూ కాలేజ్ బయట టీజ్ చేస్తున్న మేయర్ కొడుకుతోపాటు వాడి చెంచా గాళ్లను మొత్తం బొక్కలోకివేసేశారు , మేయర్ గాడికి కూడా నెక్స్ట్ నువ్వే - నీ అవినీతిని ఆధారాలతో ప్రభుత్వానికి సబ్మిట్ చేసి అతి త్వరలో అరెస్ట్ వారెంట్ తో వస్తాను అంటూ ఫైనల్ వార్నింగ్ ఇచ్చినట్లు హెడ్లైన్స్ లో వచ్చింది .
వాగ్దేవి .... ఈరోజు పేపర్ అంటూ కానిస్టేబుల్ ఇచ్చారు , నిన్ననే మేయర్ నూ అరెస్ట్ చేసేవారే పై ఆఫీసర్స్ - పొలిటీషన్స్ ప్రెజర్స్ వలన ఆగిపోయారు , ఒకే ఒక ఎవిడెన్స్ దొరికితే వాళ్ళూ ఏమీచెయ్యలేరని ఎదురుచూస్తున్నారు మేడం .
పేపర్ చూసి సంతోషించాను , డైనమిక్ ఆఫీసర్ అన్నమాట , నిన్న రెస్పెక్టు ఇవ్వలేకపోయాను - నెక్స్ట్ టైం తప్పకుండా .....
లేడీ కానిస్టేబుల్ : నెక్స్ట్ టైం వచ్చేసింది సర్ , అదిగో SP మేడం వెహికల్ .....
[+] 8 users Like Mahesh.thehero12's post
Like Reply


Messages In This Thread
RE: బామ్మ శృంగార చిట్కాలు - by Mahesh.thehero12 - 27-11-2025, 01:10 PM



Users browsing this thread: RICHI, 1 Guest(s)