27-11-2025, 01:09 PM
కీర్తి : కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి , పూజితమ్మా పూజితమ్మా ఆగండి అంటూ వెళ్లి కూర్చోమనిచెప్పి చెమటను తన డ్రెస్సుతో తుడుస్తోంది , పూజితమ్మా .... జాకెట్ తడిచిప్పయినట్లుంది , ఇలా కాలేజ్ కు వెలితే బాగోదు , బామ్మ .... అమ్మకోసం చీరను తీసుకొచ్చారు , ఆ చీరలో అమ్మకంటే మీరే బాగుంటారు ఆగండి వచ్చేస్తాను .
పూజిత గారు : కీర్తీ కీర్తీ .....
కీర్తి : క్షణంలో వచ్చేస్తాను పూజితమ్మా , ఇదిగో అంటూ ఆయాసపడుతూ వచ్చింది .
పూజిత గారు : అమ్మకోసం కదా ....
కీర్తి : రెండు తీసుకొచ్చారు , ఒకటి కట్టుకుందా అస్సలు సూట్ అవ్వనేలేదు , మీరుకట్టుకుని చూయించండి , వెళ్లండిఅంతే .....
ఆడాళ్లను ఎక్కడ నొక్కితే అక్కడ నొక్కేసింది కీర్తి .
పూజితగారు చిరునవ్వులు చిందిస్తూ లోపలికివెళ్లి , చాలాసేపటి తరువాత పట్టుచీరలో ధగధగా మెరిసిపోతూ వచ్చారు .
( అఅహ్హ్ ..... సో సో బ్యూటిఫుల్ .
బాల్కనీలోనుండి కాంచన గారు - బామ్మ .... దిష్టి తీసి మురిసిపోతున్నారు )
సూపర్ సూపర్ పూజితమ్మా ..... , ఒకరైతే ఫుల్ హ్యాపీ .
పూజిత గారు : ఎవరు కీర్తీ ? .
కీర్తి : తెలుస్తుంది తెలుస్తుంది రెండు రోజుల్లో , మా అమ్మ అయితే మాత్రం కుళ్ళుకుంటుంది పక్కా ....
పూజిత గారు : పో కీర్తీ అంటూ పొంగిపోతున్నారు .
కీర్తి : పూజితమ్మా .... ఎంత అందంగా ఉన్నారో , రోజూ ఇలాగే సంతోషంగా .....
పూజిత గారు : కీర్తీ .... టైం అయ్యింది వెళ్ళాలి అంటూ స్కూటీలో బయలుదేరారు .
గోడదూకి లోపలికి చేరుకున్నాను , కీర్తీ కీర్తీ సూపర్ అంటూ ఎత్తుకుని హత్తుకున్నాను ముద్దుచేస్తున్నాను , నీ పూజితమ్మను .... దేవీపూజితగా మార్చేశావు అంటూ అంతెత్తుకు ఎగరేసి హత్తుకున్నాను , దేవీ పూజితను ఎలా చూడాలనుకున్నానో అలా పట్టుచీరలో .... ఉమ్మా ఉమ్మా .
కీర్తి : కాటన్ చీరలో పూజితమ్మను చూసి ఎలా బుంగమూతి పెట్టుకున్నావో చూశానులే అన్నయ్యా ....
లవ్ యు లవ్ యు లవ్ యు చెల్లీ .....
కీర్తి : అన్నయ్యా .... పూజితమ్మ వెళ్లిపోతున్నారు , వెనుకే వెళదామనుకున్నాము కదా , అమ్మకూడా చెప్పింది కదా .....
అవునవును పద మరి , బామ్మా ..... కాంచన గారెక్కడ ? .
బామ్మ : స్కూటీ - Exam పేపర్స్ తీసుకురావడానికి ఇందాకే వెళ్ళింది కదా ..... , నిమిషంలో వచ్చేస్తానంది , బంగారూ - కీర్తీ .... పూజితను ఆటపట్టించండి .
కీర్తి : బామ్మా .... మీరురావడం లేదా ? .
తాతయ్య : ఆఫీస్ లో ముఖ్యమైన మీటింగ్స్ , మీ బామ్మ సంతకాలు పెడితేనే కానీ ఫైల్స్ ముందుకు వెళ్లవు , మీఇష్టం మీ ఇష్టమైన కారులో వెళ్ళండి , ఎంతైనా ఖర్చు చెయ్యండి , మీకు అందుబాటులోనే ఉండమని మేనేజర్ కు చెప్పేసాను .
కీర్తి : థాంక్యూ తాతయ్యా ....
అంతలోపు నేనుకూడా డ్రెస్ & మాస్క్ మార్చుకోవాలి , పూజిత గారు గుర్తుపట్టకుండా అంటూ లోపలికివెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చాను .
కాంచన గారు : స్కూటీలో వచ్చారు , మీరు నిదానంగా రండి నేనువేళతాను , ఈరోజు ఫైనల్ exams , మార్నింగ్ ఒకటి - ఆఫ్టర్నూన్ ఒకటి , తరువాత ఫ్రీ అంటూ రైజ్ చేశారు .
వెయిట్ వెయిట్ కాంచన గారూ అంటూ బామ్మ బుగ్గపై ముద్దుపెట్టివెళ్లి స్కూటీలో వెనుక కూర్చున్నాను - కీర్తిని మామధ్యలో కూర్చోబెట్టాను .
సర్ప్రైజ్ గా వెనక్కు తిరిగి చూస్తుండిపోయారు కాంచన గారు .
మీకిష్టం లేకపోతే ok ok అంటూ కీర్తిని ఎత్తుకుని దిగిపోయాను .
అంతే అంతకన్నా అదృష్టమా అన్నట్లు కిందకుదిగి స్కూటీ స్టాండ్ కూడా వేయకుండా వదిలేసివచ్చి , ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మహేష్ ..... అంటూ రెండు చేతులతో అభ్యర్థిస్తున్నారు .
స్కూటీ పడిపోవడం చూసి నవ్వొచ్చేసింది , కాంచన గారూ స్కూటీ .....
కాంచన గారు : పడితే పడిపోనీ .....
బామ్మ - తాతయ్య నవ్వుకుంటూ బెంజ్ లో వెళ్లిపోయారు .
కాంచన గారు : మహేష్ ప్లీజ్ ప్లీజ్ , నువ్వెక్కడం చూసి షాకింగ్ సర్ప్రైజ్ లో ఉండిపోయాను , ప్లీజ్ ప్లీజ్ మహేష్ .....
ఊహూ .....
కాంచన గారు : ప్చ్ ప్చ్ అంటూ వారిపై వారికే కోపం , అలా చూడొచ్చా ..... ? .
కీర్తి : అయ్యో అమ్మా రిక్వెస్ట్ కాదు ఆర్డర్ వెయ్యాలి , ఆమాత్రం కూడా తెలియదు .
కాంచన గారు : డౌట్ గానే , ఎక్కు అన్నారు .
అంతే కీర్తిని ఒకచేతితో ఎత్తుకునే మరొకచేతితో స్కూటీని ఎత్తి వెనుక కూర్చున్నాను .
కాంచన గారు : భలే భలే అంటూ చిరునవ్వులు చిందిస్తూ కీర్తీ బుగ్గపై చేతితో ముద్దులుపెట్టి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నారు , మురిసిపోతూనే మిర్రర్ ను నేను కనిపించేలా సెట్ చేసుకుని స్టార్ట్ చేశారు , కీర్తీ .... నీకు ముందు కూర్చోవడం ఇష్టం కదే .....
కీర్తి : లేదు లేదు అన్నయ్యతోపాటు కూర్చోవడమే ఇష్టం .

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)