27-11-2025, 01:07 PM
పట్టేసుకో - చుట్టేసుకో ..... అంటూ పైనుండి దేవీ - బామ్మ సైగలు .
వణుకొచ్చేస్తోంది .
కీర్తి : పూజితమ్మా తప్పుకో తప్పుకో , ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ కట్ చేస్తాడా అంటూ నేలపై గట్టిగా కొట్టింది కర్రతో .....
సేవ్ మీ సేవ్ మీ మేడం అంటూ ధైర్యం చేసి భుజాలపై చేతులువేశాను వెనకనుండి ....
ఆ టచ్ కే వణికి కదలకుండా ఉండిపోయారు .
( Yes yes ..... )
వర్కౌట్ అవుతున్నట్లు నాకూ సంతోషం వేసింది .
కీర్తి : ఒకటా రెండా .... ఎన్ని కట్ చేసావు అంటూ కొట్టడానికి వెనుకకువచ్చింది .
జస్ట్ 10 ఫ్లవర్స్ అంటూ పూజిత గారిని టచ్ చేస్తూనే ముందుకువచ్చాను .
" స్స్స్ హ్హ్ ..... అంటూ పిడికిళ్ళు బిగించాయి "
కీర్తి : టెన్ ..... టెన్ కట్ చేసి జస్ట్ టెన్ అంటావా అంటూ కర్రను నేలపై తాకిస్తూ ముందుకువచ్చారు .
మళ్లీ వెనుకకువెళ్లి ఒకచేతిని భుజంపై మరొకచేతిని కాటన్ సారీ మీదనే నడుముపై ఉంచాను .
" మ్మ్ హ్హ్హ్ ..... అంటూ నిలువెల్లా కదలిక , నాభుజంపై చేతిపై చేతినివేశారు "
ఫస్ట్ టచ్ ..... స్వీట్ షాక్ కొట్టినట్లు , భుజాలపై - నడుముపై - చేతులపై టచ్ చేస్తూనే కీర్తి నుండి తప్పించుకుంటున్నట్లు రౌండ్స్ వేస్తున్నాను .
" పిడికిలితోపాటు కళ్ళూ గట్టిగా మూసేసుకున్నారు , ఎక్కెక్కడ టచ్ చేశానో అక్కడ స్పృశించుకుని జలదరిస్తున్నారు "
దేవీపూజిత నుదుటిపై చెమట ..... , yes yes అంటూ బామ్మ - దేవీకాంచన గారి వైపుకు విజయ సంకేతం చూయించాను .
మా సంతోషాలను చూసి చిరునవ్వులు చిందిస్తోంది .
ఫ్లవర్స్ కట్ చెయ్యడమే కాకుండా మా పూజితమ్మ చుట్టూ తిరుగుతున్నావు , ప్రక్కకు రా నీసంగతి చూస్తాను .
పూజిత గారు : ఒక్కసారిగా కళ్ళు తెరిచారు , నేనేంటి ఇలా ఫీల్ అయిపోతున్నాను , కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అంటూ చుట్టూ తిరుగుతున్న నావైపు చూస్తున్నారు , కోపం తెచ్చుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు కానీ నా టచ్ తాలూకు ఫీలింగ్స్ కోపాన్ని డామినేట్ చేస్తున్నట్లున్నాయి , ఇలాకాదు అంటూ కీర్తిని ఆపారు , నాచేతిని అందుకుని ఆపి చెంప చెళ్లుమనిపించారు .
ఒక్కసారిగా పక్షులు పిన్ డ్రాప్ సైలెన్స్ .
Sorry మేడం గారూ .... ఎండకు మరికొద్దిసేపట్లో పూలన్నీ వాడిపోతాయి , వేలల్లో ఉన్నాయి జస్ట్ పది కట్ చేసుకున్నాను , మీపర్మిషన్ తీసుకోవాల్సింది sorry sorry , నిన్ననే దేవతలాంటి మీలాంటి ఒకరిని కలిశాను , ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ తో లవ్ ప్రపోజ్ చేస్తే తప్పకుండా accept చేస్తుంది , నేను దొంగను కాదు నిన్ననే ఈ కమ్యూనిటీ లోకి వచ్చాము .
( కాంచన గారు : లవ్ ప్రపోజ్ ..... మరొక దెబ్బకు రెడీ అయిపో మహేష్ )
దేవీ కాంచన గారి మాటలు పూర్తికాకముందే చెంపపై మరొక దెబ్బ .
( కాంచన గారు : కంటిన్యూ మహేష్ .... )
పూలు కట్ చెయ్యడం మీకిష్టం లేకపోతే చెప్పాలి కానీ ఇలా కొడతారేంటి మేడం గారూ ..... , ఇన్ని ఫ్లవర్స్ ఏమి చేసుకుంటారు , పూల మొక్కలతోపాటు అక్కడ పూల డెకరేషన్ - అమ్మో టెడ్డి బేర్స్ ..... ok ok మీకూ మీ లవర్ గిఫ్ట్ ఇచ్చాడన్నమాట , అంతేలే లవర్ గిఫ్ట్ ఇచ్చిన పూలను కట్ చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది , మీ గిఫ్ట్ మీదగ్గరే ఉంచుకోండి సో sorry అంటూ చేతులు అందుకుని చేతుల్లో ఉంచాను .
" అంతే మళ్లీ వణికిపోతున్నారు "
మీకూ మీ లవర్ గిఫ్ట్స్ కు ఒక దండం సో సో sorry అంటూ మెయిన్ గేట్ దూకేసాను , గేట్ చాటున దాక్కుని చూస్తున్నాను .
కీర్తి : బామ్మావాళ్లను చూసి సక్సెస్ అన్నట్లు నవ్వుని ఆపుకుంటోంది , పూజితమ్మా పూజితమ్మా .... అంటూ కదిలించింది .
టచ్ చేస్తున్నది నన్ను అనుకుని కొట్టబోయింది .
కీర్తి : పూజితమ్మా నేను నేను కీర్తిని .
పూజిత గారు : Sorry sorry కీర్తీ బుజ్జితల్లీ అంటూ మోకాళ్ళమీదకు చేరి ముద్దులుకురిపిస్తున్నారు , నాకేదో అయిపోయింది కాసేపు - నన్ను నేను మైమరిచిపోయాను , sorry sorry నిన్నుకొడతానా కీర్తీ .....
కీర్తి : పూజితమ్మ అమ్మతో సమానం , కొట్టినా తప్పులేదు అని అమ్మ ఎప్పుడో చెప్పింది , మీరంటే అంత ఇష్టం అమ్మకు - నాకు .
పూజిత గారు : థాంక్యూ థాంక్యూ కీర్తీ .....
కీర్తి : పూజితమ్మా .... నిజంగా ఇవన్నీ - బర్డ్స్ అన్నీ మీకొచ్చిన గిఫ్ట్స్ ఏనా ? , ఎవరిచ్చారు ? , మీరంటే అంత ఇష్టమా ? .
పూజిత గారు : చుట్టూ చూస్తున్నారు , ఆటోమేటిక్ గా పెదాలపై చిరునవ్వు పరిమళించింది , నాకిష్టం లేదు కీర్తీ .....
కీర్తి : పూజితమ్మా .... ఇష్టం లేకపోతే స్మైల్ ఎందుకు వస్తుంది , మీరు నవ్వితే అమ్మ కంటే బ్యూటిఫుల్ , రోజూ ఇలానే నవ్వొచ్చుకదా .....
పూజిత గారు : ఈ లైఫ్ ఇంతే అంటూ మళ్లీ డిప్రెషన్ , నేను కాలేజ్ కు వెళ్ళాలి అంటూ పూలను ప్రక్కన ఉంచేసి బయటకు వెళ్లిపోతున్నారు .

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)