25-11-2025, 08:07 PM
(25-11-2025, 07:53 PM)swapnika Wrote: మీ కథలతో వందల్లో అభిమానుల్ని సంపాదించుకున్న మీరు నా మీద ఇంత అభిమానం చూపించడం కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఆనందంగా కూడా ఉంది అండి... థాంక్ యూ...?
స్వప్నిక గారు.. ఎన్నడు ఎక్కడ చిన్న కామెంట్ కూడా చేయని మీరు.. కథకుడు గురించి ఓ చిన్న మాటను మాట్లాడారు అంటే ఆ కథకుడి మనసు పడే ఆనందం అంత ఇంత కాదు కదా రొటీన్ గా కామెంట్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు... వివరంగా మీరు కామెంట్ పెట్టీ ప్రోత్సహించడం అభినందనీయం... రైటర్స్ ప్రోస్థహిద్దము...శుభాభినందనలు


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)