(Yesterday, 04:46 PM)StrongGrip Wrote: ఆ id నేను ఏదైనా మంచి త్రెడ్ అని ఓపెన్ చేసి చదువుతుంటే అక్కడ కనిపించేది. అది యాదృచ్చికంమో, మాయ అని అర్థం అయేది కాదు అలా చాలా సార్లు జరిగింది. అండ్ అలా ఆ id,నాకు నచ్చి నేను చదువుతున ఫోరం లోనే కనిపించేది మళ్ళీ. అంటే లైక్ నేను ఏదైనా ఫోరం చదువుతూ ఏ చి ఏంట్రా ఇది అనుకుంటే అక్కడ దరిదాపుల్లో కూడా కనిపించేది కాదు.
ఇంకా అలా ఒక 10 12 టైమ్స్ చూసా అలా. ఆ id మీద కాస్త అటెన్షన్ వచ్చింది. ఇంకా అలా అపుడపుడు నేను ఉనా ఫోరం లో ఆ id కూడా ఉండి చదవడం చూడం కామన్ అయింది.
అలా నేను ఉన్నపుడు, ఆ id offline una టైమ్ లో.
ఆ id నుండి నేను చదివి నాకు నచ్చిన పోస్ట్ కి లైక్స్ ఉండడం గమనించడం స్టార్ట్ చేశా.
షాక్ నేను వామో ఏంట్రా ఇది అని. ఇంకా అలా ఆ id అంటే మంచి ఒపినియన్ పెరిగిపోయింది సైలెంట్ గా.
సడన్ గా ఒక రోజు నుండి నా fourms లో ఆ id నుండి లైక్స్ రావడం చూసా ఇంకా అపుడు ఏదో.... తెలియని ఫీల్ వచ్చింది
ఆ id చేసే likes గురించి చెప్పాలి. నేను observe చేసింది. Na fourms లో అనే కాదు ఆ id చేసే likes ఎలా ఉంటాయి అంటే మంచి కంటెంట్ ఉనా పోస్టు మాత్రమే లైక్ చేస్తుంది ఆ id. అంటే లైక్ ఇప్పుడు ఒక పోస్ట్ ఫుల్ ఎరోటిక్ గా ఉనా కూడా అందులో కాస్త ఫీల్ మిస్ aithundi అంటే ఆ పోస్ట్ కి లైక్ ఉండేది కాదు. కానీ ఆ పోస్ట్ కింద చిన్న కామెంట్ లో మంచి కంటెంట్ ఉంటే ఆ పోస్ట్ కి ఆ id నుండి లైక్ ఉండేది
నేను మళ్లీ షాక్ ఈ pattern చూసి.
అంటే లైక్ నాకు నచ్చిన పోస్టుకి ఆ id నుండి లైక్ ఉనాయి Wow , ఏదో wave length మ్యాచ్ అయినా ఫీల్ ఇంకా ఆ id అంటే మంచి ఒపినియన్ వచ్చింది. సరే ఇంకా అలా సాగుతుంటే.
సడన్ గా few days back ఆ id నుండి నా త్రెడ్ లో రిప్లై. నేను లైక్ what.... Full shock and Happy
WHY. why because అంటే 2019 నుండి ఈ సైట్ లో తిరుగుతున id అది. ఆ id నుండి 1st టైమ్ ఒక కామెంట్ వచ్చింది అది నా fourm లో. (మళ్లీ 2019 నుండి ఒక కామెంట్ చేయలేదు అంటే ఎక్కువ ఆఫ్లైన్ ఉంటది ఏమో ఆ id అనే లాగా కాదు. పొదున లేస్తే ఇక్కడే తిరుగుత నా id Online spent Time 1week 5days. కానీ ఆ id spent online 3weeks 4days అర్దం చేసుకోండి ఇంకా ఎంత ల ఈ సైట్ లో ఆ id తిరిగి ఉంటాదో. ఎన్ని స్టోరీస్ చూసి ఉంటాదో..)
ఆ సర్ లే ఈ సోది అంతా మాకు ఎందుకు చెప్తునావ్ అని మీరు అనుకుంటే.
నేను అలా రాండమ్ గా కనెక్ట్ అయిన id. అదీ అని స్పెషల్ క్వాలిటీస్ ఉన్న id నుండి నాకు రిప్లై రావడం వల్ల ఎందుకు అండ్ ఎంత హ్యాపీ గా అనిపించిందో చెప్పడానికి ట్రై చేస్తున అంతే.
aa star id evaro chepte memu kuda fans autam andi.. public chepadam istam lekapote dm lo ina chepandi aa agnyatha id evaro grip garu.. memu chusi taristaamu
- ఇట్లు మీ శ్రీమతి పుష్ప స్నిగ్ధ


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)