25-11-2025, 03:13 PM
(02-09-2025, 08:59 PM)StrongGrip Wrote: లాస్ట్ ఒక వారం ముందు అమ్మ ఫోన్ చేసి ఇలా వెళ్తున్నాం నువు బావ రండి అని చెప్పింది
నేను బావకి కాల్ చేశా.
నేను: అమ్మ వాళ్ళు ట్రిప్‌కి రమ్మంటున్నారు.
బావ: ఇప్పుడు ఇప్పుడే బిజినెస్ మళ్ళీ సెట్ అవుతుంది. నువ్వు వెళ్ళు జాను, ఇంకో 3 వారాల్లో నాకు ఇక్కడ పని అయిపోతుంది.
నేను: సరే
బావ:జాను..!
(24-11-2025, 11:15 AM)Ramvar Wrote: అబ్బో చాలా విచిత్రమైన ఎపిసోడ్ ముందిచ్చి, అనంత్ నాగ్ తో ఓపెనింగ్ ఇచ్చి మన “జాను” KGF రియల్ చాప్టర్స్ ఇన్సిడెంట్కి ఏమాత్రం తీసిపోదని చెప్పకనే చెప్పారు… అ..అ..అ..అ.. అ..అ..అదుర్స్
1) సైలెన్స్ చూపించే చుక్కలు <—ఈ డైలాగ్ అప్ట్ సిట్యూయేషన్కి సూట్ అయ్యింది
2) మను ధైర్యంగా సిట్యుయేషన్ హ్యాండిల్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది
3) ఎవరు ఏమైనా అనుకున్న పరవాలేదు జాను బాధపడటం కొంచెం కష్టం గా అనిపించింది
4) అసలు బావ ఎప్పుడొచ్చాడు.., అన్నతో మందు ఎందుకు మొదలెట్టాడు …??
- అపుడు భయం అలాంటిది మరి...
- Girlfriend or జస్ట్ ఫ్రెండ్ ఆర్ ఎవరు అయిన random అమ్మాయి or అంతెందుకు ఎవరు అయిన ఆంటీ నీ చేస్తూ అలా దొరికిపోయిన ఏదో ఒకటి చేయొచ్చు. కానీ ఇక్కడ సిట్యువేషన్ నీకు తెలుసు. అండ్ దొరికింది కూడా ఎవరికో కాదు.
అంతెందుకు బ్రో నువ్వు జస్ట్ ఒక సారి జస్ట్ అలా దొరికి చూడు ఎలా రియాక్ట్ అవుతావో తెలుస్తుంది
– ఇంకా ఆ మూమెంట్ లో తప్పదు.
– మీకు థ్రెడ్ లో ఇంత వరకు జరిగింది గుర్తు ఉండి ఉంటే ఐడియా వచ్చేది బావ ఎందుకు వచడు సీన్ లోకి అని. ఈ కామెంట్ లోనే పైన పేట చూడు బ్రో అదే.
(మళ్ళీ ఎడిట్ చేసుకోకు నేను అందరికి తెలియాలి అని ఇంత రాస్తున)


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)