24-11-2025, 11:15 AM
(This post was last modified: 24-11-2025, 01:31 PM by Ramvar. Edited 1 time in total. Edited 1 time in total.)
అబ్బో చాలా విచిత్రమైన ఎపిసోడ్ ముందిచ్చి, అనంత్ నాగ్ తో ఓపెనింగ్ ఇచ్చి మన “జాను” KGF రియల్ చాప్టర్స్ ఇన్సిడెంట్కి ఏమాత్రం తీసిపోదని చెప్పకనే చెప్పారు…
అ..అ..అ..అ.. అ..అ..అదుర్స్
ఓ చిన్న విన్నపం
వీలైతే వీలైనంత త్వరగా వదినతో జాను, మను ల ప్రేమ అర్థం చేసుకొనే లా.. ఎక్కడా జాను గురించి కానీ మను గురించి గానీ తక్కువ చేయకుండా కథను ముందుకు నడిపిస్తూ …చక్కటి శృంగార సన్నివేశాలు అందించండి
1) సైలెన్స్ చూపించే చుక్కలు
<—ఈ డైలాగ్ అప్ట్ సిట్యూయేషన్కి సూట్ అయ్యింది
2) మను ధైర్యంగా సిట్యుయేషన్ హ్యాండిల్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది
3) ఎవరు ఏమైనా అనుకున్న పరవాలేదు అనే జాను బాధపడటం కొంచెం కష్టం గా అనిపించింది
4) అసలు బావ ఎప్పుడొచ్చాడు.., అన్నతో మందు ఎందుకు మొదలెట్టాడు …??
ఎలా ఆవిష్కరిస్తారో చూడాలి
తరువాతి ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ
అ..అ..అ..అ.. అ..అ..అదుర్స్
ఓ చిన్న విన్నపం
వీలైతే వీలైనంత త్వరగా వదినతో జాను, మను ల ప్రేమ అర్థం చేసుకొనే లా.. ఎక్కడా జాను గురించి కానీ మను గురించి గానీ తక్కువ చేయకుండా కథను ముందుకు నడిపిస్తూ …చక్కటి శృంగార సన్నివేశాలు అందించండి
1) సైలెన్స్ చూపించే చుక్కలు
<—ఈ డైలాగ్ అప్ట్ సిట్యూయేషన్కి సూట్ అయ్యింది 2) మను ధైర్యంగా సిట్యుయేషన్ హ్యాండిల్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది
3) ఎవరు ఏమైనా అనుకున్న పరవాలేదు అనే జాను బాధపడటం కొంచెం కష్టం గా అనిపించింది
4) అసలు బావ ఎప్పుడొచ్చాడు.., అన్నతో మందు ఎందుకు మొదలెట్టాడు …??
ఎలా ఆవిష్కరిస్తారో చూడాలి
తరువాతి ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ
మీ
@/@
@/@

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)