21-11-2025, 01:44 PM
కాసేపటికి దినేష్ కళ్ళు తెరిచాడు. తన మీద అలిసిపోయి పడుకున్న జాహ్నవి తలని మెల్లగా నిమురుతూ అక్కడ ఉన్న క్లాత్ రిబ్బన్ తో ఆడుతూ ఉన్నాడు. దాంతో జాహ్నవి కూడా మెల్లగా కళ్ళు తెరిచింది. తలని పైకి లేపి దినేష్ కళ్ళలోకి చూసింది.
"వెళ్దామా కిందకి" అన్నాడు
జాహ్నవి ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంది. ఆమె కళ్ళలో ఏదో బాధ.
దినేష్ ముందుకి ఒంగి మెల్లగా జాహ్నవి పెదాల మీద ముద్దు పెట్టి
"అలా చూడకు వెళ్ళాలి అంటే చాలా కష్టం" అన్నాడు మెల్లగా
"వెళ్లకు" అంది జాహ్నవి
దినేష్ తన చేతులతో జాహ్నవి మొహాన్ని పట్టుకుని, నుదిటి మీద ముద్దు పెట్టి
"కొన్ని నెలలే కదా త్వరగా వచ్చేస్తాను" అన్నాడు
జాహ్నవి ఏం మాట్లాడకుండా ముందుకి జరిగి దినేష్ పెదాల మీద ముద్దు పెట్టింది. దినేష్ కూడా తన నోరు తెరిచి జాహ్నవి పెదాలని అందుకున్నాడు.
ఆ క్షణం జాహ్నవి మనసు చాలా భారంగా మారింది. కళ్ళ అంచుల నుండి మెల్లగా కన్నీరు కిందకి కారింది. అది గమనించిన దినేష్ ఆమె పెదాలని వదిలి
"ఓయ్ జాహ్నవి, ఇలా ఉండకు?" అన్నాడు మెల్లగా సముదాయిస్తూ
జాహ్నవి ఏం మాట్లాడకుండా దినేష్ గుండెల మీద పడుకుని గట్టిగా అతన్ని వాటేసుకుంది. దినేష్ కూడా తన చేతులు జాహ్నవి చుట్టూ బిగించి ఆమె వీపుని నిమురుతూ ఉన్నాడు.
కాసేపటికి "నన్ను మర్చిపోవు కదా?" అన్నాడు మెల్లగా
అది విని జాహ్నవి వెంటనే తల పైకి లేపి దినేష్ వైపు చిరుకోపంగా చూసి అతని చెంప మీద కొట్టింది.
"అబ్బా........ ఎలా కొట్టినా దెబ్బ మాత్రం గట్టిగానే తగులుతుంది. ఇంత గట్టిగా ఉన్నాయేంటే నీ చేతులు" అన్నాడు దినేష్ చెంప రుద్దుకుంటూ
"మరి అలా మాట్లాడితే ఇలానే పడతాయి" అంది జాహ్నవి చిరుకోపంగా
"సారీ బేబీ" అన్నాడు దినేష్
"మ్మ్..." అంది జాహ్నవి
మళ్ళీ ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. దినేష్ చేయి ఇంకా చెంప మీదనే ఉంది.
"గట్టిగా తగిలిందా?" అంది మెల్లగా
"హా మరి" అన్నాడు
జాహ్నవి ముందుకి ఒంగి చెంప మీద ఉన్న అతని చేయి తీసి కొట్టిన దగ్గర ముద్దు పెట్టింది.
"ఇప్పుడు నొప్పి తగ్గిందా?" అంది
"ఇలా అయితే ఎన్ని దెబ్బలు కొట్టినా పర్లేదు" అన్నాడు దినేష్ నవ్వుతూ
జాహ్నవి కూడా మెల్లగా నవ్వింది.
"వెళ్దాం పద మళ్ళీ రవళి కూడా లేస్తుంది" అన్నాడు దినేష్
జాహ్నవి అలానే అన్నట్టుగా లేచింది. కింద ఉన్న తన బట్టలు తీసి వేసుకుంది. దినేష్ కూడా తన బట్టలు వేసుకున్నాడు. ఒకరి చేయి మరొకరు పట్టుకొని కిందకి వచ్చారు. ఫ్లాట్ లోకి వెళ్ళగానే ఇద్దరి హృదయాలు బాధతో నిండిపోయాయి. జాహ్నవి వెంటనే దినేష్ ని గట్టిగా వాటేసుకుంది. దినేష్ కూడా జాహ్నవిని తనకేసి గట్టిగా అదుముకున్నాడు.
కాసేపటికి ఇద్దరు విడిపోయారు. జాహ్నవి తన జుట్టుకి ఉన్న క్లాత్ బ్యాండ్ తీసి దినేష్ చేతిలో పెట్టి
"ఇది నీ దగ్గరే ఉంచు" అంది అతని కళ్ళలోకి చూస్తూ లో
దినేష్ దానిని తీసుకొని ముద్దు పెట్టుకుని, జేబులో పెట్టుకున్నాడు. ఇద్దరు అలా కాసేపు ఒకరినొకరు చూసుకున్నారు. మళ్ళీ ఇద్దరి పెదాలు కలుసుకున్నాయి.
"వెళ్లి రెడీ అవ్వు, టైం అవుతుంది గా" అంది జాహ్నవి మెల్లగా అతని పెదాలు వదిలి
"హా" అన్నాడు దినేష్
ఇద్దరు బాధగా ఎవరి రూమ్స్ లోకి వాళ్ళు వెళ్లారు. అటు దినేష్, ఇటు జాహ్నవి స్నానం ముగించారు. కాసేపటికి రవళి కూడా లేచి ఫ్రెష్ అయింది.
వెళ్ళటానికి సిద్ధం అవుతున్న దినేష్, రవళి ని చూసి మళ్ళీ కళ్ళ నుండి నీళ్లు కారాయి. రవళి మెల్లగా జాహ్నవి దగ్గరికి వచ్చి కౌగిలించుకుంది. అటు రవళి కళ్ళు కూడా కన్నీళ్లతో నిండిపోయాయి.
ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నారు. దినేష్ కూడా ఇద్దరికీ ధైర్యం చెప్పాడు. జాహ్నవి కింద వరకు వెళ్లి వాళ్ళకి బాధగా వీడ్కోలు చెప్పింది. కనుమరుగయ్యేవరకు దినేష్, జాహ్నవి ఒకరినొకరు చూసుకుంటూనే ఉన్నారు. కాసేపటికి జాహ్నవి గట్టిగా నిట్టూర్చి పైకి వెల్లింది. దినేష్ ఆలోచనలతో ఎప్పటికో నిద్రలోకి జారుకుంది.
మరుసటి రోజు నిద్ర లేచేసరికి మధ్యాహ్నం అయింది. ఫోన్ సైలెంట్ లో ఉందని చూసుకోలేదు. సాత్విక్ నుండి మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అతని పేరు చూడగానే మళ్ళీ తప్పు చేసాను అన్న ఫీలింగ్ తనని వెంటాడింది.
అంతలోనే మళ్ళీ సాత్విక్ నుండి కాల్ వచ్చింది. వణుకుతున్న చేతులతోనే కాల్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది.
"జాను, బాగానే ఉన్నావా? నీ దగ్గరకే బయలుదేరాను" అన్నాడు సాత్విక్
"మ్మ్ బాగానే ఉన్నాను" అంది మెల్లగా
"వెళ్ళారా రవళి వాళ్ళు" అన్నాడు సాత్విక్
"హా" అంది
"ఇప్పుడే నిద్ర లేచావా?" అన్నాడు
"మ్మ్" అంది జాహ్నవి
"వస్తున్నాను, ఫ్రెష్ అవ్వు" అన్నాడు
మరుక్షణమే కాల్ కట్ అయింది. ఎందుకో ఇప్పుడు మళ్ళీ సాత్విక్ ని ఫేస్ చేయాలి అంటే ధైర్యం సరిపోవట్లేదు. అసలు ఏమైంది నాకు ఎందుకు ఇలా చేస్తున్నాను. దినేష్ కావాలా లేక సాత్విక్ కావాలా? ఇద్దరిలో నీకు ఎవరి మీద ప్రేమ ఉంది అంటూ తన మనసులో ఎన్నో ప్రశ్నలు. ఒక్కదానికి కూడా జాహ్నవి దగ్గర సమాధానం లేదు. పిచ్చి పట్టినట్టు అనిపించింది. అలానే నీళ్లు నిండిన కళ్ళతో బెడ్ మీద కూర్చుని ఉంది.
కాసేపటికి కాలింగ్ బెల్ మోగింది. దాంతో సాత్విక్ వచ్చాడు అని జాహ్నవి కి అర్ధం అయ్యి. కళ్ళని తుడుచుకుని, వెళ్లి డోర్ ఓపెన్ చేసింది.
సాత్విక్ లోపలికి వచ్చి డల్ గా ఉన్న జాహ్నవి ని దగ్గరికి తీసుకొని, ఆమె చెంపలని తన చేతులతో పట్టుకుని
"ఇంకా ఫ్రెష్ అవ్వలేదా? రవళి వెళ్ళిందని బాధ పడుతూ ఉన్నావా?" అంటూ ముందుకి ఒంగి ఆమె నుదిటి మీద ముద్దు పెట్టాడు.
ఆ క్షణం జాహ్నవి తాను చేసిన తప్పుకి ఏం చేయాలో అర్ధం కాక గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది.
రవళి వెళ్ళటం వల్ల జాహ్నవి బాధ పడుతుందని సాత్విక్ మెల్లగా ఆమెని హత్తుకుని ఓదార్చటం మొదలుపెట్టాడు. కాసేపటికి జాహ్నవి కుదుట పడింది.
"ముందు వెళ్లి ఫ్రెష్ అయ్యి రా" అంటూ జాహ్నవి ని బాత్రూమ్ దగ్గరికి తీసుకొని వెళ్లి లోపలికి నెట్టాడు.
కాసేపటికి జాహ్నవి ఫ్రెష్ అయ్యి వచ్చింది. తనని తీసుకొని దగ్గరలోని రెస్టారెంట్ కి వెళ్ళాడు సాత్విక్. ఫుడ్ ఆర్డర్ చేసి జాహ్నవి వైపు చూసాడు. ఆమె ఇంకా ఏవో ఆలోచనల్లోనే ఉంది. మొహంలో బాధ స్పష్టంగా కనపడుతూ ఉంది.
తిన్న తర్వాత ఆమెని ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేసి
"ఈ రోజు ఏం ఆలోచించకుండా రెస్ట్ తీసుకో సరే నా" అన్నాడు
జాహ్నవి మెల్లగా తల ఊపింది. సాత్విక్ కళ్ళలోకి చూడాలి అన్నా కూడా ధైర్యం సరిపోవట్లేదు.
సాత్విక్ ముందుకి ఒంగి ఆమె నుదిటి మీద ముద్దు పెట్టాడు.
*******************************
"అరేయ్ మామ నిన్న లులు మాల్ దగ్గర ఆ అనిత, కిరణ్ ఇద్దరు కనపడ్డారు రా" అన్నాడు వికాస్
"ఎవరు ఆ HR డిపార్ట్మెంట్ అనిత నా?" అన్నాడు అభి
"హా అవును రా, తను, మన కొత్త CFO కిరణ్" అన్నాడు వికాస్
"దానికి పెళ్లి అయింది కదరా?" అన్నాడు దిలీప్
"హా అదే కదా కానీ ఇద్దరు చాలా క్లోజ్ గా ఉన్నారు. చూస్తేనే అర్ధం అవుతుంది" అన్నాడు వికాస్
అంతలో తేజ అక్కడికి వచ్చాడు. వాళ్ళ మాటలు విని
"నేను ఇందాకే విన్నాను. గురుడు మంచి ఆటగాడు అనుకుంట ఆ అనితతో పాటు, స్వాతిని కూడా లైన్ చేసాడు అంట" మొత్తం అతని గురించే మాటలు వినపడుతున్నాయి అన్నాడు
"ఏంట్రా నిన్న కాక మొన్న వచ్చిన ఇంత టాలెంటెడ్ లా ఉన్నాడు" అన్నాడు దిలీప్
"హాహా ఏం చేస్తాం వాడి అదృష్టం, వాడి కళ్ళు ఇంకా మన రేష్మ మీద పడలేదు లే" అన్నాడు అభి
"మన రేష్మ అంత ఈజీగా పడదులేరా" అన్నాడు తేజ
"ఏమో పెళ్ళైన అనితనే సెట్ చేసాడు. అసలకే ఆమె చాలా స్ట్రిక్ట్ అని మనకి తెలుసు. అలాంటిదే వాడికి లొంగింది అంటే ఇక రేష్మ ఎంతసేపు" అన్నాడు వికాస్
వాళ్ళ మాటలు పిల్లర్ కి అటు పక్కన ఉన్న రేష్మ కి స్పష్టంగా వినపడ్డాయి. నిజంగా కిరణ్ అలా చేశాడా అనుకుంది. విషయం ఏంటో తెలుసుకోవాలని వేరే డిపార్ట్మెంట్ లో ఉన్న తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళింది. అంతా తిరిగి మొత్తం నిజమే అని స్పష్టం చేసుకుంది.
ఆమె మనసులో ఒక ఆలోచన తట్టింది. పెళ్ళైన అనితనే పడేసాడు, దానికి తోడు కొత్తగా వచ్చిన స్వాతి ని కూడా సెట్ చేసాడు అంటే మాములు విషయం కాదు. అదే ఇతను జాహ్నవి ని ట్రై చేస్తే, అది కూడా వీడికి ఈజీగా పడుతుంది. అప్పుడు వీళ్ళ విషయం సాత్విక్ కి చెప్పి నేను తనకి దగ్గర అయిపోవచ్చు అనుకుంది. కానీ అతను, జాహ్నవి మాట్లాడుకోవాలి అంటే ఏం చేయాలి. ఒకవేళ అతనికి జాహ్నవి మీద ఒపీనియన్ లేకపోతే అనుకున్నది అవ్వదు కదా మరి ఎలా అనుకుంటూ ఆలోచనలో పడింది.
******************************
రెండు రోజులు అయినా కూడా జాహ్నవి ఇంకా అలా డల్ గా ఉండటం గమనించాడు సాత్విక్. తనని పిలిచి మాట్లాడాడు కానీ జాహ్నవి కనీసం తన కళ్ళలోకి కూడా చూడట్లేదు. ఇలా అయితే ఏమవుతుందో అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం జాహ్నవి కి కాల్ చేసాడు.
"బయటకి వెళ్దాం రెడీగా ఉండు" అంటూ.
జాహ్నవి సరే అన్నట్టుగా రెడీ అయింది.
కాసేపటికి ఇద్దరు కార్ లో బయలుదేరారు. బయటకు అంటే యే రెస్టారెంట్ ఓహ్ పబ్ ఓహ్ అనుకుంది కానీ సాత్విక్ అలా డ్రైవ్ చేస్తూ హై వే మీదకి వచ్చాడు. అది తనకి తెలిసిన దారి
"ఎక్కడికి సాత్విక్?" అంది జాహ్నవి
"మేడం గారి మూడ్ బాలేదు కదా, ఎలాగో వీకెండ్ యే, అందుకని మీ ఇంటికి వెళ్లినా కాస్త మూడ్ సెట్ అవుతుందని ఇలా వెళ్తున్నాం" అన్నాడు
జాహ్నవి కి ఏం చెప్పాలో అర్ధం కాలేదు. సాత్విక్ ఎంత ప్రేమ చూపిస్తాడో బతికి ఉన్న తన నాన్ననే నిదర్శనం. అలానే ఇప్పుడు ఉంటున్న ఇళ్ళు కూడా సాత్విక్ ఇచ్చిందే. అటు దినేష్ మీద ఎందుకు ఇష్టం వచ్చిందో జాహ్నవి కి అసలు అర్ధం కావట్లేదు.
కొంతసేపటికి జాహ్నవి ఇంటి ముందు కార్ ఆపాడు సాత్విక్.
Connect me through Telegram: aaryan116


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)