Yesterday, 03:03 PM
మనవడికి పెళ్లి చేసి చూసుకోవాలని వృధా దంపతులు ఇద్దరు బాగా ఆశపడ్డారు కానీ మనవడి ఆలోచన వేరే విధంగా ఉంది తను పెళ్లికి ఒప్పుకోలేదు ఎలాగైనా సరే ఒప్పించాలని చెప్పి ఇద్దరు ప్రయత్నాలు మొదలుపెట్టారు అందుకుగాను ఒక పిల్లను చూసి ఆ పిల్ల ఫోటోలు తీసుకువచ్చి మనవడు ముందు ఉంచారు కానీ దానికి రియాక్ట్ అయ్యి నాకు నాకు అవసరం లేదు నేను ఈ పెళ్లి చేసుకోను నాకు ఇష్టం లేదు దానికిగాను సత్యవతి ఏడుస్తూ నాయన మా అబ్బాయిని కూడా నీలో చూసుకుంటున్నామయ అలాంటిది నువ్వే ఇలాంటి మేమేం అయిపోవాలి అంటూ ఏడవ సాగింది నానమ్మల ఏడుస్తూ ఉంటే మనవడు చూడలేకపోయాడు నేను అమెరికాలో చాలా పెద్ద జాబ్ చేస్తున్నాను నాకు అక్కడ ఉంటే మీ ఇష్టం మరి ఇక్కడ ఉండటం ఇష్టం లేదు అని చెప్పి చెప్పేసాడు దానికి సత్యవతి చాలా బాధపడింది ఏడుస్తూ భర్త దగ్గరికి వెళ్ళింది జరిగిందంతా చెప్పింది భర్త కూడా ఆలోచనలో పడ్డాడు దీనికి ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి అని చెప్పి ఇద్దరూ అనుకున్నారు అంతలో పనివాడు వచ్చి పిలిచాడు ఏం జరిగిందో అనుకుంటూ ఇద్దరు బయటకు వెళ్లారు


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)