17-11-2025, 09:35 PM
(17-11-2025, 08:56 PM)Ramvar Wrote: My miss, corrected
Ayyo ఎందుకు edit చేశావ్ బ్రో నేను ఏం అయిన అన్నానా. మంచిగా explanation ఇస్తూ explain చేశా కదా.
చ ఈ సైట్ లో కొందరి రైటర్స్ వల్ల రైటర్స్ అందరు నార్మల్ గా మాట్లాడిన హార్ట్ అయినట్టు మాటాడుతున్నారు అనే ఫీలింగ్ లోకి వెళ్ళిపోయారు రీడర్స్ చ చ....
నీ లాగా అందరు అడగలేరు కదా నీకు చెప్తే వాళ్ళకి తెలుస్తుంది కదా అని explain చేశా bro kani మీరు ఇలా ఫీల్ అవుతారా థ్రెడ్ admins interact avuthe.
నేను హార్ట్ ఐతే నాటకాలు చేయకుండా direct గానే చెప్తా కదా భాయ్...


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)